Raaga Deepam Songs - Adhigo Adhigo - ANR... by teluguone
రాగదీపం--1982
సంగీతం::చక్రవర్తి
రచన::దాశరి
గానం::V.రామకృష్ణ
తారాగణం::ANR , జయసుధ , లక్ష్మి
పల్లవి::
అదిగో అదిగో అదిగో..ఎవరో వస్తున్నారు
ఇదిగో ఇదిగో ఇదిగో..ఎవరో చూస్తున్నారు
వచ్చేసై..వచ్చేసై..కాకులుదూరని కారడవుల్లో
చీమలు చేరని..చిట్టడవుల్లో..
ప్రేమించుకొందామా..పెళ్ళాడి ఉందామా
అదిగో అదిగో అదిగో..ఎవరో వస్తున్నారు
ఇదిగో ఇదిగో ఇదిగో..ఎవరో చూస్తున్నారు
చరణం::1
నీలి నీలి ఆకాషం తెల్లబోయినా
తెల్ల తెల్ల మబ్బులా ముఖం మారినా
గాలిజోరు నిను వెనకకు లాగినా
దుమ్ము ధూళి నీ కన్నులు మూసినా
ముందు చూడక..వెనక చూడక
లెక్క చేయక వచ్చేసై..
కమాన్..ఐసే కమాన్..వచ్చేసై
కానిచ్చేసై వచ్చేసై...
కాకులు దూరని కారడవుల్లో
చీమలు చేరని చిట్టడవుల్లో
ప్రేమించుకొందామా..పెళ్ళాడి ఉందామా
అదిగో అదిగో అదిగో..ఎవరో వస్తున్నారు
ఇదిగో ఇదిగో ఇదిగో..ఎవరో చూస్తున్నారు
చరణం::2
ఉరిమి ఉరిమి మెరుపుల్లో..పిడుగురాలినా
జఢిసి జఢిసి మేఘలే..నీరు కారినా
జోరువాన నిను..ముద్దగ చేసినా
వరద పొంగు..నిను ముంచివేసినా
ముందు చూడక..వెనక చూడక
లెక్క చేయక వచ్చేసై..
కమాన్..ఐసే కమాన్..వచ్చేసై
అదిగో అదిగో అదిగో..ఎవరో వస్తున్నారు
ఇదిగో ఇదిగో ఇదిగో..ఎవరో చూస్తున్నారు
కాకులు దూరని కారడవుల్లో
చీమలు చేరని చిట్టడవుల్లో
ప్రేమించుకొందామా..పెళ్ళాడి ఉందామా
ప్రేమించుకొందామా..పెళ్ళాడి ఉందామా
Raagadeepam--1982
Music::Chakravarti
Rchana::Daasari
Singers::V.Raamakrshna
pallavi::
adigO adigO adigO..evarO vastunnaaru
idigO idigO idigO..evarO chUstunnaaru
vachchEsai..vachchEsai..kaakuludoorani kaaraDavullO
chiimalu chErani..chiTTaDavullO..
prEminchukondaamaa..peLLaaDi undaamaa
adigO adigO adigO..evarO vastunnaaru
idigO idigO idigO..evarO chUstunnaaru
charaNam::1
neeli neeli aakaaSham tellabOyinaa
tella tella mabbulaa mukham maarinaa
gaalijOru ninu venakaku laaginaa
dummu dhULi nii kannulu moosinaa
mundu chUDaka..venaka chUDaka
lekka chEyaka vachchEsai..
kamaan..aisE kamaan..vachchEsai
kaanichchEsai vachchEsai...
kaakulu doorani kaaraDavullO
chiimalu chErani chiTTaDavullO
prEminchukondaamaa..peLLADi undaamaa
adigO adigO adigO..evarO vastunnaaru
idigO idigO idigO..evarO chUstunnaaru
charaNam::2
urimi urimi merupullO..piDuguraalinaa
jaDhisi jaDhisi mEghalE..neeru kaarinaa
jOruvaana ninu..muddaga chEsinaa
varada pongu..ninu munchivEsinaa
mundu chUDaka..venaka chUDaka
lekka chEyaka vachchEsai..
kamaan..aisE kamaan..vachchEsai
adigO adigO adigO..evarO vastunnaaru
idigO idigO idigO..evarO chUstunnaaru
kaakulu doorani kaaraDavullO
chiimalu chErani chiTTaDavullO
prEminchukondaamaa..peLLADi undaamaa
prEminchukondaamaa..peLLADi undaamaa
No comments:
Post a Comment