సంగీతం::ఇళయరాజా
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::S.P.బాలు, S.జానకి
తారాగణం::కమల్‌హాసన్,శ్రీదేవి,సత్యనారాయణ,జయమాలిని,మోహన్ బాబు, ప్రభాకర్ రెడ్డి
పల్లవి::
పేరు చెప్పనా..నీ రూపు చెప్పనా
నీ పేరే..అనురాగం
నీ రూపము..శృంగారము
నీ చిత్తమూ..నా భాగ్యము
పేరు తెలుసునూ..నీ రూపు తెలుసును
నీ పేరే..ఆనందం
నీ రూపము..అపురూపము
నీ నేస్తాము..నా స్వర్గము
పేరు చెప్పనా..నీ రూపు చెప్పనా
చరణం::1
పువ్వుల చెలి..నవ్వొక సిరి
దివ్వెలేలనే నీ..నవ్వు లుండగా
మమతల గని..మరునికి సరి
మల్లె లేలారా..నీ మమతలుండగా
నీ కళ్ళలో నా..కలలనే పండనీ
నీ కలలలో..నన్నే నిండనీ
మనకై భువి పై..దివి నే దిగనీ
పేరు చెప్పనా..నీ రూపు చెప్పనా
పపపపపా..పాపపపపా
చరణం::2
నీవొక సెల..నేనొక అలా
నన్ను వూగనీ..నీ గుండె లోపలా
విరి శరముల..కురులొక వల
నన్ను చిక్కనీ..ఆ చిక్కు లోపలా
నీ మెప్పులు నా..సొగసుకే మెరుగులు
ఆ మెరుగులూ..వెలగనీ వెలుగులై
మనమే వెలుగు..చీకటి జతలూ
పేరు తెలుసునూ..నీ రూపు తెలుసును
పపపపపా..పాపపపపా
చరణం::3
పెదవికి సుధ..ప్రేమకు వ్యధా
అసలు అందమూ..అవి కొసరు కుందమూ
చెదరని జత..చెరగని కథ
రాసుకుందమూ..పెన వేసుకుందమూ
నీ హృదయమూ..నా వెచ్చనీ ఉదయము
నీ ఉదయమూ దిన..దినం మధురమూ
ఎన్నో యుగముల..యోగము మనమూ
పేరు చెప్పనా..నీ రూపు చెప్పనా
పేరు తెలుసునూ..నీ రూపు తెలుసును
నీ పేరే..అనురాగం
లాలలల..లాలలల
లాలలల..లాలలల
పపపపపా..పాపపపపా
Guru--1980
Music::ilsyaraja
alayrics::aachaarya aatraeya
Singer::S.P.baalu, S.jaanaki
Cast::Kamalhasan..Sridevi,Satyanarayana,Jayamaalini,Mohanbabu,Prabhakarreddi.
:::
paeru cheppanaa..nee roopu cheppanaa
nee paerae..anuraagaM
nee roopamu..SRMgaaramu
nee chittamoo..naa bhaagyamu
paeru telusunoo..nee roopu telusunu
nee paerae..aanaMdaM
nee roopamu..apuroopamu
nee naestaamu..naa svargamu
paeru cheppanaa..nee roopu cheppanaa
:::1
puvvula cheli..navvoka siri
divvelaelanae nee..navvu luMDagaa
mamatala gani..maruniki sari
malle laelaaraa..nee mamataluMDagaa
nee kaLLalO naa..kalalanae paMDanee
nee kalalalO..nannae niMDanee
manakai bhuvi pai..divi nae diganee
paeru cheppanaa..nee roopu cheppanaa
papapapapaa..paapapapapaa
:::2
neevoka sela..naenoka alaa
nannu vooganee..nee guMDe lOpalaa
viri Saramula..kuruloka vala
nannu chikkanee..aa chikku lOpalaa
nee meppulu naa..sogasukae merugulu
aa meruguloo..velaganee velugulai
manamae velugu..cheekaTi jataloo
paeru telusunoo..nee roopu telusunu
papapapapaa..paapapapapaa
:::3
pedaviki sudha..praemaku vyadhaa
asalu aMdamoo..avi kosaru kuMdamoo
chedarani jata..cheragani katha
raasukuMdamoo..pena vaesukuMdamoo
nee hRdayamoo..naa vechchanee udayamu
nee udayamoo dina..dinaM madhuramoo
ennO yugamula..yOgamu manamoo
paeru cheppanaa..nee roopu cheppanaa
paeru telusunoo..nee roopu telusunu
nee paerae..anuraagaM
laalalala..laalalala
laalalala..laalalala
papapapapaa..paapapapapaa
No comments:
Post a Comment