File Director::K.S. Prakash Rao
సంగీతం::చక్రవర్తి
రచన::ఆత్రేయ
గానం::V.రామకృష్ణ, P.సుశీల
తారాగణం::శోభన్‌బాబు,శారద,నాగభూషణం,చంద్రమోహన్,జ్యొతిలక్ష్మి.సుమ,రావుగోపాలరావు,ఆరతి,శాంతాదేవి.
పల్లవి::
ఏటి ఒడ్డున కూర్చుంటే..ఏరు గల గలమంటుంటే
ఏటి ఒడ్డున కూర్చుంటే..ఏరు గల గలమంటుంటే
నీటిలో మన నీడలు రెండూ..వాటేసుకుపోతూ ఉంటే
నీటిలో మన నీడలు రెండూ..వాటేసుకుపోతూ ఉంటే
ఓ యమ్మ..ఓ యమ్మ ఓ యమ్మాయి ఈ జానెడు దూరం
ఓపలేకపోతున్నాను ఓ యమ్మా
ఓ యబ్బ ఓ యబ్బాయి ఈ పిడికెడు మనసూ
ఆపలేక నేనున్నాను ఓ యబ్బా హోయ్
చరణం::1
పిల్లగాలీ వీస్తుంటే..ఒళ్లు జల జల మంటుంటే..మ్మ్ మ్మ్
పిల్లగాలీ వీస్తుంటే..ఒళ్లు జల జలమంటుంటే
నిన్ను నీవే నీ కౌగిలో..నిన్ను నీవే నీ కౌగిలో
నన్ను మరచి..హత్తుకుంటే
ఓ యమ్మ ఓ యమ్మాయి ఈ జానెడు దూరం
ఓపలేక పోతున్నాను ఓ యమ్మా
ఓ యబ్బ ఓ యబ్బాయి ఈ పిడికెడు మనసూ
ఆపలేక నేనున్నాను ఓ యబ్బా హోయ్
చరణం::2
చీకటి పాకుతు వస్తుంటే..చెరొక ఇంటికి వెళ్ళాలంటే
చీకటి పాకుతు వస్తుంటే....చెరొక ఇంటికి వెళ్ళాలంటే
మళ్ళీ కలిసేదెప్పుడని నీ కళ్ళు దిగులుగ చూస్తుంటే
కళ్లల్లో కనిపించే దిగులే కలగా వస్తుందనుకుంటే
ఓ యమ్మ..ఓ యమ్మ ఓ యమ్మాయి ఈ జానెడు దూరం
ఓపలేక పోతున్నాను ఓ యమ్మా
ఓ యబ్బ ఓ యబ్బాయి ఈ పిడికెడు మనసూ
ఆపలేక నేనున్నాను ఓ యబ్బా హోయ్
ఓ యమ్మ..ఓ యమ్మ..ఓ యబ్బా..ఓ యబ్బా
ఓ యమ్మా..ఓ యమ్మ..ఓ యబ్బా..ఓ యబ్బా
ఓ యమ్మా..ఓ యమ్మ..ఓ యబ్బా
లాలాల లాలలలా..లాలాలలా లల్లలాలా
ఊహు ఊహు ఊహు..ఊహు..ఊహు..ఊహు
Idaa Lokam--1973
Music::Chakravarti
Lyrics::Atreya
Singer's::Ramakrishna,Suseela
File Director::K.S. Prakash Rao
Cast::Sobhanbabu,Sarada,Naagabhushanam,Chandramohan,Jyotilakshmii,Suma,RaavuGopaalaRaavu,Arati,Saantaadevi.
File Director::K.S. Prakash Rao
Cast::Sobhanbabu,Sarada,Naagabhushanam,Chandramohan,Jyotilakshmii,Suma,RaavuGopaalaRaavu,Arati,Saantaadevi.
:::::::::::
ETi oDDuna koorchunTE..Eru gala galamanTunTE
ETi oDDuna koorchuMTE..Eru gala galamanTunTE
neeTilO mana neeDalu renDuu..vaaTEsukupOtoo unTE
neeTilO mana neeDalu renDuu..vaaTEsukupOtoo unTE
O yamma..O yamma O yammaayi ii jaaneDu doorm
OpalEkapOtunnaanu O yammaa
O yabba O yabbaayi ii piDikeDu manasoo
aapalEka nEnunnaanu O yabbaa hOy
:::1
pillagaalee veestunTE..oLlu jala jalamanTunTE
pillagaalee veestunTE..oLlu jala jalamanTunTE
ninnu neevE nee kaugilO..ninnu neevE nee kaugilO
nannu marachi..hattukunTE
O yamma O yammaa ii jaaneDu dooram
OpalEkapOtunnaanu O yammaa
O yabba O yabbaa ii piDikeDu manasoo
aapalEka nEnunnaanu O yabbaa hOy
:::2
cheekaTi paakutu vastunTE..cheroka inTiki veLLaalanTE
cheekaTi paakutu vastunTE....cheroka inTiki veLLaalanTE
maLLee kalisEdeppuDani nee kaLLu diguluga choostunTE
kaLlallO kanipinchE digulE kalagaa vastundanukunTE
O yamma..O yamma O yammaa ii jaaneDu dooram
OpalEkapOtunnaanu O yammaa
O yabba O yabbaayi piDikeDu manasoo
aapalEka nEnunnaanu O yabbaa hOy
O yamma..O yamma..O yabbaa..O yabbaa
O yammaa..O yamma..O yabbaa..O yabbaa
O yammaa..O yamma..O yabbaa
laalaala laalalalaa..laalaalalaa lallalaalaa
oohu oohu oohu..oohu..oohu..oohu
No comments:
Post a Comment