Monday, July 04, 2011

వివాహబంధం --- 1964




సంగీతం::M.B.శ్రీనివాసన్
రచన::C.నారాయణ రెడ్డి
సంస్థ::భరణి పిక్చర్స్
నిర్మాత,దర్శకత్వం::P..రామకృష్ణారావు
నటీ,నటులు::రామారావు,భానుమతి
గానం::P.భానుమతి,P.B.శీనివాస్

రాగం::శంకరాభరణం:::

నీటిలోన నింగిలోన నీవే ఉన్నావులే..ఏ..
కనులలోన కలలలోన కలసి ఉన్నాములే
మ్మ్ హు..అహహ అహహ ఆహాహ
నీటిలోన నింగిలోన నీవే ఉన్నావులే..ఏ..
కనులలోన కలలలోన కలసి ఉన్నాములే
మ్మ్ హు..అహహ అహహ ఆహాహ

దూరతీరాలలో..కోరికలు సాగెనో..మ్మ్..
నాలోని రాగాలతో కాలమే ఆగెను
నీవు నాకోసమే..ఏ..
నీడలాగ నీవెంట సాగే నేను నీకోసమే
మ్మ్ హు..అహహ అహహ ఆహాహ

నీటిలోన నింగిలోన నీవే ఉన్నావులే..ఏ..
కనులలోన కలలలోన..కలసి ఉన్నాములే
మ్మ్ హు..అహహ అహహ ఆహాహ

నావ ఊగాడెను..భావనలు పాడెను..మ్మ్ మ్మ్ హు..
నావ ఊగాడెను భావనలు పాడెను..మ్మ్ మ్మ్ హు..
ఈనాడు నా మేనిలో వీణలే మ్రోగెను
ఎంత ఆనందము...ము....
నేటికైన ఏనాటికైనా నిలుచు ఈ బంధము

నీటిలోన నింగిలోన నీవే ఉన్నావులే
కనులలోన కలలలోన కలసి ఉన్నాములే
మ్మ్ హు..అహహ అహహ ఆహాహ
అహహ అహహ ఆహాహ
అహహ అహహ ఆహాహ

No comments: