Friday, December 14, 2007
సింహాసనం --- 1986
సంగీతం::బప్పిలహరి
గానం::రాజ్ సీతారాం,P.సుశీల
దర్శకత్వ::కౄష్ణ
చెలరేగిందీ వలపులతాపం
వహవా...
వహవా...
అరె..వహవా నీయవ్వనం
వహవా నీయవ్వనం
బంగారంలో శౄంగారాన్ని
కలిపాడు ఆ దేవుడు
దింతాన దింతానా
వహవా దింతాన దింతానా
దింతాన దింతానా
వహవా దింతాన దింతానా
వహవా నీరాజసం
వహవా నీ పౌరుషం
అందంలో మకరందం కలిపి
చేసాడు ఆ దేవుడు
దింతాన దింతానా
వహవా దింతాన దింతానా
దింతాన దింతానా
వహవా దింతాన దింతానా
1::
చూడగానె అంటుకొంది నాకు యవ్వనం
వహవా....
చూడకుండ వుండలేను నిన్ను ఏదినం
వహవా....
కనివిని ఎరుగని రాజబంధనం
వహవా....
కౌగిలించి చూసుకొంట ప్రేమవందనం
వహవా....
నీకళ్ళల్లో నీలాకాశం
పెరిగింది నాకోసం
దింతాన దింతానా
వహవా దింతాన దింతానా
దింతాన దింతానా
వహవా దింతాన దింతానా
2::
సహసవీర సిమ్హకిశోర
వహవా....
సరసుడవేరా సరసకురారా
వహవా....
మాపటిచిలుక మన్మధ మొలకా
వహవా....
వంగుతున్న వంపులన్ని తొంగిచూడనా
వహవా....
నీ చూపులతో విసిరిన బాణం
చేసేను మది గాయం
దింతాన దింతానా
వహవా దింతాన దింతానా
వహవా నీయవ్వనం
వహవా నీయవ్వనం
బంగారంలో శౄంగారాన్ని
కలిపాడు ఆ దేవుడు
వహవా నీరాజసం
వహవా నీ పౌరుషం
అందంలో మకరందం కలిపి
చేసాడు ఆ దేవుడు
ఆ...దింతాన దింతానా
వహవా దింతాన దింతానా
హేయ్....దింతాన దింతానా
వహవా దింతాన దింతానా..
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment