సంగీతం::సత్యం
రచన::C. నారాయణ రెడ్డి
గానం::SP. బాలు
ఏ..హె...ఎహె...ఓ...హే...
బోల్తా పడ్డవె పిల్లదానా
చెంక్కీ తిన్నావే చిన్నదానా
ఇలా చూడూ..బలే జోడూ..కోరినోడూ..కూడినాడూ
!!బోల్తా పడ్డవె పిల్లదానా
చెంక్కీ తిన్నావే చిన్నదానా !!
నీ మీదే నా పంచప్రాణాలూ
ఇక చేద్దమా సరిగంగ స్నానాలూ
ఏమి అలకా..రామచిలుకా..
ఉలికిపడకే...వలపుమొలకా..
!! బోల్తా పడ్డవె పిల్లదానా
చెంక్కీ తిన్నావే చిన్నదానా
ఆహా...
బోల్తా పడ్డవె పిల్లదానా
చెంక్కీ తిన్నావే చిన్నదానా!!
అందాల నీ నడుము ఊగింది
అమ్మమ్మో నా గుండె ఆగింది
హల్లో ..హల్లో...పడచుపిల్లో
పెళ్ళి గుళ్ళో..తాళిమెళ్ళో...
తుతు తుతుతు పిపిరి పిపిరి పీ
డుండుం డుండుండుం పిపిరి పిపీరి
!! ఆ..హే...బోల్తా పడ్డవె పిల్లదానా
చెంక్కీ తిన్నావే చిన్నదానా
ఇలా చూడూ..బలే జోడూ..కోరినోడూ..కూడినాడూ !!
No comments:
Post a Comment