VIDEO
New Gallery 2016/6/2 O..vaalu choopula vannelaadi
సంగీతం::T.చలపతిరావు
రచక::ఆరుద్ర
గానం::ఘంటసాల గారు
Film Directed By::M.Mallikaarjuna Rao
తారాగణం::కృష్ణ, జయలలిత,ముక్కామల,రాజబాబు,గీతాంజలి,నెల్లూరుకాంతారావు.
పల్లవి::
ఓహో..హో..వాలు చూపుల..వన్నెలాడి
నిన్ను చూస్తేనే చాలు..ఒక్కసారి
డీరిడిరిడిరి డీరిడీ..డీరిడిరిడిరి డీరిడీ
డీరిడిరిడిరి డీరిడీ..డీరిడిరిడిరి డీరిడీ
చెంప మీదా చిటికేస్తే..సొంపులన్నీ శోధిస్తే
ఊహలెన్నో ఊరిస్తే..కోరి వస్తే
హహహహహహహహహహ..ఓహో
డీరిడిరిడిరి డీరిడీ..డీరిడిరిడిరి డీరిడీ
డీరిడిరిడిరి డీరిడీ..డీరిడిరిడిరి డీరిడీ
చరణం::1
అందమైన దానివీ..ఆశ పెట్టే దానివీ
పాడు సిగ్గూ దేనికీ..వలచి వస్తే
హహహహహహహహహహ..ఓహో
డీరిడిరిడిరి డీరిడీ..డీరిడిరిడిరి డీరిడీ
డీరిడిరిడిరి డీరిడీ..డీరిడిరిడిరి డీరిడీ
చరణం::2
చిలిపి చూపుల..కన్నులూ
మొలక నవ్వుల..పెదవులూ
పలకరించే వన్నెలూ..పులకరిస్తే
హహహహహహహహహహ..ఓహో
డీరిడిరిడిరి డీరిడీ డీరిడిరిడిరి డీరిడీ
డీరిడిరిడిరి డీరిడీ డీరిడిరిడిరి డీరిడీ
చరణం::3
నిన్న సంగతి..మరచిపో
నేటి సుఖమే..తలచుకో
రేపు ఉండేదెక్కడో..ఇపుడు మాత్రం
హహహహహహహహహహ..ఓహో
డీరిడిరిడిరి డీరిడీ డీరిడిరిడిరి డీరిడీ
డీరిడిరిడిరి డీరిడీ డీరిడిరిడిరి డీరిడీ
Gudhachaari116--1966
Music::T.Chalapati
Lyrics::Arudra
Singer's::ghanTasala gaaru
Film Directed By::M.Mallikaarjuna Rao
Cast::Krishna, Jayalalita,Mukkaamala,Rajababu,Geetaanjali,NellooriKanta Rao.
:::::::::::::::::::::
OhO..hO..vaalu choopula..vannelaaDi
ninnu choostEnE chaalu..okkasaari
DeeriDiriDiri DeeriDee..DeeriDiriDiri DeeriDee
DeeriDiriDiri DeeriDee..DeeriDiriDiri DeeriDee
chempa meedaa chiTikEstE..sompulannii SOdhistE
UhalennO UristE..kOri vastE
hahahahahahahahahaha..OhO
DeeriDiriDiri DeeriDee..DeeriDiriDiri DeeriDee
DeeriDiriDiri DeeriDee..DeeriDiriDiri DeeriDee
::::1
andamaina daanivii..aaSa peTTE daanivii
paaDu siggoo dEnikii..valachi vastE
hahahahahahahahahaha..OhO
DeeriDiriDiri DeeriDee..DeeriDiriDiri DeeriDee
DeeriDiriDiri DeeriDee..DeeriDiriDiri DeeriDee
::::2
chilipi choopula..kannuluu
molaka navvula..pedavuluu
palakarinchE vanneluu..pulakaristE
hahahahahahahahahaha..OhO
DeeriDiriDiri DeeriDee DeeriDiriDiri DeeriDee
DeeriDiriDiri DeeriDee DeeriDiriDiri DeeriDee
::::3
ninna sangati..marachipO
nETi sukhamE..talachukO
rEpu unDEdekkaDO..ipuDu maatram
hahahahahahahahahaha..OhO
DeeriDiriDiri DeeriDee DeeriDiriDiri DeeriDee
DeeriDiriDiri DeeriDee DeeriDiriDiri DeeriDeeeriDee
VIDEO
New Gallery 2016/5/31 Chelaregu chiikatilone
సంగీతం::శ్రీనిత్యానంద్
రచన::శ్రీ-శ్రీ
గానం::P.సుశీల గారు.
Film Directed By::Vijayaanand
తారాగణం::కాంతారావు, శారద,గీతాంజలి,వాసంతి,చలం,నిర్మల,మీనాకుమారి,అల్లురామలింగయ్య,సత్యనారాయణ,రామన్నపంతులు,
పల్లవి::
చెలరేగు..చీకటిలోనే
ప్రాకాశించు..దీపమూ
పరీక్షించే..వేదనలోనే
విరాజిల్లు..జీవమూ
విరాజిల్లు..జీవమూ..ఊఊఉ
చెలరేగు..చీకటిలోనే
ప్రాకాశించు..దీపమూ
చరణం::1
తెరమీద..నీడనుచేసి
విధినీతో..ఆటలాడు..ఆ ఆ ఆ ఆ ఆ
విరబూసిన..నందనవనమే
మరుభూమిగ..మారిపోవు
నిరాశలో..ఆశవేణువు
రవళించును..రాగమునే..ఆ
రవళించును..రాగము..ఊఊఊఊ
చెలరేగు..చీకటిలోనే
ప్రాకాశించు..దీపమూ
చరణం::2
సేవించు..దీక్షను మించీ
సిరిసంపద..వేరే లేదు..ఆ ఆ ఆ ఆ ఆ
కావించు..త్యాగము కన్నా
ధన ధాన్యము..కానరాదు
కరుణించే..హృదయములోనే
నివసించును..దైవమూ
నివసించును..దైవమూ..ఊఊఊఊ
చెలరేగు..చీకటిలోనే
ప్రాకాశించు..దీపమూ
Sreemathi--1966
Music::Sreenityanand
Lyrics::Sree,Sree
Singer's::P.Suseela gaaru.
Film Directed By::Vijayaanand
Cast::KaantaRao, Sarada,Chalam,Vasanta,Geetaanjali,Nirmala,Meenaakumaari,Alluraamalingayya,Satyanarayana,Raamannapantulu,
::::::::::::::::::
chelarEgu..chiikaTilOnE
praakaaSinchu..deepamuu
pareekshinchE..vEdanalOnE
viraajillu..jeevamuu
viraajillu..jeevamuu..uuuuu
chelarEgu..chiikaTilOnE
praakaaSinchu..deepamuu
::::1
terameeda..neeDanuchEsi
vidhineetO..ATalaaDu..aa aa aa aa aa
viraboosina..nandanavanamE
marubhoomiga..maaripOvu
niraaSalO..ASavENuvu
ravaLinchunu..raagamunE..aa
ravaLinchunu..raagamu..uuuuuuuu
chelarEgu..chiikaTilOnE
praakaaSinchu..deepamuu
::::2
sEvinchu..deekshanu minchii
sirisampada..vErE lEdu..aa aa aa aa aa
kaavinchu..tyaagamu kannaa
dhana dhaanyamu..kaanaraadu
karuNinchE..hRdayamulOnE
nivasinchunu..daivamuu
nivasinchunu..daivamuu..uuuuuuuu
chelarEgu..chiikaTilOnE
praakaaSinchu..deepamuu
VIDEO
New Gallery 2016/5/29 sannajaajulo kannemojuloy
సంగీతం::M.S.విశ్వనాథన్
రచన::వీటూరి సుందరరామూర్తి
గానం::బాలు,L.R.ఈశ్వరీ
Film Directed By::k.Raghavendra Rao
తారాగణం::N.T.R. వాణిశ్రీ,మోహన్‌బాబు,జయమాలిని,అంజలిదేవి.
పల్లవి::
సన్నజాజులోయ్..కన్నెమోజులోయ్
సన్నజాజులోయ్..కన్నెమోజులోయ్
అల్లిబిల్లి సంతలోన..పిల్ల గాలి జాతరాయే
తళుకు బెళుకు కనవేరా..పాలవెల్లి పుంత కాడ
పైట కొంగు జారిపోయె..పడుచు గొడవ వినవేరా
సన్నజాజులోయ్..కన్నెమోజులోయ్
సన్నజాజులోయ్..కన్నెమోజులోయ్
హా..కన్ను కన్ను..గీటుకుంటె
సన్న సన్న..మంటరేగే
కలికి చిలుక..ఇటు రావే
హాయ్..హాయ్
వళ్ళు వళ్ళు..మీటుతుంటే
వగలమారి..సెగలు పుట్టె
వలపు పిలుపు..విని పోవే
చరణం::1
బానిసగా వచ్చావు..నన్నే నీ బానిసగా చేసుకున్నావు
మగతనం చూపావు..నాలో ఆడతనాన్ని నిద్ర లేపావు
రేయి తెల్లారి తెల్లారి పోతున్నదీ..రారా నా దొరా
తీగ అల్లాడి మాల్లాడి పోతున్నదీ..రారా సుందరా
ఒకటున్నది నీలో..ఒడుపున్నది నాలో
అది వున్నది లేనిది తెలుసుకో
హా..మెరుపున్నది నాలో..ఉరుమున్నది నీలో
అది నీదని ఇది నాదని హాయ్..మరిచిపో
సన్నజాజులోయ్..కన్నెమోజులోయ్
అల్లిబిల్లి సంతలోన..పిల్ల గాలి జాతరాయే
తళుకు బెళుకు..కనవేరా
వళ్ళు వళ్ళు..మీటుతుంటే
వగలమారి..సెగలు పుట్టె
వలపు పిలుపు..విని పోవే
చరణం::2
ఈ ద్వీపానికి..దీపానివి నువ్వు
ఈ లంకకే..నెలవంకవి నువ్వు
మల్లె పువ్వంటి రవ్వంటి మనసున్నదిలే..మగతోడుందిలే
చింత చిగురంటి పొగరుంది వగరుందిలే..సెగ రేగిందిలే
వలపున్నది నాలో..బలమున్నది నీలో
ఆ పట్టుని ఈ విడుపుని..హాయ్..కోరుకో
సగమున్నది నాలో..సగమున్నది నీలో
రెంటిని జంటగా మలచుకో..హాయ్
సన్నజాజులోయ్..కన్నెమోజులోయ్
అల్లిబిల్లి సంతలోన పిల్ల గాలి జాతరాయే
తళుకు బెళుకు..కనవేరా
వళ్ళు వళ్ళు..మీటుతుంటే
వగలమారి..సెగలు పుట్టె
వలపు పిలుపు..విని పోవే
సన్నజాజులోయ్..కన్నెమోజులోయ్
సన్నజాజులోయ్..కన్నెమోజులోయ్
SimhaBaludu--1978
Music::M.S.Viswanathan
Lyrics::Veetoori Sundararaamoorti
Singer's::S.P.Baalu,L.R.Iswari
Film Directed By::K.Raghavendra Rao
Cast::N.T.R. Vanisri,Mohanbabu,Jayamaalini,Anjalidevi.
::::::::::::::::::
sannajaajulOy..kannemOjulOy
sannajaajulOy..kannemOjulOy
allibilli santalOna..pilla gaali jaataraaye
taLuku beLuku kanavEraa..paalavelli punta kaaDa
paiTa kongu jaaripOye..paDuchu goDava vinavEraa
sannajaajulOy..kannemOjulOy
sannajaajulOy..kannemOjulOy
haa..kannu kannu..geeTukunTe
sanna sanna..manTarEgE
kaliki chiluka..iTu raavE
haay..haay
vaLLu vaLLu..meeTutunTE
vagalamaari..segalu puTTe
valapu pilupu..vini pOvE
::::1
baanisagaa vachchaavu..nannE nee baanisagaa chEsukunnaavu
magatanam choopaavu..naalO aaDatanaanni nidra lEpaavu
rEyi tellaari tellaari pOtunnadii..raaraa naa doraa
teega allaaDi maallaaDi pOtunnadii..raaraa sundaraa
okaTunnadi neelO..oDupunnadi naalO
adi vunnadi lEnidi telusukO
haa..merupunnadi naalO..urumunnadi neelO
adi needani idi naadani haay..marichipO
sannajaajulOy..kannemOjulOy
allibilli santalOna..pilla gaali jaataraaye
taLuku beLuku..kanavEraa
vaLLu vaLLu..meeTutunTE
vagalamaari..segalu puTTe
valapu pilupu..vini pOvE
::::2
ii dveepaaniki..deepaanivi nuvvu
ii lankakE..nelavankavi nuvvu
malle puvvanTi ravvanTi manasunnadilE..magatODundilE
chinta chiguranTi pogarundi vagarundilE..sega rEgindilE
valapunnadi naalO..balamunnadi neelO
aa paTTuni ii viDupuni..haay..kOrukO
sagamunnadi naalO..sagamunnadi neelO
renTini janTagaa malachukO..haay
sannajaajulOy..kannemOjulOy
allibilli santalOna pilla gaali jaataraaye
taLuku beLuku..kanavEraa
vaLLu vaLLu..meeTutunTE
vagalamaari..segalu puTTe
valapu pilupu..vini pOvE
sannajaajulOy..kannemOjulOy
sannajaajulOy..kannemOjulOy
VIDEO
New Gallery 2016/5/24 MANASULU MURISE SAMAYAMIDI
సంగీతం::M.S.విశ్వనాథన్
రచన::D.C.నారాయణ రెడ్డి
గానం::V.రామకృష్ణ,P.సుశీల
Film Directed By::V.Madhusoodhana Rao
తారాగణం::అక్కినేని నాగేశ్వరరావు,జయలలిత,శారద,S.V.రంగారావు,రామకృష్ణ,నిర్మల,G.వరలక్ష్మి
పల్లవి::
మనసులు మురిసే..సమయమిది
తనువులు మరిచే..తరుణమిది
మనసులు మురిసే..సమయమిది
తనువులు మరిచే..తరుణమిది
నీ కౌగిలిలో యవ్వనమంతా..పువ్వై విరిసే వేళ యిది
నీ కౌగిలిలో యవ్వనమంతా..పువ్వై విరిసే వేళ యిది
ఆ..వేళ యిది..ఆ..వేళ యిది
చరణం::1
లలలల..లల లాలల..లలలల..లల లాలల
లలలల..లల లాలల..లలలల..లల లాలల
తెలిమబ్బు జంట గగనాల వెంట జత జేరుతున్నది
హృదయాలు రెండు యీ తీరమందు పెనవేసుకున్నవి
సెలయేటి జంట ఆ కోనలందు కలబోసుకున్నది
పరువాలు రెండు ఒక దారివెంట పయనించుచున్నవి
నీలాల నీ కళ్ళలో..నీ రూపమే వున్నది
నీలాల నీ కళ్ళలో..నీ రూపమే వున్నది
ఆశలే..పెంచుకో..మోజులే..పంచుకో
మనసులు మురిసే సమయమిది
తనువులు మరిచే తరుణమిది
నీ కౌగిలిలో యవ్వనమంతా పువ్వై విరిసే వేళ యిది
పువ్వై విరిసే వేళ యిది..ఈ
చరణం::2
ఈ అంద చందాలలో..ఈ ప్రేమ బంధాలలో
ఉయ్యాల లూగిందిలే..నేడు నా జీవితం
ఈ అంద చందాలలో..ఈ ప్రేమ బంధాలలో
ఉయ్యాల లూగిందిలే..నేడు నా జీవితం
నా సొగసులన్నిఈ నాటినుండి నీ సొంతమాయెలే
మన జంట చూసి ఈ లోకమంత పులకిచి పోవులే
నిండైన మన ప్రేమలు..నిలిచేను కలకాలము
తోడుగా....నీడగా...జోడుగా...సాగిపో
మనసులు మురిసే..సమయమిది
తనువులు మరిచే..తరుణమిది
నీ కౌగిలిలో యవ్వనమంతా పువ్వై విరిసే వేళ యిది
ఆ..వేళ యిది ఆ..వేళ యిది..పువ్వై విరిసే వేళ యిది
Premalu-Pelillu--1974
Music::M.S.Viswanadhan
Lyrics::D.C.Narayana Reddi
Singer's::V.Raamakrishna,P.Suseela.
Film Directed By::V.Madhusoodhana Rao
Cast::A.N.R.J ayalalita,Sarada,Satyanarayana,S.V.RangaaRao,Ramakrishna,Nirmala,G.Varalakshmii.
:::::::::::::::::
manasulu murisE..samayamidi
tanuvulu marichE..taruNamidi
manasulu murisE..samayamidi
tanuvulu marichE..taruNamidi
nee kougililO yavvanamantaa..puvvai virisE vELa yidi
nee kougililO yavvanamantaa..puvvai virisE vELa yidi
aa..vELa yidi..aa..vELa yidi
::::1
lalalala..lala laalala..lalalala..lala laalala
lalalala..lala laalala..lalalala..lala laalala
telimabbu janTa gaganaala venTa jata jErutunnadi
hRdayaalu renDu ii teeramandu penavEsukunnavi
selayETi janTa aa kOnalandu kalabOsukunnadi
paruvaalu renDu oka daarivenTa payaninchuchunnavi
neelaala nee kaLLalO..nee roopamE vunnadi
neelaala nee kaLLalO..nee roopamE vunnadi
aaSalE..penchukO..mOjulE..panchukO
manasulu murisE samayamidi
tanuvulu marichE taruNamidi
nee kougililO yavvanamantaa puvvai virisE vELa yidi
puvvai virisE vELa yidi..ii
::::2
ii anda chandaalalO..ii prEma bandhaalalO
uyyaala loogindilE..nEDu naa jeevitan
ii anda chandaalalO..ii prEma bandhaalalO
uyyaala loogindilE..nEDu naa jeevitan
naa sogasulanni ii naaTinunDi nee sontamaayelE
mana janTa choosi ii lOkamanta pulakichi pOvulE
ninDaina mana prEmalu..nilichEnu kalakaalamu
tODugaa....neeDagaa...jODugaa...saagipO
manasulu murisE..samayamidi
tanuvulu marichE..taruNamidi
nee kougililO yavvanamantaa puvvai virisE vELa yidi
aa..vELa yidi aa..vELa yidi..puvvai virisE vELa yidi
VIDEO
New Gallery 2016/5/4 hello my rita emaindi nee maata
సంగీతం::ఇళయరాజా
రచన::వీటూరిసుందర్రామ్మూర్తి
గానం::S.P.బాలు
Film Directed By::Sreedhar
తారాగణం::కమల్ హాసన్, రజినీకాంత్,శ్రీప్రియ,జయచిత్ర,కాంతారావు,సాక్షి రంగారావు,నిర్మల
పల్లవి::
మాటే మరచావే..చిలకమ్మ..మనసువిరిచావే
అంతట నీవే కనిపించి..అలజడి రేపావే
common clasps
హల్లో మై రీటా..ఏమైంది నీ మాట
హల్లో మై రీటా..ఏమైంది నీ మాట
పాడేవు సరికొత్త పాట..మారింది నీ బాట..ఆ
హల్లో మై రీటా ఏమైంది నీ మాట
పాడేవు సరికొత్త పాట..మారింది నీ బాట..ఆ
చరణం::1
నీ పెదవులు..చిలుకును మధురసం
నీ హృదయం మాత్రం..పాదరసం
నీ పెదవులు..చిలుకును మధురసం
నీ హృదయం మాత్రం..పాదరసం
నాలో రేపావు..ఊ..జ్వాల ఒకరితో పాడేవు..ఊ..జోల
నను మరచి పోవడం..నాాయమా
మనసమ్మినందుకు నమ్మినందుకు
వలపు గుండెకే..గాయమా
కథలే మారెను కలలే మిగిలెను హే..ఏయ్
హల్లో మై రీటా ఏమైంది నీ మాట
పాడేవు సరికొత్త పాట..మారింది నీ బాట..ఆ
చరణం::2
ప్రేమన్నది..దేవుని కానుక
అది నీకు కేవలం..వేడుక
ప్రేమన్నది..దేవుని కానుక
అది నీకు కేవలం..వేడుక
కృష్ణుడు ఆశపడి...రాగ
రాధిక వేరు పడి...పోగా
ఎడబాటు సహించదు హృదయము
ఒకనాటికెైన నీ జీవితాన..కనరాకపోవునా ఉదయము
నిజమే తెలుసుకో గతమే తలచుకో..హేయ్
హల్లో మై రీటా..ఏమైంది నీ మాట
హల్లో మై రీటా..ఏమైంది నీ మాట
పాడేవు సరికొత్త పాట..మారింది నీ బాట..ఆ
మాటే మరచావే..ఏఏఏ..చిలకమ్మ..మనసువిరిచావే..ఏఏఏ
Thank You
Vayasu Pilichindi--1978
Music::Ilayaraajaa
Lyrics::Veetoori Sundara raammoorti
Singer's::S.P.Baalu
Film Directed By::Sreedhar
Cast::Kamalhaasan ,Rajanikaant,Sriipriya,Jayachitra,,Kaantaaraavu,Saakshi rangaaraavu,Nirmalamma.
:::::::::::::::::::::::
maaTE marachaavE..chilakamaaaa manasuvirichaavE
antaTa neevE kanipinchi alajaDi rEpaavE
"common clasps"
hello My Rita..Emaindi nee maaTa
hello My Rita..Emaindi nee maaTa
paaDEvu sarikotta paaTa..maarindi nee baaTa..aa
hello My Rita..Emaindi nee maaTa
paaDEvu sarikotta paaTa..maarindi nee baaTa..aa
::::1
nee pedavulu..chilukunu madhurasam
nee hRdayam maatram..paadarasam
nee pedavulu..chilukunu madhurasam
nee hRdayam maatram..paadarasam
naalO rEpaavu..uu..jwaala okaritO paaDEvu..uu..jOla
nanu marachi pOvaDamam..nyaayama
manasamminanduku..nminanduku
valapu gunDekE..gaayamaa
kathalE maarenu kalalE migilenu hE..Ey
hello My Rita..Emaindi nee maaTa
paaDEvu sarikotta paaTa..maarindi nee baaTa..aa
::::2
prEmannadi..dEvuni kaanuka
adi neeku kEvalam..vEDuka
prEmannadi..dEvuni kaanuka
adi neeku kEvalam..vEDuka
kRshNuDu aaSapaDi...raaga
raadhika vEru paDi...pOgaa
eDabaaTu sahinchadu hRdayamu
okanaaTikeaina nee jeevitaana..kanaraakapOvunaa udayamu
nijamE telusukO gatamE talachukO..hEy
hello My Rita..Emaindi nee maaTa
hello My Rita..Emaindi nee maaTa
paaDEvu sarikotta paaTa..maarindi nee baaTa..aa
maaTE marichaavE..EEE..chilakamma manasuvirichaavE..EEEE
Thank You
VIDEO
New Gallery 2016/5/4 Jeevitam madhusaala yavvanam rasaleela
సంగీతం::ఇళయరాజా
రచన::వీటూరి
గానం::V.రామకృష్ణ,S.జానకి
Film Directed By::Sreedhar
తారాగణం::కమల్ హాసన్,రజినీకాంత్ ,శ్రీప్రియ,జయచిత్ర,కాంతారావు,సాక్షి రంగారావు,నిర్మల
పల్లవి::
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
జీవితం మధుశాల..యవ్వనం రసలీల
జీవితం మధుశాల..యవ్వనం రసలీల
రేపటి మాటేల..నమ్ముకో ఈవేళ..ఆ
జీవితం మధుశాల..యవ్వనం రసలీల
చరణం::1
ఓ..ఓ..ఓ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
పెదవే మధుకలశం..అందుకో ప్రేమ రసం
పెదవే మధుకలశం..అందుకో ప్రేమ రసం
అందమే నీకు వశం..చిందుకో వుల్లాసం
వచ్చిందీ మధుమాసం..నేడే నీకోస
జీవితం నీకు వరం..చేరుకో సుఖతీరం
నాబిగి కౌగిలిలో..రాసుకో శృంగారం
జీవితం నీకు వరం..చేరుకో సుఖతీరం
చరణం::2
ఆ..ఆ..ఆ..ఆ.ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
చక్కని పక్కవుంది..పక్కపై చుక్కే ఉందీ
చక్కని పక్కవుంది..పక్కపై చుక్కే ఉందీ
చుక్క కూడ పక్కనే వుందీ..పక్క కూడ పక్కుమందీ
మక్కువైతే దక్కేనందీ..దక్కితే చిక్కేముందీ
జీవితం మధుశాల..యవ్వనం రసలీల
చరణం::3
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
ఆ..ఆఅ..ఆఅ..ఆ..ఆ..ఆ..ఆ
కన్నులే కలుసుకుంటే..వెన్నెలే వేడి కదా
కన్నులే కలుసుకుంటే..వెన్నెలే వేడి కదా
కన్నెతో కలసివుంటే..స్వర్గమే చేదు కదా
ఇద్దరం ఒక్కటైతే..మనసుదే కావ్యసుధా
జీవితం మధుశాల..యవ్వనం రసలీల
రేపటి మాటేల..నమ్ముకో ఈవేళా..
జీవితం మధుశాల..యవ్వనం రసలీల..ఆఆఅ
యవ్వనం రసలీల..ఆఆఅ
యవ్వనం రసలీల..ఆ
Vayasu Pilichindi--1978
Music::Ilayaraajaa
Lyrics::Veetoori Sundara raammoorti
Singer's::V.Raamakrshna,S.Jaanaki
Film Directed By::Sreedhar
Cast::Kamalhaasan,R ajanikaant,Sriipriya,Jayachitra,,Kaantaaraavu,Saakshi rangaaraavu,Nirmalamma.
:::::::::::::::::::::::
aa..aa..aa..aa..aa..aa..aa..aa..aa
jeevitam madhuSaala..yavvanam rasaleela
jeevitam madhuSaala..yavvanam rasaleela
rEpaTi maaTEla..nammkO iivELa..aa
jeevitam madhuSaala..yavvanam rasaleela
::::1
O..O..O..aa..aa..aa..aa..aa..aa..aa
pedavE madhukalaSam..andukO prEma rasam
pedavE madhukalaSam..andukO prEma rasam
andamE neeku vaSam..chindukO vullaasam
vachchimdii madhumaasam..nEDE neekOsa
jeevitam neeku varam..chErukO sukhateeram
naabigi kaugililO..raasukO SRngaaram
jeevitam neeku varam..chErukO sukhateeram
::::2
aa..aa..aa..aa.aa..aa..aa..aa
chakkani pakkavundi..pakkapai chukkE undii
chakkani pakkavundi..pakkapai chukkE undii
chukka kooDa pakkanE vundii..pakka kooDa pakkumandii
makkuvaitE dakkEnandii..dakkitE chikkEmundii
jeevitam madhuSaala..yavvanam rasaleela
::::3
aa..aa..aa..aa..aa..aa
aa..aaa..aaa..aa..aa
kannulE kalusukunTE..vennelE vEDi kadaa
kannulE kalusukunTE..vennelE vEDi kadaa
kannetO kalasivunTE..swargamE chEdu kadaa
iddaram okkaTaitE..manasudE kaavyasudhaa
jeevitam madhuSaala..yavvanam rasaleela
rEpaTi maaTEla..nammukO iivELaa..aa
jeevitam madhuSaala..yavvanam rasaleela
O..O..O..O..O..O..O
yavvanam rasaleela..aa
O..O..O..O..O..O..O
yavvanam rasaleela..aa
VIDEO
New Gallery 2016/5/4 sannajaaji chettukinda saluva saluva
సంగీతం::చక్రవర్తి
రచన::వీటూరిసుందరరామ్మూర్తి
గానం::S.P.బాలు,P.సుశీల
Film Directed By::Dasari Narayana Rao
తారాగణం::వేంకటేష్, రజని,జయసుధ,మోహన్‌బాబు,షలిని,అక్కినేని,మందాకిని,లక్ష్మీ,నూతన్‌ప్రసాద్,ప్రభాకర్‌రెడ్డి,రంగనాథ్,రాళ్ళపల్లి,
పల్లవి::
సన్నజాజి సెట్టు కింది..సలవా సలవా
సిన్నమ్మకెందుకింత..గొడవ
సన్నజాజి సెట్టు కింది..సలవా సలవా
సిన్నమ్మకెందుకింత..గొడవ
దాని వయ్యారి..రూపమెంత నడవా
అది గోదారి మీద..గూటి పడవా
దాని తోడుంటే..నాకు ఏం తక్కువ
ఓ..ఓ..సన్నజాజి సెట్టు కింది..సలవా సలవా
చిన్నాడి చేతికేమో...చొరవ
సన్నజాజి సెట్టు కింది..సలవా సలవా
చిన్నాడి చేతికేమో...చొరవ
ఆడి ముద్దుకుంది..ముత్యమంత విలువా
ఆడు ఉంటాడమ్మ..గుండెలోన నిలవా
ఆడి కౌగిళ్ళకొస్తే..ఎంత మక్కువ
చరణం::1
సందేళ్ళ నింగిలోన..సుక్కపొడిచి
దాన్ని సందిళ్ళలోన..ఈడు నిక్కబొడిచి
పిల్ల గాలి పైటలాగి...పక్క పరిచి
అహ..లేతలేత దాని మీద పూలు పరచి
దాని సోకు చూడగానే..మైమరచి
నీడలాగ..వెంటపడిపోదలచి
అందాలు ఇచ్చుకుంటా..ఆకు మడచి
ఓహ్..సందిళ్ళకొచ్చిపోరా మావా
గున్నమావితోటలోకి..కన్నెపిల్ల రావే
సన్నజాజి సెట్టు కింది..సలవా సలవా
చిన్నాడి చేతికేమో...చొరవ
సన్నజాజి సెట్టు కింది..సలవా సలవా
సిన్నమ్మకెందుకింత...గొడవ
ఆడి ముద్దుకుంది..ముత్యమంత విలువా
ఆడు ఉంటాడమ్మ..గుండెలోన నిలవా
దాని తోడుంటే నాకు..ఏం తక్కువ
సన్నజాజి సెట్టు కింది..సలవా సలవా
సిన్నమ్మకెందుకింత...గొడవ
చరణం::2
కాశ్మీర లోయవంటి..కన్నె సొగసు
కవ్వింత పూలు జల్లె..ఉన్నవయసు
కన్యాకుమారి మీద..నాకు మనసు
కంటిపాపాయి ఏమందో..నాకు తెలుసు
మంచుపూల పందిరేసే..మాఘమాసం
మాపటేలకొచ్చాను...నీకోసం
నల్లమబ్బు చీకటొచ్చె..మనకోసం
నాటాలి ముద్దుతో...సందేశం
గంగదాటి పోయింది..చేను కూడా మావా
సన్నజాజి సెట్టు కింది..సలవా సలవా
సిన్నమ్మకెందుకింత...గొడవ
సన్నజాజి సెట్టు కింది..సలవా సలవా
చిన్నాడి చేతికేమో...చొరవ
దాని వయ్యారి..రూపమెంత నడవా
అది గోదారి మీద..గూటి పడవా
ఆడి కౌగిళ్ళకొస్తే..ఎంత మక్కువ
సన్నజాజి సెట్టు కింది..సలవా సలవా
సిన్నమ్మకెందుకింత...గొడవ
సన్నజాజి సెట్టు కింది..సలవా సలవా
చిన్నాడి చేతికేమో...చొరవ
Brahma Putrudu--1988
Music::Chakravarti
Lyrics::Veeturisundararaammoorti
Singer's::S.P.Baalu,P.Suseela
Film Directed By::Dasari Narayana Rao
Cast::Venkatesh, Rajani,Jayasudha,Mohan^baabu,Shalini,AkkinEni,Mandaakini,Lakshmii,Nootan^prasaad,Prabhaakar^reddi,Ranganaath,RaaLLapalli.
:::::::::::::::::
sannajaaji seTTu kindi..salavaa salavaa
sinnammakendukinta..goDava
sannajaaji seTTu kindi..salavaa salavaa
sinnammakendukinta..goDava
daani vayyaari..roopamenta naDavaa
adi gOdaari meeda..gooTi paDavaa
daani tODunTE..naaku En takkuva
O..O..sannajaaji seTTu kindi..salavaa salavaa
chinnaaDi chEtikEmO...chorava
sannajaaji seTTu kindi..salavaa salavaa
chinnaaDi chEtikEmO...chorava
aaDi muddukundi..mutyamanta viluvaa
aaDu unTaaDamma..gunDelOna nilavaa
aaDi kaugiLLakostE..enta makkuva
::::1
sandELLa ningilOna..sukkapoDichi
daanni sandiLLalOna..eeDu nikkaboDichi
pilla gaali paiTalaagi...pakka parichi
aha..lEtalEta daani meeda poolu parachi
daani sOku chooDagaanE..maimarachi
neeDalaaga..venTapaDipOdalachi
andaalu ichchukunTaa..aaku maDachi
Oh..sandiLLakochchipOraa maavaa
gunnamaavitOTalOki..kannepilla raavE
sannajaaji seTTu kindi..salavaa salavaa
chinnaaDi chEtikEmO...chorava
sannajaaji seTTu kindi..salavaa salavaa
sinnammakendukinta...goDava
aaDi muddukundi..mutyamanta viluvaa
aaDu unTaaDamma..gunDelOna nilavaa
daani tODunTE naaku..En takkuva
sannajaaji seTTu kindi..salavaa salavaa
sinnammakendukinta...goDava
::::2
kaaSmeera lOyavanTi..kanne sogasu
kavvinta poolu jalle..unnavayasu
kanyaakumaari meeda..naaku manasu
kanTipaapaayi EmandO..naaku telusu
manchupoola pandirEsE..maaghamaasam
maapaTElakochchaanu...neekOsam
nallamabbu cheekaTochche..manakOsam
naaTaali muddutO...sandESam
gangadaaTi pOyindi..chEnu kooDaa maavaa
sannajaaji seTTu kindi..salavaa salavaa
sinnammakendukinta...goDava
sannajaaji seTTu kindi..salavaa salavaa
chinnaaDi chEtikEmO...chorava
daani vayyaari..roopamenta naDavaa
adi gOdaari meeda..gooTi paDavaa
aaDi kaugiLLakostE..enta makkuva
sannajaaji seTTu kindi..salavaa salavaa
sinnammakendukinta...goDava
sannajaaji seTTu kindi..salavaa salavaa
chinnaaDi chEtikEmO...chorava
VIDEO
New Gallery 2016/4/24 nee kosame ne jeevintunadi
సంగీతం::ఘంటసాల గారు
రచన::సముద్రాల సీనియర్
గానం::ఘంటసాల గారు,P.లీల గారు
Film Directed By::K.V.Reddi
తారాగణం:: N.T.R. A.N.R. సావిత్రి,S.V.రంగారావు,రేలంగి,రమణారెడ్డి,గుమ్మడి,ముక్కామల,C.S.R.,చాయాదేవి,ఋష్యేంద్రమణి,సూర్యకాంతం,అల్లురామలింగయ్య,మాధవపెద్ది సత్యం,ధుళిపాళ,మిక్కిలినేని,నాగభూషణం.
పల్లవి::
నీకోసమె..నే జీవించునది
ఈ విరహములో..ఈ నిరాశలో
నీకోసమె..నే జీవించునది
వెన్నెల కూడా..చీకటియైనా
మనసున వెలుగే..లేక పోయినా
నీకోసమె..నే జీవించునది
చరణం::1
విరహము కూడా..సుఖమే కాదా
నిరతము చింతన..మధురము కాదా
విరహము కూడా..సుఖమే కాదా
నిరతము చింతన..మధురము కాదా
వియోగ వేళల విరిసే ప్రేమల..విలువను కనలేవా
నీ రూపమె నే ధ్యానించునది
నా హృదయములో..నా మనస్సులో
నీరూపమె..నే ధ్యానించునది
చరణం::2
హృదయము నీతో వెడలిపోయినా..మదిలో ఆశలు మాసిపోయినా..ఆఆ
మన ప్రేమలనే మరి మరి తలచి..ప్రాణము నిలుపుకొనీ..ఈఈఈఇ
నీకోసమె..నే జీవించునది
చరణం::3
మెలకువనైనా కలలోనైనా..కొలుతును నిన్నే ప్రణయదేవిగా
లోకములన్ని ఏకమె అయినా..ఇక నా దానవెగా..ఆ ఆ ఆ
నీ రూపమెనే ధ్యానించునది..ఈ విరహాములో..ఈ నిరాశలో
నీకోసమె..నే జీవించునది
Maayaabajaar--1957
Music::Ghantasala Garu
Lyrics::Samudraala{ Senior}
Singer's::Ghantasala,P.Leela
Film Directed By::K.V.Reddi
Cast:: N.T.R .A.N.R .Saavitri,S.V.Rangaaraavu,Relangi,Ramanaareddi,Gummadi,mukkaamala,C.S.R,Chaayaadevi,ఋష్యేంద్రమణి,Sooryakaantam,Alluraamalingayya,Maadhavapeddi satyam,dhuLipaaLa,
Mikkilineni,Naagabhushanam.
::::::::::::::::
neekOsame..nE jeevinchunadi
ii virahamulO..ii niraaSalO
neekOsame..nE jeevinchunadi
vennela kooDaa..cheekaTiyainaa
manasuna velugE..lEka pOyinaa
neekOsame..nE jeevinchunadi
::::1
virahamu kooDaa..sukhamE kaadaa
niratamu chintana..madhuramu kaadaa
virahamu kooDaa..sukhamE kaadaa
niratamu chintana..madhuramu kaadaa
viyOga vELala virisE prEmala..viluvanu kanalEvaa
nee roopame nE dhyaaninchunadi
naa hRdayamulO..naa manassulO
neeroopame..nE dhyaaninchunadi
::::2
hRdayamu neetO veDalipOyinaa..madilO aaSalu maasipOyinaa..AA
mana prEmalanE mari mari talachi..praaNamu nilupukonee..iiiiiii
neekOsame..nE jeevinchunadi
::::3
melakuvanainaa kalalOnainaa..kolutunu ninnE praNayadEvigaa
lOkamulanni Ekame ayinaa..ika naa daanavegaa..aa aa aa
nee roopamenE dhyaaninchunadi..ii virahaamulO..ii niraaSalO
neekOsame..nE jeevinchunadi
VIDEO
New Gallery 2016/4/24 choopulu kalasina subhavelaa
సంగీతం::ఘంటసాల గారు
రచన::సముద్రాల సీనియర్
గానం::ఘంటసాల గారు,P.లీల గారు
Film Directed By::K.V.Reddi
తారాగణం:: N.T.R .A.N.R. సావిత్రి,S.V.రంగారావు,రేలంగి,రమణారెడ్డి,గుమ్మడి,ముక్కామల,C.S.R.,చాయాదేవి,ఋష్యేంద్రమణి,సూర్యకాంతం,అల్లురామలింగయ్య,మాధవపెద్ది సత్యం,ధుళిపాళ,మిక్కిలినేని,నాగభూషణం.
పల్లవి::
చూపులు కలసిన శుభవేళా..ఆ
ఎందుకు నీకీ కలవరము..ఎందుకు నీకీ కలవరము
ఉల్లాసముగా నేనూహించిన..అందమె నీలో చిందెనులే
చూపులు కలసిన శుభవేళా..ఎందుకు నీకీ కలవరము
చూపులు కలసిన శుభవేళా..ఆ
ఎందుకు నీకీ పరవశము..ఎందుకు నీకీ పరవశము
ఏకాంతములో ఆనందించిన..నా కలలే నిజమాయెనులే
చూపులు కలసిన శుభవేళ..ఎందుకు నీకీ పరవశము
చరణం::1
ఆలాపనలు సల్లాపములు..కలకల కోకిల గీతములే..ఏ..ఏ..ఏ
ఆలాపనలు సల్లాపములు..కలకల కోకిల గీతములే..ఏఏఏఏఏఏ
చెలువములన్ని..చిత్ర రచనలే..ఏ
చెలువములన్ని..చిత్ర రచనలే..ఏఏఏఏ
చలనములోహో..నాట్యములే
చూపులు కలసిన శుభవేళ..ఎందుకు నీకీ కలవరము
చరణం::2
శరముల వలనే చతురోక్తులను..చురుకుగా విసిరే నైజములే..ఏ..ఏ..ఏ
శరముల వలనే చతురోక్తులను..చురుకుగ విసిరే నైజములే
ఉద్యానమున వీర విహారమే..ఏ..ఏ
ఉద్యానమున..వీర విహారమే..తెలిపెదనో హో శౌర్యములే
చూపులు కలసిన శుభవేళా..ఎందుకు నీకీ పరవశము
ఎందుకు నీకీ కలవరము
Maayaabajaar--1957
Music::Ghantasala Garu
Lyrics::Samudraala{ Senior}
Singer's::Ghantasala,P.Leela
Film Directed By::K.V.Reddi
Cast:: N.T.R .A.N.R. Saavitri,S.V.Rangaaraavu,Relangi,Ramanaareddi,Gummadi,mukkaamala,C.S.R,Chaayaadevi,ఋష్యేంద్రమణి,Sooryakaantam,Alluraamalingayya,Maadhavapeddi satyam,
dhuLipaaLa, Mikkilineni,Naagabhushanam.
::::::::::::::::
choopulu kalasina SubhavELaa..aa
enduku neekee kalavaramu..enduku neekee kalavaramu
ullaasamugaa nEnoohinchina..andame neelO chindenulE
choopulu kalasina SubhavELaa..enduku neekee kalavaramu
choopulu kalasina SubhavELaa..aa
enduku neekee paravaSamu..enduku neekee paravaSamu
EkaantamulO aanandinchina..naa kalalE nijamaayenulE
choopulu kalasina SubhavELa..enduku neekee paravaSamu
::::1
aalaapanalu sallaapamulu..kalakala kOkila geetamulE..E..E..E
aalaapanalu sallaapamulu..kalakala kOkila geetamulE..EEEEEE
cheluvamulanni..chitra rachanalE..E
cheluvamulanni..chitra rachanalE..EEEE
chalanamulOhO..naaTyamulE
choopulu kalasina SubhavELa..enduku neekee kalavaramu
::::2
Saramula valanE chaturOktulanu..churukugaa visirE naijamulE..E..E..E
Saramula valanE chaturOktulanu..churukuga visirE naijamulE
udyaanamuna veera vihaaramE..E..E
udyaanamuna..veera vihaaramE..telipedanO hO SauryamulE
choopulu kalasina SubhavELaa..enduku neekee paravaSamu
enduku neekee kalavaramu
VIDEO
New Gallery 2016/4/24 neevena nanu talachinadi
సంగీతం::ఘంటసాల గారు
రచన::పింగళి నాగేంద్రరావు
గానం::ఘంటసాల గారు,P.లీల గారు
Film Directed By::K.V.Reddi
తారాగణం:: N.T.R .A.N.R. సావిత్రి,S.V.రంగారావు,రేలంగి,రమణారెడ్డి,గుమ్మడి,ముక్కామల,C.S.R.,చాయాదేవి,ఋష్యేంద్రమణి,సూర్యకాంతం,అల్లురామలింగయ్య,మాధవపెద్ది సత్యం,ధుళిపాళ,మిక్కిలినేని,నాగభూషణం.
పల్లవి::
నీవేనా..ఆ ఆ ఆ ఆ ఆ ఆ
నీవేనా నను..తలచినది
నీవేనా నను..పిలిచినది
నీవేనా నామదిలో..నిలిచి
హౄదయము..కలవరపరిచినది
నీవేనా..ఆ ఆ ఆ
నీవేలే నను..తలచినది
నీవేలే నను..పిలిచినది
నీవేలే నామదిలో..నిలిచి
హౄదయము..కలవరపరిచినది
నీవేలే..ఏఏఏ
చరణం::1
కలలోనే ఒక..మెలుకువగా
ఆ మెలుకువలోనే..ఒక కలగా
కలలోనే ఒక..మెలుకువగా
ఆ మెలుకువలోనే..ఒక కలగా
కలయో నిజమో..వైషణవ మాయో
తెలిసి తెలియని..అయోమయములో
నీవేనా నను..తలచినది
నీవేనా నను..పిలిచినది
నీవేనా నామదిలో..నిలిచి
హౄదయము..కలవరపరిచినది
నీవేనా..ఆ ఆ ఆ
చరణం::2
కన్నుల వెన్నెల..కాయించి
నా మనసున..మల్లెల పూయించి
కన్నుల వెన్నెల..కాయించి
నా మనసున..మల్లెల పూయించి
కనులను మనసును..కరగించి
మైమరపించి...నన్నలరించి..ఈఈఈఇ
నీవేలే నను..తలచినది
నీవేలే నను..పిలిచినది
నీవేలే నామదిలో..నిలిచి
హౄదయం..కలవరపరిచినది
నీవేలే..ఏఏఏ
నీవేలే..ఏఏఏ
Maayaabajaar--1957
Music::Ghantasala Garu
Lyrics::Pingali Nagendra Rao
Singer's::Ghantasala,P.Leela
Film Directed By::K.V.Reddi
Cast:: N.T.R .A.N.R .Saavitri,S.V.Rangaaraavu,Relangi,Ramanaareddi,Gummadi,mukkaamala,C.S.R,Chaayaadevi,ఋష్యేంద్రమణి,Sooryakaantam,Alluraamalingayya,Maadhavapeddi satyam,
dhuLipaaLa, Mikkilineni,Naagabhushanam.
::::::::::::::::
neevEnaa..aa aa aa aa aa aa
neevEnaa nanu..talachinadi
neevEnaa nanu..pilichinadi
neevEnaa naamadilO..nilichi
hRudayamu..kalavaraparichinadi
neevEnaa..aa aa aa
neevElE nanu..talachinadi
neevElE nanu..pilichinadi
neevElE naamadilO..nilichi
hRudayamu..kalavaraparichinadi
neevElE..EEE
::::1
kalalOnae oka..melukuvagaa
aa melukuvalOnae..oka kalagaa
kalalOnae oka..melukuvagaa
aa melukuvalOnae..oka kalagaa
kalayO nijamO..vaishaNava maayO
telisi teliyani..ayOmayamulO
neevEnaa nanu..talachinadi
neevEnaa nanu..pilichinadi
neevEnaa naamadilO..nilichi
hRudayamu..kalavaraparichinadi
neevEnaa..aa aa aa
::::2
kannula vennela..kaayinchi
naa manasuna..mallela pooyinchi
kannula vennela..kaayinchi
naa manasuna..mallela pooyinchi
kanulanu manasunu..karaginchi
maimarapinchi...nannalarinchi
neevElE nanu..talachinadi
neevElE nanu..pilichinadi
neevElE naamadilO..nilichi
hRudayamu..kalavaraparichinadi
neevElE..EEE
neevElE..EEE