సంగీతం::చక్రవర్తి రచన::శ్రీశ్రీ గానం::అదృష్టదీపక్,S.జానకి Film Directed By::T.Krishna తారాగణం::సుమన్,విజయశాంతి. పల్లవి:: మపనిపా మపనిపా నిసగసా పమప గమసా... మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం స్వాగతం..స్వాగతం..మ్మ్ బ్రతుకు అర్థం తెలియజేసిన మంచి మనిషికి స్వాగతం స్వాగతం..స్వాగతం..మ్మ్ మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం చరణం::1 కారుమబ్బులు ఆవరించిన కటిక చీకటి..జీవితంలో ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ వెలుగులను..ప్రసరింపజేసిన కాంతిమూర్తీ..స్వాగతం తననతం తననంతననం తననతం తననంతననం తననతం తననంతననం తననతం తననంతననం మానవత్వం..పరిమళించే మంచి మనసుకు..స్వాగతం చరణం::2 ఆ ఆ ఆ ఆ ఆ అంతు తెలియని యాతనలతో అలమటించే..ఆర్తజనులకు ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ కొత్త ఊపిరి అందజేసిన స్నేహశీలీ..ఆ ఆ ఆ ఆ స్నేహశీలీ..స్వాగతం తననతం తననంతననం తననతం తననంతననం తననతం తననంతననం తననతం తననంతననం మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం చరణం::3 ఆ ఆ ఆ ఆ ఆ పనికిరావని..పారవేసిన మోడువారిన..జీవితాలకు ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ చిగురుటాశల..దారి చూపిన మార్గదర్శీ..స్వాగతం తననతం తననంతననం తననతం తననంతననం తననతం తననంతననం తననతం తననంతననం మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం స్వాగతం..స్వాగతం..మ్మ్ బ్రతుకు అర్థం తెలియజేసిన మంచి మనిషికి స్వాగతం..మ్మ్ స్వాగతం..మ్మ్ Neti Bhaaratam--1983 Music::Chakravarti Lyrics::Sree Sree Singer's::AdrushtaDeepak,S.Janaki Film Directed By::T.Krishna Cast::Suman,VijayaSanti. ::::::::: mapanipaa mapanipaa nisagasaa pamapa gamasaa... maanavatvam parimaLinchE manchi manasuku swaagatam swaagatam..swaagatam..mm bratuku artham teliyajEsina manchi manishiki swaagatam swaagatam..swaagatam..mm maanavatvam parimaLinchE manchi manasuku swaagatam ::::1 kaarumabbulu aavarinchina kaTika cheekaTi..jeevitamlO aa aa aa aa aa aa aa velugulanu..prasarimpajEsina kaantimoortee..swaagatam tananatam tananamtananam tananatam tananamtananam tananatam tananamtananam tananatam tananamtananam maanavatvam..parimaLinchE manchi manasuku..swaagatam ::::2 aa aa aa aa aa antu teliyani yaatanalatO alamaTinchE..aartajanulaku aa aa aa aa aa aa aa kotta oopiri andajEsina snEhaSeelee..aa aa aa aa snEhaSeelee..swaagatam tananatam tananamtananam tananatam tananamtananam tananatam tananamtananam tananatam tananamtananam maanavatvam parimaLinchE manchi manasuku swaagatam ::::3 aa aa aa aa aa panikiraavani..paaravEsina mODuvaarina..jeevitaalaku aa aa aa aa aa aa aa aa chiguruTaaSala..daari choopina maargadarSee..swaagatam tananatam tananamtananam tananatam tananamtananam tananatam tananamtananam tananatam tananamtananam maanavatvam parimaLinchE manchi manasuku swaagatam swaagatam..swaagatam..mm bratuku artham teliyajEsina manchi manishiki swaagatam..mm swaagatam..mm
సంగీతం::చెళ్ళపిళ్ళ సత్యం రచన::రాజశ్రీ గానం::S.P.బాలు,P.సుశీల Film Directed By::C.S.Rao రాతాగణం::రామకృష్ణ,జయచిత్ర,సావిత్రి,నాగభూషణం,చంద్రమోహన్,రాజబాబు పల్లవి:: నా రాశి..కన్య రాశి..నా రాశి..మిథున రాశి కలిసేనా జాతకాలు..కలవాలి జీవితాలు నా రాశి..కన్య రాశి..నా రాశి..మిథున రాశి కలిసేనా జాతకాలు..కలవాలి జీవితాలు నా రాశి..కన్య రాశి చరణం::1 రాముడు వెలసిన శుభలగ్నములో..నేను నీకై వెలిశాను జానకి వెలసిన శుభఘడియలలో..నేను నీకై వెలిశాను అయితే మనలో అనురాగం..కథగా నిలుచును కలకాలం మనకిక తప్పదు సహవాసం..నీతో రానా వనవాసం నీ రాశి..కన్య రాశి..నా రాశి..మిథున రాశి కలిసేనా జాతకాలు..కలవాలి జీవితాలు నా రాశి..కన్య రాశి చరణం::2
సంగీతం::ఇళయరాజా రచన::D.C.నారాయణరెడ్డి గానం::S.P.బాలు,S.జానకి Producer::Edida Nageswara Rao Film Directed By::K.Viswanath తారాగణం::కమల్‌హాసన్,రాధిక,గొల్లపూడిమారుతిరావు,J.V.సోమయాజులు,శరత్‌బాబు,దీప,Y.విజయ,డబ్బింగ్ జానకి,ఏడిదశ్రీరాం,మల్లికార్జునరావు,సుత్తి వీరభద్రరావు,విద్యాసాగర్,వరలక్ష్మీ. ప్రముఖ నిర్మాత ఏడిద నాగేశ్వర రావు గారి సృతులు మధ్యమావతి::రాగం పల్లవి:: ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ మీరు రోజూ ఇలా సాధన చేస్తారా..? ఇప్పుదే మొదలు పెట్టాను! నీ దగ్గర సంగీతం నేర్చుకోవాలి కదా ! మ్మ్..హు..నేనిక నేర్పేదేముందీ..మీరింత బాగా పాడుతుంటే
ఆ... పై షడ్యమం ... మ... మందరంఆ..ఆ..ఆ..ఆ..ఆ చూడండి..ఆ..ఆ..ఆ..ఆ హా ఆ..ఆ..ఆ....ఆ...ఆ...ఆ...ఆ....ఆ ని స రి మ ప ని స రి ని రి రి స ని ప మ ప ద ని సా ని ప రి మ రి నీ..సా తానననా..తానా..న..తదరే..నా..ఆ సువ్వి సువ్వి..సువ్వాలమ్మా సీతాలమ్మా..ఆహ గువ్వ మువ్వ..సవ్వాడల్లే నవ్వాలమ్మా సువ్వి సువ్వీ..సువ్వాలమ్మ..సీతాలమ్మా గువ్వ మువ్వా..సవ్వాడల్లే నవ్వాలమ్మా..ఆఆఆఆ సువ్వి సువ్వి సువ్వాలమ్మా..సీతాలమ్మా సువ్వి సువ్వి సువ్వీ..సువ్వి సువ్వి సువ్వి సువ్వి సువ్వి సువ్వాలమ్మా సీతాలమ్మా
అగ్గీ లోనా దూకి..పువ్వు మొగ్గా లాగా తేలిన నువ్వు నేగ్గేవమ్మా ఒక నాడు..నింగి నేల నీతోడు నేగ్గేవమ్మా ఒక నాడు..నింగి నేల నీతోడు సువ్వి సువ్వి సువ్వీ..సువ్వి సువ్వి సువ్వి సువ్వి సువ్వి సువ్వాలమ్మా సీతాలమ్మా
చరణం::2 చుట్టూ ఉన్నా చెట్టు చేమ..తోబుట్టువులింకా నీకమ్మా చుట్టూ ఉన్నా చెట్టు చేమ..తోబుట్టువులింకా నీకమ్మా ఆగక పొంగే కన్నీళ్ళే..నీ ఆకలి దప్పులు తీర్చేనమ్మా ఆగక పొంగే కన్నీళ్ళే..నీ ఆకలి దప్పులు తీర్చేనమ్మా పట్టిన గ్రహణం విడిచి..నీ బతుకున పున్నమి పండే ఘడియ వస్తుందమ్మా ఒకనాడు..చూస్తున్నాడు పైవాడు వస్తుందమ్మా ఆ నాడు..చూస్తాడా ఆ పైవాడు సువ్వి సువ్వి సువ్వీ... Swatimutyam--1986 Music::Ilayaraajaa Lyrics::D.C.Naaraayanareddi Singer's::S.P.Baalu,S.Jaanaki Phroducher::Edida Nagesvara Rao Film^ Direchted By^::K.Visvanath Cast::Kamalhaasan,Raadhika,Nirmalamma,Gollapoodimaarutirao,J.V.Somayaajulu,SaratBabu,Deepa,Y.Vijaya,Dubbing Janaki,EdidaSreeram,Mallikarjuna Rao,Suthi Veerabhadra Rao,Vidyasagar, Varalakshmi, ::::::::: aa..aa..aa..aa..aa..aa..aa..aa..aa..aa..aa..aa aa..aa..aa..aa..aa..aa..aa..aa..aa..aa..aa..aa meeru rOjuu ilaa saadhana chEstaaraa..? ippudE modalu peTTaanu! nee daggara sangeetam nErchukOvaali kadaa ! mm..hu..nEnika nErpEdEmundii..meerinta baagaa paaDutunTE aa..a..pai shaDyamam ... ma..a..mandaramaa..aa..aa..aa..aa chooDanDi..aa..aa..aa..aa haa aa..aa..aa....aa...aa...aa...aa....aa ni sa ri ma pa ni sa ri ni ri ri sa ni pa ma pa da ni saa ni pa ri ma ri nee..saa taanananaa..taanaa..na..tadaree..naa..aa suvvi suvvi..suvvaalammaa seetaalammaa..aaha guvva muvva..savvaaDallE navvaalammaa suvvi suvvee..suvvaalamma..seetaalammaa guvva muvvaa..savvaaDallE navvaalammaa..aaaaaaaa suvvi suvvi suvvaalammaa..seetaalammaa suvvi suvvi suvvee..suvvi suvvi suvvi suvvi suvvi suvvaalammaa seetaalammaa
సంగీతం::ఇళయరాజా రచన::D.C.నారాయణరెడ్డి గానం::S.P.బాలు,S.జానకి Producer::Edida Nageswara Rao Film Directed By::K.Viswanath తారాగణం::కమల్‌హాసన్,రాధిక,గొల్లపూడిమారుతిరావు,J.V.సోమయాజులు,శరత్‌బాబు,దీప,Y.విజయ,డబ్బింగ్ జానకి,ఏడిదశ్రీరాం,మల్లికార్జునరావు,సుత్తి వీరభద్రరావు,విద్యాసాగర్,వరలక్ష్మీ. ప్రముఖ నిర్మాత ఏడిద నాగేశ్వర రావు గారి సృతులు పల్లవి:: ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ మనసు పలికే..మనసు పలికే మౌనగీతం..మౌనగీతం మనసు పలికే..మౌన గీతం..నేడే మమతలొలికే..మమతలొలికే స్వాతిముత్యం..స్వాతిముత్యం మమతలొలికే స్వాతిముత్యం..నీవే
ఉన్నత విలువలు కలిగిన తెలుగు చిత్రసీమ ప్రతిభను ప్రపంచానికి చాటిన మహా మనిషి.. ప్రముఖ నిర్మాత ఏడిద నాగేశ్వర రావు గారు పరమపదించారు. వారి ఆత్మ కు శాంతి కలగాలని కోరుకుంటూ వారికి ఘన నివాళులు అర్పిస్తుంది ' సంగీత ప్రపంచం'. అనారోగ్యంతో హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. పూర్థోదయా మూవీస్ క్రియేషన్స్ పతాకంపై ఆయన పలు కళాత్మక చిత్రాలను నిర్మించారు. ఆయన వయస్సు 82 ఏళ్లు. ఆయన భౌతిక కాయానికి హైదరాబాదులోని ఫిల్మ్‌నగర్‌లో గల నివాసానికి తరలించారు. శంకరాభరణం, స్వాతిముత్యం, సాగరసంగమం, సితార, సీతాకోకచిలుక, సిరిసిరిమువ్వ, స్వయంకృషి, అపద్భాంధవుడు వంటి పలు చిత్రాలను ఆయన నిర్మించారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఆయన 1934 ఏప్రిల్ 24వ తేదీన జన్మించారు. డబ్బింగ్ ఆర్టిస్టు ఆయన కెరీర్‌ను ప్రారంభించారు. నిర్మాత యు. విశ్వేశ్వరరావు అనువదించిన పార్వతీ కళ్యాణం చిత్రంలో శివుడి పాత్రధారికి ఆయన తొలిసారి డబ్బింగ్ చెప్పారు. ఎన్టీఆర్ నటించిన ఆత్మబంధువు చిత్రంతో ఆన తెర వెనుక నుంచి తెరపైి వచ్చారు. 1964, 1974 మధ్య కాలంలో ఆయన దాదాపు 30 చిత్రాల్లో వేషాలు వేశారు. వందకు పైగా చిత్రాల్లో డబ్బింగ్ చెప్పారు. ఆయనకు శ్రీ వెంకటేశ్వర కల్యాణం పేరుతో విడుదలైన అనువాద చిత్రం ఆయనకు లాభాలు తెచ్చి పెట్టింది. 1976లో విడుదలైన సిరిసిరిమువ్వ చిత్రం విజయంతో ఆయనకు తిరుగులేకుండా పోయింది .ఆ తర్వాత ఆయన పూర్థోదయ ఆర్ట్ పిక్చర్ సంస్థలను నెలకొల్పారు. ఆ బ్యానర్‌పై నిర్మించిన తాయారమ్మ - బంగారయ్య చిత్రంతో ఆయన జైత్రయాత్ర ప్రారంభమైంది. ఆయన అంత్యక్రియలు సోమవారం సాయంత్రం మహాప్రస్థానంలో జరుగుతాయి. Music World Rajesh Sri
సంగీతం::K.V.మహదేవన్ రచన::వేటూరిసుందరరామమూర్తి గానం::S.P.బాలు, P.సుశీల Film Directed By::Kodi Ramakrishna తారాగణం::శోభన్‌బాబు,సుమలత,రాధిక. పల్లవి:: మనసంతా ప్రేమ కళా..తనువంతా చంద్ర కళా ఇన్నాళ్లు కాపురమున్నా..ఇంకా ఉంది పెళ్ళి కళ కళకళ..తళతళ..కళకళ..తళతళ మనసంతా ప్రేమ కళా..తనువంతా చంద్రకళా అనురాగం ఆలూమగలకు..అన్నిటి కన్నా ఆది కళ కళకళ..తళతళ..కళకళ..తళతళ కళకళ.. తళతళ.. కళకళ.. తళతళ.. మనసంతా..ప్రేమ కళా చరణం::1 మనసులు గుసగుసలాడితే..అది మౌన కళ తలపులు స్వరములు పాడితే..అది గాన కళ మనసులు గుసగుసలాడితే..అది మౌన కళ తలపులు స్వరములు పాడితే..అది గాన కళ నడుములో మెరుపులాడితే..అది నాట్య కళ నడుములో మెరుపులాడితే..అది నాట్య కళ కళ్ళలో కవితలల్లితే..అది కావ్య కళ ఇన్నాళ్లు కాపురమున్నా..ఇంకా ఉంది పెళ్ళి కళ కళకళ..తళతళ..కళకళ..తళతళ కళకళ..తళతళ..కళకళ..తళతళ మనసంతా..ప్రేమ కళా చరణం::2 చంపను చిటుకున మీటితే..అది చిలిపి కళ పెదవిని పెదవికి అద్దితే..అది మదన కళ చంపను చిటుకున మీటితే..అది చిలిపి కళ పెదవిని పెదవికి అద్దితే..అది మదన కళ నిదురలో నవ్వులొలికితే..అది జీవ కళ నిదురలో నవ్వులొలికితే..అది జీవ కళ ఒకరిలో ఒకరు ఒదిగితే..అది యోగ కళ..సమ్యోగ కళ అనురాగం ఆలూమగలకు..అన్నిటి కన్నా ఆది కళ కళకళ..తళతళ..కళకళ..తళతళ కళకళ..తళతళ..కళకళ..తళతళ మనసంతా ప్రేమ కళా..తనువంతా చంద్ర కళా అనురాగం ఆలూమగలకు..అన్నిటి కన్నా ఆది కళ కళకళ..హా..తళతళ..హా..కళకళ..హా..తళతళ..హా కళకళ..హా..తళతళ..హా..కళకళ..హా..తళతళ..హా మనసంతా..ప్రేమ కళా