సంగీతం::ఇళయరాజా
రచన::ఆచార్య-ఆత్రేయ
గానం::S.P.బాలు,S.P.శైలజ
Producer::Edida Nageswara Rao
Film Directed By::K.Viswanath
తారాగణం::కమల్‌హాసన్,రాధిక,గొల్లపూడిమారుతిరావు,J.V.సోమయాజులు,శరత్‌బాబు,దీప,Y.విజయ,డబ్బింగ్ జానకి,ఏడిదశ్రీరాం,మల్లికార్జునరావు,సుత్తి వీరభద్రరావు,విద్యాసాగర్,వరలక్ష్మీ.
ప్రముఖ నిర్మాత ఏడిద నాగేశ్వర రావు గారి సృతులు
పల్లవి::
చొచొచొ..
చిన్నారి పొన్నారి కిట్టయ్య..చొచొచొ
నిన్నెవరు కొట్టారయ్య?..చొచొవ్హొ
చిన్నారి పొన్నారి కిట్టయ్య
నిన్నెవరు కొట్టారయ్య?
చిన్నారి పొన్నారి కిట్టయ్య
నిన్నెవరు కొట్టారయ్య?
అమ్మ నన్ను..కొట్టింది..బాబోయ్
అమ్మ నన్ను..తిట్టింది..బాబోయ్
ఊరుకో నా నాన్న నిన్నూరడించలేను నాన్న
చిన్నారి పొన్నారి కిట్టయ్య
నిన్నెవరు కొట్టారయ్య?
చిన్నారి పొన్నారి కిట్టయ్య
నిన్నెవరు కొట్టారమ్మా?
చరణం::1
నల్లనయ్య కనరాక..తెల్లవార్లు నిదరోక
తల్లి మనసు తానెంత..తల్లడిల్లిపోయిందో
వెన్నకై దొంగలా..వెళ్ళితివేమో
మన్ను తిని చాటుగా..దాగితివేమో
అమ్మా...ఆ.......
మన్ను తినంగ నే శిశువునో
అకుంటినో వెర్రినూ..చూడు నోరు ఆ
వెర్రిది..అమ్మేరా..ఆ ఆ ఆ ఆ ఆ
వెర్రిది..అమ్మేరా..పిచ్చిదాని కోపంరా
పచ్చి కొట్టి వెల్దామా..బూచికిచ్చి పోదామా
హ్హా హ్హా హా ఆ..ఆ..ఆ
ఏడుపొత్తుంది..నా కేడుపొత్తుంది
పచ్చి కొట్టి పోయామా పాలెవలు ఇస్తారు
బూచాడికిఇచ్చామా బువ్వెవలు పెడతారు చెప్పు
అమ్మతోనే వుంటాము..అమ్మనొదిలి పోలేము
అన్నమైన తింటాము..తన్నులైన తింటాము
కొట్టమ్మ కొట్టు బాగా కొట్టు ఇంకా కొట్టు
చిన్నారి పొన్నారి కిట్టయ్య
నిన్నెవరు కొట్టారయ్య?
చిన్నారి పొన్నారి కిట్టయ్య
నిన్నెవరు కొట్టారయ్య?
చరణం::1
చిన్నవాడివైతేను..చేయ్యేత్తి కోట్టేను
పెద్దవాడవైతేను బుద్దిమాట నేర్పెను
యశోదను కానురా..నిను దండింప
సత్యను కానురా..నిను సాధించ
ఎవ్వరు నువ్వనీ..ఈఈఈఈఈఈఈఇ
ఎవ్వరు నువ్వని..నన్ను అడగకు
ఎవరు కానని..విడిచి వెళ్ళకు
నన్ను..ఊ..వెళ్ళకు..ఊ
ఆ..వెళ్ళము వెళ్ళము లేమ్మా..ఆ
చిన్నారి పొన్నారి కిట్టయ్య
నిన్నెవరు కొట్టారయ్య?
చిన్నారి పొన్నారి కిట్టయ్య
నిన్నెవరు కొట్టారయ్య?
అమ్మ నన్ను..కొట్టింది..బాబోయ్
అమ్మ నన్ను..తిట్టింది..బాబోయ్
ఊరుకో నాన్న నా..ఆ..ఆహా..ఊరుకోను
నిన్నూరడించలేను నాన్న
చిన్నారి పొన్నారి కిట్టయ్య
నిన్నెవరు కొట్టారయ్య?
చిన్నారి పొన్నారి కిట్టయ్య
నిన్నెవరు కొట్టారయ్య?
Swatimutyam--1986
Music::Ilayaraajaa
Lyrics::Achaarya-Atreya
Singer's::S.P.Baalu,S.P.Sailaja
Phroducher::Edida Nagesvara Rao
Film^ Direchted By^::K.Visvanath
Cast::Kamalhaasan,Raadhika,Nirmalamma,Gollapoodimaarutirao,J.V.Somayaajulu,SaratBabu,Deepa,Y.Vijaya,Dubbing Janaki,EdidaSreeram,Mallikarjuna Rao,Suthi Veerabhadra Rao,Vidyasagar,
Varalakshmi,
:::::::::
chochocho..
chinnaari ponnaari kiTTayya..chochocho
ninnevaru koTTaarayya?..chochovho
chinnaari ponnaari kiTTayya
ninnevaru koTTaarayya?
chinnaari ponnaari kiTTayya
ninnevaru koTTaarayya?
amma nannu..koTTindi..baabOy
amma nannu..tiTTindi..baabOy
oorukO naanna naa..aa..
ninnooraDinchalEnu naanna
chinnaari ponnaari kiTTayya
ninnevaru koTTaarayya?
chinnaari ponnaari kiTTayya
ninnevaru koTTaarammaa?
::::1
nallanayya kanaraaka..tellavaarlu nidarOka
talli manasu taanento..tallaDillipOyindO
vennakai dongalaa..veLLitivEmmaa
mannu tini chaaTugaa..daagitivEmmaa
ammaa...aa.......
mannu tinanga nE SiSuvunO
akunTinO verrinoo..chooDu nOru aa
verridi..ammEraa..aa aa aa aa aa
verridi..ammEraa..pichchidaani kOpamraa
pachchi koTTi veldaamaa..boochikichchi pOdaamaa
hhaa hhaa haa aa..aa..aa
aeDupottundi..naa kEDupottundi
pachchi koTTi pOyaamaa paalevalu istaaru
boochaaDikiichchaamaa buvvevalu peDataaru cheppu
ammatOne vunTaamu..ammanodili pOlEmu
annamaina tinTaamu..tannulaina tinTaamu
koTTamma koTTu baagaa koTTu inkaa koTTu koTTuu
chinnaari ponnaari kiTTayya
ninnevaru koTTaarayya?
chinnaari ponnaari kiTTayya
ninnevaru koTTaarayya?
::::2
chinnavaaDivaitEnu..chEyyEtti kOTTEnu
peddavaaDavaitEnu buddimaaTa nErpenu
yaSOdanu kaanuraa..ninu danDimpa
satyanu kaanuraa..ninu saadhincha
evvaru nuvvanee..iiiiiiiiiiiiiii
evvaru nuvvani..nannu aDagaku
Emi kaanani..viDichi veLLaku
nannu..uu..veLLaku..uu
aa..veLLamu veLLamu lEmmaa..aa
chinnaari ponnaari kiTTayya
ninnevaru koTTaarayya?
chinnaari ponnaari kiTTayya
ninnevaru koTTaarayya?
amma nannu..koTTindi..baabOy
amma nannu..tiTTindi..baabOy
oorukO naanna naa..aa..aahaa..UrukOnu
ninnooraDinchalEnu naanna
chinnaari ponnaari kiTTayya
ninnevaru koTTaarayya?
chinnaari ponnaari kiTTayya
ninnevaru koTTaarayya?
No comments:
Post a Comment