సంగీతం::చక్రవర్తి రచన::ఆత్రేయ గానం::S.P.బాలు,P.సుశీల పల్లవి:: నా తోడువై..నా నీడవై నా లాలన నా పాలన..నా జీవన జీవం నీవై నా స్వర్గం నీ తోనే..నా సర్వం నీ లోనే చూస్తున్న...నేనే నీవై నా తోడువై...నా నీడవై నా లాలన నా పాలన..నా జీవన జీవం నీవై నా స్వర్గం నీ తోనే..నా సర్వం నీ లోనే చూస్తున్న...నేనే నీవై చరణం::1 నీ రూపం కలకాలం..నా ఏదలొ కదలాడే అపురూప..అనురాగ దీపం నీ నవ్వుల సిరి మువ్వల..చిరునాదం ప్రతి ఉదయం వినిపించు..బూపాల రాగం మన లోకం...అందాల లోకం మన గీతం...ఆనంద గీతం మన బ్రతుకు తుది లేని సెలయేటి గానం నా తోడువై..నా నీడవై నా లాలన నా పాలన..నా జీవన జీవం నీవై నా స్వర్గం నీ తోనే..నా సర్వం నీ లోనే చూస్తున్న...నేనే నీవై చరణం::2 నీ చెంపల ఎరుపెక్కే..నును కెంపుల సొంపులలో పూచింది..మందార కుసుమం నీ మమతలు..విరజల్లే విరి తేనెల మదురిమలు విరిసింది..నవ పారిజాతం నీ రాగం...అతిలోక బందం నీ స్నేహం...ఎనలేని దాహం అనుదినము ఒక అనుభవం రసమయ సంసారం నా తోడువై..నా నీడవై నా లాలన నా పాలన..నా జీవన జీవం నీవై నా స్వర్గం నీ తోనే..నా సర్వం నీ లోనే చూస్తున్న...నేనే నీవై
సంగీతం::K.చక్రవర్తి రచన::సిరివెన్నెల గానం::ఏసుదాస్ Film Directed By::Dasari Narayana Rao తారాగణం::శారద,కైకాల సత్యనారాయణ,బ్రహ్మానందం,సాయ్‌కుమార్,ప్రసాద్‌బాబు,బాబుమోహన్,కవిత,రజిత,తులసి. పల్లవి:: సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ ఆ అమ్మకే.. తెలియని.. చిత్రాలు ఎన్నో ఈ సృష్టినే స్థంభింపచేసే తంత్రాలు ఎన్నో సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ బొట్టు పెట్టి పూజ చేసి..గడ్డి మేపి పాలు తాగి వయసు ముదిరి వట్టి పోతే..గోవు తల్లే కోత కోత బొట్టు పెట్టి పూజ చేసి గడ్డి మేపి పాలు తాగి వయసు ముదిరి వట్టి పోతే గోవు తల్లే కోత కోత విత్తు నాటి చెట్టు పెంచితే చెట్టు పెరిగి పళ్ళు పంచితే తిన్న తీపి మరిచిపోయి చెట్టు కొట్టి కట్టెలమ్మితే లోకమా ఇది న్యాయమా లోకమా ఇది న్యాయమా సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ ఆకు చాటు పిందె ముద్దు..తల్లి చాటు బిడ్డ ముద్దు బిడ్డ పెరిగి గడ్డమొస్తే..కన్నతల్లే అడ్డు అడ్డు ఆకు చాటు పిందె ముద్దు తల్లి చాటు బిడ్డ ముద్దు బిడ్డ పెరిగి గడ్డమొస్తే కన్నతల్లే అడ్డు అడ్డు ఉగ్గు పోసి ఊసు నేర్పితే చేయి పట్టి నడక నేర్పితే పరుగు తీసి పారిపోతే చేయి మార్చి చిందులేస్తే లోకమా ఇది న్యాయమా లోకమా ఇది న్యాయమా సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ
సంగీతం::J.V.రాఘవులు రచన::ఆచార్య-ఆత్రేయ గానం::S.P.బాలు పల్లవి:: ఈ లోకం ఒక నాటకరంగం ఈ లోకం ఒక నాటకరంగం ఈ జీవితమే ఒంగి కుంగి కడలి తరంగం ఈ లోకం ఒక నాటకరంగం చరణం::1 నీ ఇల్లే నీకు నీడనివ్వదు నీ వాళ్ళే నీకు తోడు ఉండరు నీ ఇల్లే నీకు నీడనివ్వదు నీ వాళ్ళే నీకు తోడు ఉండరు నీ ధనం తొలిగి నప్పుడు నీ అహం తొలిచి నప్పుడు నీ ధనం తొలిగి నప్పుడు నీ అహం తొలిచి నప్పుడు నిన్నాదుకొనే వారలే నిజమైన మనుషులు అవి నిలకడైన మమతలు ఈ లోకం ఒక నాటకరంగం ఈ జీవితమే ఒంగి కుంగి కడలి తరంగం ఈ లోకం ఒక నాటకరంగం చరణం::2 ఓడలేమో బండ్లమీద వస్తాయి ఆబండ్లే ఓడలెక్కి వెళతాయి ఓడలేమో బండ్లమీద వస్తాయి ఆబండ్లే ఓడలెక్కి వెళతాయి ఎవరికెవరు అనుకొంటే బ్రతుకే ఒక స్మశానం ఎవరికెవరు అనుకొంటే బ్రతుకే ఒక స్మశానం ఒకరి కొకరుగా వుంటే మిగులుతుంది మంచితనం మిగులుతుంది మంచితనం ఈ లోకం ఒక నాటకరంగం ఈ జీవితమే ఒంగి కుంగి కడలి తరంగం ఈ లోకం ఒక నాటకరంగం చరణం::3 కాంచనము పాపము కవలపిల్లలు కలిసి రెండు పెరిగినప్పుడు కనబడవు కన్నులు కాంచనము పాపము కవలపిల్లలు కలిసి రెండు పెరిగినప్పుడు కనబడవు కన్నులు నీ గొంతు ఆరిపోతుంటే నీ గుండె పగిలి పోతుంటే నీ గొంతు ఆరిపోతుంటే నీ గుండె పగిలి పోతుంటే నీ రక్తం కన్నీరై కడుగుతుంది గతమును నీకు తొడుగుతుంది మనసును ఈ లోకం ఒక నాటకరంగం ఈ జీవితమే ఒంగి కుంగి కడలి తరంగం ఈ లోకం ఒక నాటకరంగం ఈ లోకం ఒక నాటకరంగం Saavasagaallu--1977 Music::J.V.Raghavulu Lyrics::Achaarya-Atreya Singer::S.P.Baalu Cast::Krishna,Jayachitra,Giribaabu,Satyanarayana,Gummadi,Alluramalingayya,ramaaprabha,Rajabaabu. :::::::: ii lOkam oka naaTakarangam ii lOkam oka naaTakarangam ii jeevitamE ongi kungi kaDali tarangam ii lOkam oka naaTakarangam ::::1 nee illE neeku neeDanivvadu nee vaaLLE neeku tODu unDaru nee illE neeku neeDanivvadu nee vaaLLE neeku tODu unDaru nee dhanam toligi nappuDu nee aham tolichi nappuDu nee dhanam toligi nappuDu nee aham tolichi nappuDu ninnaadukonE vaaralE nijamaina manushulu avi nilakaDaina mamatalu ii lOkam oka naaTakarangam ii jeevitamE ongi kungi kaDali tarangam ii lOkam oka naaTakarangam ::::2 ODalEmO banDlameeda vastaayi AbanDlE ODalekki veLataayi ODalEmO banDlameeda vastaayi AbanDlE ODalekki veLataayi evarikevaru anukonTE bratukE oka smaSaanam evarikevaru anukonTE bratukE oka smaSaanam okari kokarugaa vunTE migulutundi manchitanam migulutundi manchitanam ii lOkam oka naaTakarangam ii jeevitamE ongi kungi kaDali tarangam ii lOkam oka naaTakarangam ::::3 kaanchanamu paapamu kavalapillalu kalisi renDu periginappuDu kanabaDavu kannulu kaanchanamu paapamu kavalapillalu kalisi renDu periginappuDu kanabaDavu kannulu nee gontu AripOtunTE nee gunDe pagili pOtunTE nee gontu AripOtunTE nee gunDe pagili pOtunTE nee raktam kanniirai kaDugutundi gatamunu neeku toDugutundi manasunu ii lOkam oka naaTakarangam ii jeevitamE ongi kungi kaDali tarangam ii lOkam oka naaTakarangam ii lOkam oka naaTakarangam
సంగీతం::సత్యం రచన::మైలవరపు గోపి గానం::S.P.బాలు,P.సుశీల Film Directed By::P.D.Prasad తారాగణం::రంగనాథ్.జగ్గయ్య,రావుగోపాల్రావు,చంద్రమోహన్,ఎం.ప్రభాకర్ రెడ్డి,రావి కొండల్ రావు,ప్రభ,సంగీత, పల్లవి:: ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఎటు చూసినా..ఒక బొమ్మే కనిపించింది ఆ కళ్ళలో నా..బొమ్మే కదలాడింది ఎటు చూసినా..ఒక బొమ్మే కనిపించింది ఆ కళ్ళలో నా..బొమ్మే కదలాడింది ఎటు చూసినా..ఒక బొమ్మే కనిపించింది ఆ కళ్ళలో..నా బొమ్మే కదలాడింది ఎటు చూసినా..ఒక బొమ్మే కనిపించింది ఆ కళ్ళలో..నా బొమ్మే కదలాడింది చరణం::1 పదునారు కళలందు..ఏ చిత్ర కళవో ఏ శిల్పి కలలందు..నెలకొన్న చెలివో పదునారు కళలందు..ఏ చిత్ర కళవో ఏ శిల్పి కలలందు..నెలకొన్న చెలివో ఏ జన్మ పుణ్యాన..నను చేరినావో ఎటు చూసినా..ఒక బొమ్మే కనిపించింది ఆ కళ్ళలో..నా బొమ్మే కదలాడింది ఎటు చూసినా..ఒక బొమ్మే కనిపించింది ఆ కళ్ళలో..నా బొమ్మే కదలాడింది చరణం::2 నా గుండె గుడిలోన..నీ రూపు వెలసే నిను చెరగా గొంతు..రాగాలు పలికే నా గుండె గుడిలోన..నీ రూపు వెలసే నిను చెరగా గొంతు..రాగాలు పలికే వేచేను వెయ్యేళ్లు..నీ తోడు కొరకే ఎటు చూసినా..ఒక బొమ్మే కనిపించింది ఆ కళ్ళలో..నా బొమ్మే కదలాడింది లా..లా..ల..లా..లా లా..ల..లా లా..లా..ల..లా..లా లా..ల..లా Peddannayya--1979 Music::Satyam Lyrics::Mailavarapu Gopi Singer's::S.P.Baalu,P.Suseela Film Directed By::P.D.Prasad Cast::Ranganath,Kongara Jaggaiah,Rao Gopal Rao,Rajababu,Chandramohan,M.Prabhakar Reddy,Ravi Kondal Rao,Prabha,Sangeetha ::::::::: aa aa aa aa aa aa aa aa aa aa eTu choosinaa..oka bommE kanipinchindi aa kaLLalO naa..bommE kadalaaDindi eTu choosinaa..oka bommE kanipinchindi aa kaLLalO naa..bommE kadalaaDindi eTu choosinaa..oka bommE kanipinchindi aa kaLLalO..naa bommE kadalaaDindi eTu choosinaa..oka bommE kanipinchindi aa kaLLalO..naa bommE kadalaaDindi ::::1 padunaaru kaLalandu..E..chitra kaLavO E Silpi kalalandu..nelakonna chelivO padunaaru kaLalandu..E..chitra kaLavO E Silpi kalalandu..nelakonna chelivO E janma puNyaana..nanu chErinaavO eTu choosinaa..oka bommE kanipinchindi aa kaLLalO..naa bommE kadalaaDindi eTu choosinaa..oka bommE kanipinchindi aa kaLLalO..naa bommE kadalaaDindi ::::2 naa gunDe guDilOna..nee roopu velasE ninu cheragaa gontu..raagaalu palikE naa gunDe guDilOna..nee roopu velasE ninu cheragaa gontu..raagaalu palikE vEchEnu veyyELlu..nee tODu korakE eTu choosinaa..oka bommE kanipinchindi aa kaLLalO..naa bommE kadalaaDindi laa..laa..la..laa..laa laa..la..laa laa..laa..la..laa..laa laa..la..laa