Monday, December 01, 2014

పెద్దన్నయ్య--1979



సంగీతం::సత్యం
రచన::మైలవరపు గోపి
గానం::S.P.బాలు,P.సుశీల
Film Directed By::P.D.Prasad
తారాగణం::రంగనాథ్.జగ్గయ్య,రావుగోపాల్రావు,చంద్రమోహన్,ఎం.ప్రభాకర్ రెడ్డి,రావి కొండల్ రావు,ప్రభ,సంగీత,

పల్లవి::

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
ఎటు చూసినా..ఒక బొమ్మే కనిపించింది
ఆ కళ్ళలో నా..బొమ్మే కదలాడింది
ఎటు చూసినా..ఒక బొమ్మే కనిపించింది
ఆ కళ్ళలో నా..బొమ్మే కదలాడింది

ఎటు చూసినా..ఒక బొమ్మే కనిపించింది
ఆ కళ్ళలో..నా బొమ్మే కదలాడింది
ఎటు చూసినా..ఒక బొమ్మే కనిపించింది
ఆ కళ్ళలో..నా బొమ్మే కదలాడింది

చరణం::1

పదునారు కళలందు..ఏ చిత్ర కళవో
ఏ శిల్పి కలలందు..నెలకొన్న చెలివో
పదునారు కళలందు..ఏ చిత్ర కళవో
ఏ శిల్పి కలలందు..నెలకొన్న చెలివో
ఏ జన్మ పుణ్యాన..నను చేరినావో 

ఎటు చూసినా..ఒక బొమ్మే కనిపించింది
ఆ కళ్ళలో..నా బొమ్మే కదలాడింది
ఎటు చూసినా..ఒక బొమ్మే కనిపించింది
ఆ కళ్ళలో..నా బొమ్మే కదలాడింది

చరణం::2

నా గుండె గుడిలోన..నీ రూపు వెలసే
నిను చెరగా గొంతు..రాగాలు పలికే
నా గుండె గుడిలోన..నీ రూపు వెలసే
నిను చెరగా గొంతు..రాగాలు పలికే
వేచేను వెయ్యేళ్లు..నీ తోడు కొరకే

ఎటు చూసినా..ఒక బొమ్మే కనిపించింది
ఆ కళ్ళలో..నా బొమ్మే కదలాడింది
లా..లా..ల..లా..లా లా..ల..లా
లా..లా..ల..లా..లా లా..ల..లా

Peddannayya--1979
Music::Satyam
Lyrics::Mailavarapu Gopi
Singer's::S.P.Baalu,P.Suseela
Film Directed By::P.D.Prasad
Cast::Ranganath,Kongara Jaggaiah,Rao Gopal Rao,Rajababu,Chandramohan,M.Prabhakar Reddy,Ravi Kondal Rao,Prabha,Sangeetha

:::::::::

aa aa aa aa aa aa aa aa aa aa 
eTu choosinaa..oka bommE kanipinchindi
aa kaLLalO naa..bommE kadalaaDindi
eTu choosinaa..oka bommE kanipinchindi
aa kaLLalO naa..bommE kadalaaDindi

eTu choosinaa..oka bommE kanipinchindi
aa kaLLalO..naa bommE kadalaaDindi
eTu choosinaa..oka bommE kanipinchindi
aa kaLLalO..naa bommE kadalaaDindi

::::1

padunaaru kaLalandu..E..chitra kaLavO
E Silpi kalalandu..nelakonna chelivO
padunaaru kaLalandu..E..chitra kaLavO
E Silpi kalalandu..nelakonna chelivO
E janma puNyaana..nanu chErinaavO 

eTu choosinaa..oka bommE kanipinchindi
aa kaLLalO..naa bommE kadalaaDindi
eTu choosinaa..oka bommE kanipinchindi
aa kaLLalO..naa bommE kadalaaDindi

::::2

naa gunDe guDilOna..nee roopu velasE
ninu cheragaa gontu..raagaalu palikE
naa gunDe guDilOna..nee roopu velasE
ninu cheragaa gontu..raagaalu palikE
vEchEnu veyyELlu..nee tODu korakE

eTu choosinaa..oka bommE kanipinchindi
aa kaLLalO..naa bommE kadalaaDindi
laa..laa..la..laa..laa laa..la..laa
laa..laa..la..laa..laa laa..la..laa

No comments: