Wednesday, November 01, 2006

వినాయక చవితి --1957::హంసధ్వని::రాగం



డైరెక్టర్::సముద్రాల రాఘవాచార్య
సంగీతం::ఘంటసాల
రచన::సముద్రాల
గానం::ఘంటసాల


హంసధ్వని రాగం:::ఆది తాళం .
29 మే , శంకరాభరణ జన్యము .
శ్రీ ముత్తుస్వామి దీక్షుతులవారి కీర్తన

శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ స్సర్వ విఘ్నోప శాంతయే
అగజాననపద్మార్కం గజానన మహర్నిశం
అనేకదంతం భక్తానాం ఏకదంత ఉపాస్మహే..ఏకదంత ఉపాస్మహే .


పల్లవి::-
వాతాపి గణపతిం భజే హం
వాతాపి గణపతిం భజే హం
వాతాపి గణపతిం భజే హం
వాతాపి గణపతిం భజే హం
వారణాస్యం వరప్రదం శ్రీ
వారణాస్యం వరప్రదం శ్రీ
వాతాపి గణపతిం భజే..

అనుపల్లవి::-
భూతాది సంసేవిత చరణం
భూతభౌతికా ప్రపంచభరణం
వీత రాగిణం వినుత యోగినం
విశ్వకారణం విఘ్నవారణం
వాతాపి గణపతిం భజే..


చరణం::-

పురా కుంభసంభవ మునివరా
ప్రపూజితం త్రిభువన మధ్యగతం
మురారీ ప్రముఖాద్యుపాస్థితం
మూలాధారా క్షేత్రార్జితం
పరాది చత్వారి వాగాత్మజం
ప్రణవ స్వరూప వక్రతుండం
నిరంతరం నిఖిల చంద్రఖండమ్
నిజ వామకర విదృతేక్షు దండం
కరాంబుజపాశ బీజాపూరం
కలుషవిదూరం భూతాకారం
కరాంబుజపాశ బీజాపూరం
కలుషవిదూరం భూతాకారం
హరాది గురుగుహ తోషిత బింబం
హంసధ్వని భూషిత హేరంబం

వాతాపి గణపతిం భజే హం
వారణాస్యం వరప్రదం శ్రీ
వాతాపి గణపతిం భజే..ఏ..

Friday, September 01, 2006

naa modaTi ANimutyam

Dear friends,

I have started this new blog to share all my passions with you. I will add in the features to this webbie slowly, bit by bit. Do look forward for more photos, recipes, song bank and all that we talk about in TP. Thank you for visiting my blog and please come again!






Monday, July 22, 2002

ఏకలవ్య--1982




సంగీతం::K.V.మహదేవన్
రచన::మల్లెమాల
గానం::S.P.బాలు,P.సుశీల
Film Directed By::Vijaya Bhaskar  
తారాగణం::క్రిష్ణ,శరత్‌బాబు,గుమ్మడి,కాంతారావు,జయప్రద. 

పల్లవి::

మనసు మెచ్చిన చిన్నది 
నన్ను మనువాడబోతున్నది..ఆ

మనసు మెచ్చిన చిన్నది
నన్ను మనువాడబోతున్నది

ఆలన పాలన..నా మీద తోసేసి
అది పనిగా పలురుచులు అందీయనున్నది

మదికి నచ్చిన చిన్నడు
నన్ను మనువాడబోతున్నడు..ఆ

మదికి నచ్చిన చిన్నడు
నన్ను మనువాడబోతున్నడు

ముచ్చట అచ్చట..ముప్పూటలా మెక్కి
తొక్కి నా ఎద మీద..సోలిపోనున్నడు

మనసు మెచ్చిన చిన్నది
నను మనువాడబోతున్నది

చరణం::1 

పాడు మనసు ఆగనంటుంది పెళ్ళిదాకా
ఈడు కుదిరాక నిన్నే చూస్తూ నిలవలేకా..ఆఆ

పాడు మనసు ఆగనంటుంది పెళ్ళిదాకా
ఈడు కుదిరాక నిన్నే చూస్తూ నిలవలేకా

అమ్మబాబు మూడు ముళ్ళెసినంత దాకా
అట్టె బులిపించి మానం ప్రాణం తీయమాకా

అయితే గంగనో మంగనో నే చూసుకుంటాను
అది కనక నిజమైతే రెండిచ్చుకుంటాను
రెండా? ఏంటి?
మ్చ్ మ్చ్ 

హేయ్..మనసు మెచ్చిన చిన్నది
నన్ను మనువాడబోతున్నది

మదికి నచ్చిన చిన్నడు
నన్ను మనువాడబోతున్నడు

ఆహహా ఆహాహహాహహా ఆహా 
ఆహహా ఆహాహహాహహా ఆహహా 

చరణం::2

అయ్యో రామా రైక పిగిలింది బుద్ధిలేకా
సిగ్గు జారింది అదుపూ ఆనా రెండు లేకా..ఆఆఆ

అయ్యో రామా రైక పిగిలింది బుద్ధిలేకా
సిగ్గు జారింది అదుపూ ఆనా రెండు లేకా..ఆఆఆ

మంచిదేలే కదా అందాక వచ్చినాకా
ముద్దుమురిపాలు తీరే దాకా మూయవాకా

అవ్వా..ఆశకు ఆటకు హద్దుండాలంటాను
హద్దంటూ గిరి గీస్తే ఐదిచ్చుకుంటాను
ఐదా? ఏంటి?
మ్చ్ మ్చ్ మ్చ్ మ్చ్ మ్చ్
హేయ్..ఏఏఏఏఏ 

మనసు మెచ్చిన చిన్నది
నన్ను మనువాడబోతున్నది

ఆలన పాలన..నా మీద తోసేసి
అదిపనిగా పలురుచులు అందీయనున్నది

మదికి నచ్చిన చిన్నడు
నన్ను మనువాడబోతున్నడు
లలలాలాలలాలలల లలలాలాలలాలలల

Ekalavya--1982
Music::K.V.Mahadevan
Lyrics::Mallemaala
Film Directed By::Vijaya Bhaskar 
Singer's::S.P.Baalu,P.Suseela
Cast::Krishna,Saratbabu,Gummadi,Kantarao,ayaprada.

::::::::::::::::::::::::::::::::

manasu mechchina chinnadi 
nannu manuvaaDabOtunnadi..aa

manasu mechchina chinnadi
nannu manuvaaDabOtunnadi

aalana paalana..naa meeda tOsEsi
adi panigaa paluruchulu andeeyanunnadi

madiki nachchina chinnaDu
nannu manuvaaDabOtunnaDu..aa

madiki nachchina chinnaDu
nannu manuvaaDabOtunnaDu

muchchaTa achchaTa..muppooTalaa mekki
tokki naa eda meeda..sOlipOnunnaDu

manasu mechchina chinnadi
nanu manuvaaDabOtunnadi

::::1 

paaDu manasu aagananTundi peLLidaakaa
EDu kudiraaka ninnE choostoo nilavalEkaa..aaaaaaa

paaDu manasu aagananTundi peLLidaakaa
EDu kudiraaka ninnE choostoo nilavalEkaa

ammabaabu mooDu muLLEsinanta daakaa
aTTE bulipinchi maanam praaNam teeyamaakaa

ayitE ganganO manganO nE choosukunTaanu
adi kanaka nijamaitE renDichchukunTaanu
renDaa? EnTi?
mch^ mch^ 

hEy..manasu mechchina chinnadi
nannu manuvaaDabOtunnadi

madiki nachchina chinnaDu
nannu manuvaaDabOtunnaDu

aahahaa aahaahahaahahaa haahaa 
aahahaa aahaahahaahahaa aahahaa 

::::2

ayyO raamaa raika pigilindi buddhilEkaa
siggu jaarindi adupoo aanaa renDu lEkaa..aaaaaaa

ayyO raamaa raika pigilindi buddhilEkaa
siggu jaarindi adupoo aanaa renDu lEkaa..aaaaaaa

manchidElE kadaa andaaka vachchinaakaa
muddumuripaalu teerE daakaa mooyavaakaa

avvaa..aaSaku aaTaku haddumDaalanTaanu
haddanToo giri geestE aidichchukunTaanu
aidaa? EnTi?
mch^ mch^ mch^ mch^ mch^
hEy..EEEEE 

manasu mechchina chinnadi
nannu manuvaaDabOtunnadi

aalana paalana..naa meeda tOsEsi
adipanigaa paluruchulu andeeyanunnadi

madiki nachchina chinnaDu
nannu manuvaaDabOtunnaDu
lalalaalaalalaalalala lalalaalaalalaalalala

Monday, January 14, 2002

ఏకలవ్య--1982



సంగీతం::K.V.మహదేవన్
రచన::మల్లెమాల
గానం::S.P.బాలు,P.సుశీల 
Film Directed By::K.Vijaya Reddy
తారాగణం::క్రిష్ణ,గుమ్మడి,నూతన్‌ప్రసాద్,మాడ,రంగనాత్,శరత్‌బాబు,సుధాకర్,క్రిష్నకుమారి,జయప్రద,ప్రభ. 

పల్లవి:: 


ఇది మల్లెలు విరిసిన ఉదయం
ఇది మల్లెలు విరిసిన ఉదయం
చిరుజల్లులు విరులై కురిసిన ఉదయం..మ్మ్ 

ఇది మల్లెలు విరిసిన ఉదయం
విరిజల్లులు విరులై కురిసిన ఉదయం..మ్మ్
ఇది మల్లెలు విరిసిన ఉదయం

చరణం::1 

గాజులు గలగల..నవ్విన ఉదయం
పూజలు పాలై..పొంగిన ఉదయం

గాజులు గలగల..నవ్విన ఉదయం
పూజలు పాలై..పొంగిన ఉదయం

రోజుల తరబడి..వేచిన ప్రణయం
రోజుల తరబడి..వేచిన ప్రణయం
మేజువాణిగా మారిన ఉదయం..మ్మ్

ఇది మల్లెలు విరిసిన ఉదయం
విరిజల్లులు విరులై కురిసిన ఉదయం

ఇది మల్లెలు విరిసిన ఉదయం
విరిజల్లులు విరులై కురిసిన ఉదయం..మ్మ్ 
ఇది మల్లెలు విరిసిన ఉదయం

చరణం::2 

పట్టు చీర నడియాడిన ఉదయం
పారాణికి..ఈడొచ్చిన ఉదయం

పట్టు చీర నడియాడిన ఉదయం
పారాణికి..ఈడొచ్చిన ఉదయం

పసుపూకుంకుమ..గుసగుసలెన్నో
పసుపూకుంకుమ..గుసగుసలెన్నో
తరుణం చెడియం..ఊరిన ఉదయం..మ్మ్మ్

ఇది మల్లెలు విరిసిన ఉదయం

చరణం::3 

పరిమళాలు..పురి విప్పిన ఉదయం
పరవశాలు..తెర తీసిన ఉదయం

పరిమళాలు..పురి విప్పిన ఉదయం
పరవశాలు..తెర తీసిన ఉదయం

పారే యేరు..పెరిగిన ఊరు
పారే యేరు..పెరిగిన ఊరు
నోరారా దీవించిన ఉదయం..మ్మ్మ్మ్ 

ఇది మల్లెలు విరిసిన ఉదయం
చిరుజల్లులు విరులై కురిసిన ఉదయం..మ్మ్మ్మ్మ్
ఇది మల్లెలు విరిసిన ఉదయం..మ్మ్మ్మ్మ్ 


Ekalavya--1982
Music::K.V.Mahadaevan
Lyrics::Mallemaala
Singer's::S.P.baalu,P.Suseela 
Film Directed By::K.Vijaya Reddy

Cast::Krishna,Gummadi,Nootanaprasad,Ranganaat,maada,Saratbabu,sudhaakar,Krishnakumari,ayaprada,Prabha.

::::::::::::::::::::::::: 


idi mallelu virisina udayam
idi mallelu virisina udayam
chirujallulu virulai kurisina udayam..mm 

idi mallelu virisina udayam
virijallulu virulai kurisina udayam 
idi mallelu virisina udayam

:::1 

gaajulu galagala..navvina udayam
poojalu paalai..pongina udayam

gaajulu galagala..navvina udayam
poojalu paalai..pomgina udayam

rOjula tarabaDi..vEchina praNayam
rOjula tarabaDi..vaechina praNayam
mEjuvaaNigaa maarina udayam..mm

idi mallelu virisina udayam
virijallulu virulai kurisina udayam

idi mallelu virisina udayam
virijallulu virulai kurisina udayam 
idi mallelu virisina udayam

:::2 

paTTu cheera naDiyaaDina udayam
paaraaNiki..EDochchina udayam

paTTu cheera naDiyaaDina udayam
paaraaNiki..EDochchina udayam

pasupoo kunkuma..gusagusalennO
pasupoo kunkuma..gusagusalennO
taruNam cheDiyam..Urina udayam..mm

idi mallelu virisina udayam

:::3 

parimaLaalu..puri vippina udayam
paravaSaalu..tera teesina udayam

parimaLaalu..puri vippina udayam
paravaSaalu..tera teesina udayam

paarE yEru..perigina ooru
paarE yEru..perigina ooru
nOraaraa deevinchina udayam..mmmmm

idi mallelu virisina udayam
chirujallulu virulai kurisina udayam..mmmmm
idi mallelu virisina udayam..mmmmm
  

Sunday, September 20, 1970

పంచాయితి--1977



సంగీతం::K.V.మహాదేవన్
రచన::ఆత్రేయ 
గానం::S.P.బాలు,P.సుశీల
దర్శకత్వం : విజయనిర్మల
తారాగణం::కృష్ణ,చంద్రమోహన్,కాంతారావు,నాగభూషణం,జగ్గయ్య,అల్లురామలింగయ్య,గిరిబాబు,విజయలలిత,రమాప్రభ,విజయనిర్మల.

పల్లవి::

ఈ నేలకు తెలుసు నీటికి తెలుసు
చేలకు తెలుసూ గాలికి తెలుసు
నా మనసు..నీకు తెలియకుంటే..అడిగి తెలుసుకో
నీకు తెలియకుంటే..అడిగి తెలుసుకో
తెలిసాక తెలియనట్టే దాచుకో
తెలిసాక తెలియనట్టే దాచుకో
నీకు తెలియకుంటే..అడిగి తెలుసుకో

చరణం::1

ఈ మొగ్గలతో పుట్టాను..పూవులతోపెరిగాను
ముసురుకొనే తావిలా..గాలితో ఎగిరాను
ఈ మొగ్గలతో పుట్టాను..పూవులతోపెరిగాను
ముసురుకొనే తావిలా..గాలితో ఎగిరాను
కన్నె వయసు వరిచేలో..వెన్నునై వెలిసాను
సన్ననీ పంట కాల్వ..సంగీతమయ్యాను
అన్నిటా ఉన్ననేను అందరికీ తెలుసూ..
నా మనసు..నీకు తెలియకుంటే..అడిగి తెలుసుకో

చతణం::2

కోకిలమ్మ నడుగు నా గుండెలోని..రాగాన్నీ
మల్లెపూవు నడుగు..నా మనసుకున్న తెల్లదనాన్నీ
కోడెదూడ నడుగు..నా కోరికల ఉఊగాలీ
ఇన్ని చెపుతాయి..నాలో ఉన్న నిజాన్నీ
నీకు తెలియకుంటే..అడిగి తెలుసుకో

చరణం::3

చేపపిల్ల కోరేది..చిట్టి అలలతో ఊగీ
నా తల్లీ నిజంగ..నరనరాల పారంగా
నారోటిన దెవ్వరూ..నాకు తెలియకున్నా
నాజన్మ ఒకరికీ..నేడు ఇచ్చుకొన్నాను
కాదంటే ఇక్కడే..కలియనై పుడతాను

ఈ నేలకు తెలుసు నీటికి తెలుసు
చేలకు తెలుసూ గాలికి తెలుసు
నీ మనసు..నిన్ను తెలుసుకొన్నా
నన్ను కలుపుకొన్నా..
నీ మనసు..నిన్ను తెలుసుకొన్నా
నన్ను కలుపుకొన్నా..
నువున్న చోటెల్లా..నేనున్నా
నువున్న చోటెల్లా..నేనున్నా
నిన్ను తెలుసుకొన్నా..నన్ను కలుపుకొన్నా
   
Panchaayitii--1977
Music::K.V.Mahaadevan
Lyrics::Atreya
Singer's::S.P.Baalu,P.Suseela
Film Directed By::Vijayanirmala 
Cast::Krishna,chandramohan,Nagabhooshanam,Alluraamalingayya,jaggayya,kaantaaraavu,ramaaprabha,Vijayanirmala.

:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

ii nElaku telusu neeTiki telusu
chElaku telusoo gaaliki telusu
naa manasu..neeku teliyakunTE..aDigi telusukO
neeku teliyakunTE..aDigi telusukO
telisaaka teliyanaTTE daachukO
telisaaka teliyanaTTE daachukO
neeku teliyakunTE..aDigi telusukO

::::1

ii moggalatO puTTaanu..poovulatOperigaanu
musurukonE taavilaa..gaalitO egiraanu
ii moggalatO puTTaanu..poovulatOperigaanu
musurukonE taavilaa..gaalitO egiraanu
kanne vayasu varichElO..vennunai velisaanu
sannanii panTa kaalva..sangeetamayyaanu
anniTaa unnanEnu andarikii telusoo..
naa manasu..neeku teliyakunTE..aDigi telusukO

::::2

kOkilamma naDugu naa gunDelOni..raagaannii
mallepoovu naDugu..naa manasukunna telladanaannii
kODedooDa naDugu..naa kOrikala uoogaalii
inni cheputaayi..naalO unna nijaannii
neeku teliyakunTE..aDigi telusukO

::::3

chEpapilla kOrEdi..chiTTi alalatO uugii
naa tallii nijanga..naranaraala paarangaa
naarOTina devvaroo..naaku teliyakunnaa
naajanma okarikii..nEDu ichchukonnaanu
kaadanTE ikkaDE..kaliyanai puDataanu

ii nElaku telusu neeTiki telusu
chElaku telusoo gaaliki telusu
nee manasu..ninnu telusukonnaa
nannu kalupukonnaa..
nee manasu..ninnu telusukonnaa
nannu kalupukonnaa..
nuvunna chOTellaa..nEnunnaa
nuvunna chOTellaa..nEnunnaa
ninnu telusukonnaa..nannu kalupukonnaa

Saturday, September 19, 1970

తల్లీ కూతుళ్ళు--1971



సంగీతం::చక్రవర్తి
రచన::సినారే 
గానం::S.P.బాలు,P.సుశీల
నటీ,నటులు::శోభన్‌బాబు,జగ్గయ్య,రాజబాబు,అల్లురామలింగయ్య,నిర్మల,రమాప్రభ,సావిత్రి,కాంచన.

పల్లవి::

మల్లెతీగ నిలిచిందా..ఆఆ
మెరుపుతీగ నిలిచిందా..ఆఆ

తొలిసారిగ చెలి బుగ్గల 
చిలిపి సిగ్గు మెరిసిందా..ఆఆ


ల్లా ల్లా ల్లా ల్లా
గున్నమావి పిలిచిందీ
కన్నె తీగ నడిచిందీ..ఈఈఈ
చల చల్లని కలయికలో..వలపు తీపి తెలిసిందీ
నా..ఆ ఆ ఆ ఆ..గున్నమావి పిలిచిందీ


చరణం::1

కల్యాణవేదికపై కలుసుకొని..కొంగులు కలుపుకొని
ముత్యాల తలంబ్రాలు చల్లుకొని..ఒకటిగ అల్లుకొని..ఆఆ
ఒకరికొకరు నీడగా నిలవాలి..మన బ్రతుకే పున్నమిగ పూయాలి

మల్లెతీగ నిలిచిందా..ఆఆ
మెరుపుతీగ నిలిచిందా..ఆఆ

తొలిసారిగ చెలి బుగ్గల 
చిలిపి సిగ్గు మెరిసిందా..ఆఆ

గున్నమావి పిలిచిందీ
కన్నె తీగ నడిచిందీ..ఈఈఈ
చల చల్లని కలయికలో..వలపు తీపి తెలిసిందీ

Tallii kootullu--1771
Music::Chakravarti
Lyrics::D.C.Naaraayana reddi 
Singer's::S.P.Baalu,P.SUseela 
Cast::Sobhan^Baabu,Jaggayya,Raajabaabu,Alluraamalingayya,Nirmala,Ramaaprabha,Saavitri,Kaanchana.

::::::::::::::::::::::::::::::::::::::::

malleteega nilichindaa..aaaaa
meruputeega nilichindaa..aaaaa

tolisaariga cheli buggala 
chilipi siggu merisindaa..aaaaa


llaa llaa llaa llaa
gunnamaavi pilichindii
kanne teega naDichindii..iiiiii
chala challani kalayikalO..valapu teepi telisindii
naa..aa aa aa aa..gunnamaavi pilichindii


::::1

kalyaaNavEdikapai kalusukoni..kongulu kalupukoni
mutyaala talambraalu challukoni..okaTiga allukoni..aaaaaa
okarikokaru neeDagaa nilavaali..mana bratukE punnamiga pooyaali

malleteega nilichindaa..aaaaa
meruputeega nilichindaa..aaaaa

tolisaariga cheli buggala 
chilipi siggu merisindaa..aaaaa

gunnamaavi pilichindii
kanne teega naDichindii..iiiiii
chala challani kalayikalO..valapu teepi telisindii

Wednesday, August 19, 1970

మాయావి--1976



సంగీతం::చెళ్ళపిళ్ళ సత్యం
రచన::దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం::S. జానకి 
Film Directed By::Baapu


పల్లవి::

దూరాకాశ వీధుల్లో తారాదీపాలు
భారమైన గుండెల్లో ఆరని దీపాలు
ఆరక ఊరక ఊగాలి ఆశాదీపాలు
దూరాకాశ వీధుల్లో తారాదీపాలు

చరణం::1

తోడు దొరకని బ్రతుకులలో..తోచే శోధనలు
మాయలెరుగని మనసులలో..మండే వేదనలు
కనిపెట్టి కరుణించేవి..కరుణించి కాపాడేవి
దూరాకాశ వీధుల్లో తారాదీపాలు

చరణం::2

మూసే చీకటి ముసుగులలో..దాగినవి ఎనెన్నో
చేసే మాయల వేషం..వెనుక దాగినవి ఏమేమో
పయనించి పరికించేవి..పరికించి పాలించేది

దూరాకాశ వీధుల్లో తారాదీపాలు
భారమైన గుండెల్లో ఆరని దీపాలు
ఆరక ఊరక ఊగాలి ఆశాదీపాలు
దూరాకాశ వీధుల్లో తారాదీపాలు

Maayaavi--1976
Music::Chellapilla Satyam
Lyrics::Devulapalli Krishna satri
Singer::S.Jaanaki 
Film Directed By::Baapu

::::::::::::::::::::::::::::::::::::::::::::::::

dooraakaaSa veedhullO taaraadeepaalu
bhaaramaina gunDellO Arani deepaalu
Araka Uraka Ugaali ASaadeepaalu
dooraakaaSa veedhullO taaraadeepaalu

:::::1

tODu dorakani bratukulalO..tOchE SOdhanalu
maayalerugani manasulalO..manDE vEdanalu
kanipeTTi karuNinchEvi..karuNinchi kaapaaDEvi
dooraakaaSa veedhullO taaraadeepaalu

:::::2

moosE chiikaTi musugulalO..daaginavi enennO
chEsE maayala vEsham..venuka daaginavi EmEmO
payaninchi parikinchEvi..parikinchi paalinchEdi

dooraakaaSa veedhullO taaraadeepaalu
bhaaramaina gunDellO Arani deepaalu
Araka Uraka Ugaali ASaadeepaalu

dooraakaaSa veedhullO taaraadeepaalu