Monday, January 14, 2002

ఏకలవ్య--1982



సంగీతం::K.V.మహదేవన్
రచన::మల్లెమాల
గానం::S.P.బాలు,P.సుశీల 
Film Directed By::K.Vijaya Reddy
తారాగణం::క్రిష్ణ,గుమ్మడి,నూతన్‌ప్రసాద్,మాడ,రంగనాత్,శరత్‌బాబు,సుధాకర్,క్రిష్నకుమారి,జయప్రద,ప్రభ. 

పల్లవి:: 


ఇది మల్లెలు విరిసిన ఉదయం
ఇది మల్లెలు విరిసిన ఉదయం
చిరుజల్లులు విరులై కురిసిన ఉదయం..మ్మ్ 

ఇది మల్లెలు విరిసిన ఉదయం
విరిజల్లులు విరులై కురిసిన ఉదయం..మ్మ్
ఇది మల్లెలు విరిసిన ఉదయం

చరణం::1 

గాజులు గలగల..నవ్విన ఉదయం
పూజలు పాలై..పొంగిన ఉదయం

గాజులు గలగల..నవ్విన ఉదయం
పూజలు పాలై..పొంగిన ఉదయం

రోజుల తరబడి..వేచిన ప్రణయం
రోజుల తరబడి..వేచిన ప్రణయం
మేజువాణిగా మారిన ఉదయం..మ్మ్

ఇది మల్లెలు విరిసిన ఉదయం
విరిజల్లులు విరులై కురిసిన ఉదయం

ఇది మల్లెలు విరిసిన ఉదయం
విరిజల్లులు విరులై కురిసిన ఉదయం..మ్మ్ 
ఇది మల్లెలు విరిసిన ఉదయం

చరణం::2 

పట్టు చీర నడియాడిన ఉదయం
పారాణికి..ఈడొచ్చిన ఉదయం

పట్టు చీర నడియాడిన ఉదయం
పారాణికి..ఈడొచ్చిన ఉదయం

పసుపూకుంకుమ..గుసగుసలెన్నో
పసుపూకుంకుమ..గుసగుసలెన్నో
తరుణం చెడియం..ఊరిన ఉదయం..మ్మ్మ్

ఇది మల్లెలు విరిసిన ఉదయం

చరణం::3 

పరిమళాలు..పురి విప్పిన ఉదయం
పరవశాలు..తెర తీసిన ఉదయం

పరిమళాలు..పురి విప్పిన ఉదయం
పరవశాలు..తెర తీసిన ఉదయం

పారే యేరు..పెరిగిన ఊరు
పారే యేరు..పెరిగిన ఊరు
నోరారా దీవించిన ఉదయం..మ్మ్మ్మ్ 

ఇది మల్లెలు విరిసిన ఉదయం
చిరుజల్లులు విరులై కురిసిన ఉదయం..మ్మ్మ్మ్మ్
ఇది మల్లెలు విరిసిన ఉదయం..మ్మ్మ్మ్మ్ 


Ekalavya--1982
Music::K.V.Mahadaevan
Lyrics::Mallemaala
Singer's::S.P.baalu,P.Suseela 
Film Directed By::K.Vijaya Reddy

Cast::Krishna,Gummadi,Nootanaprasad,Ranganaat,maada,Saratbabu,sudhaakar,Krishnakumari,ayaprada,Prabha.

::::::::::::::::::::::::: 


idi mallelu virisina udayam
idi mallelu virisina udayam
chirujallulu virulai kurisina udayam..mm 

idi mallelu virisina udayam
virijallulu virulai kurisina udayam 
idi mallelu virisina udayam

:::1 

gaajulu galagala..navvina udayam
poojalu paalai..pongina udayam

gaajulu galagala..navvina udayam
poojalu paalai..pomgina udayam

rOjula tarabaDi..vEchina praNayam
rOjula tarabaDi..vaechina praNayam
mEjuvaaNigaa maarina udayam..mm

idi mallelu virisina udayam
virijallulu virulai kurisina udayam

idi mallelu virisina udayam
virijallulu virulai kurisina udayam 
idi mallelu virisina udayam

:::2 

paTTu cheera naDiyaaDina udayam
paaraaNiki..EDochchina udayam

paTTu cheera naDiyaaDina udayam
paaraaNiki..EDochchina udayam

pasupoo kunkuma..gusagusalennO
pasupoo kunkuma..gusagusalennO
taruNam cheDiyam..Urina udayam..mm

idi mallelu virisina udayam

:::3 

parimaLaalu..puri vippina udayam
paravaSaalu..tera teesina udayam

parimaLaalu..puri vippina udayam
paravaSaalu..tera teesina udayam

paarE yEru..perigina ooru
paarE yEru..perigina ooru
nOraaraa deevinchina udayam..mmmmm

idi mallelu virisina udayam
chirujallulu virulai kurisina udayam..mmmmm
idi mallelu virisina udayam..mmmmm
  

No comments: