సంగీతం::పెండ్యాల నాగేశ్వరరావు రచన::ఆచార్య-ఆత్రేయ గానం::P.భానుమతి Film Directed By::guttaa raamineeDu తారాగణం::గుమ్మడి,P.భానుమతి,హరినాథ్,G.వరలక్ష్మీ,రేలంగి,రమణారెడ్డి,గిరిజ. పల్లవి:: ప్రేమా..పిచ్చీ..ఒకటే నువ్వు నేను..వేరే ప్రేమా..పిచ్చీ..ఒకటే నువ్వు నేను ప్చ్..వేరే
చరణం::1 కధచెపుతాను..ఊ కొడతావా ఊ కొడతావా జో కొడతాను..బబ్బుంటావా బబ్బో కధచెపుతాను..ఊ కొడతావా జో కొడతాను..బబ్బుంటావా అది ఇది..కాదని అమ్మను కానని..అల్లరి చేస్తావా..ఆ నన్నల్లరి..చేస్తావ ప్రేమా..పిచ్చీ..ఒకటే నువ్వు నేను ప్చ్..ఆఆ చరణం::2 నిండు మనసనే..వెండి గిన్నెలో నెయ్యీ నెయ్యం..కలిపాను నిండు మనసనే..వెండి గిన్నెలో నెయ్యీ నెయ్యం..కలిపాను పసిడి గిన్నెలో..పాలబువ్వలో ఆశా పాశం..నిలిపాను ఆఆఆ..ఆఆఆఅ ఆఆఆ..మ్మ్..ఆఆఆఅ ప్రేమా..పిచ్చీ..ఒకటే నువ్వు నేను వేరే.. చరణం::3 తల్లి కాని ఈ తల్లి..గుండెలో ఎవరూ ఊగని..ఊయలలో అమ్మకాని ఈ అమ్మ..గొంతులో ఎవరికి పాడని..పాటలలో జో..జో..జో..జో..జో..జో ప్రేమా..పిచ్చీ..ఒకటే..ఏఏఏ నువ్వు నేను..వేరే నువ్వు నేను ప్చ్..ఆఆ Anuraagam--1961 Music::Pendyala Naageswara Rao Lyrics::Achaarya-Atraeya Singer::P.Bhaanumati Film Directed By::guttaa raamineeDu Cast::Gummadi,Bhaanumati,Harinaath,G.Varalakshmii,Relangi,Ramanaareddi,Girija. :::::::::::::::::::::::::: prEmaa..pichchii..okaTE nuvvu nEnu..vErE prEmaa..pichchii..okaTE nuvvu nEnu pch..vErE

సంగీతం::మాస్టర్ వేణు రచన::D.C.నారాయణ రెడ్డి గానం::ఘంటసాల,P. సుశీల తారాగణం::గుమ్మడి,హరనాధ్,P.భానుమతి,G.వరలక్ష్మి,రేలంగి,రమణారెడ్డి,గిరిజ పల్లవి:: పదే పదే కన్నులివే బెదరునెందుకు ఏదో ఏదో చక్కిలిగింత కలిగినందుకు ఆ హా ఆ హా ఓ హో ఓ హో ఆ హా ఆహా ఓ హో ఓ హో ఒదిగి ఒదిగి లేత వలపు ఒదిగినందుకు పదే పదే కన్నులివే బెదరునెందుకు ఏదో ఏదో చక్కిలిగింత కలిగినందుకు చరణం::1 నవ్వులలో రివ్వుమనే గువ్వజంటలేమనే..ఏమనెనో ఏమనినా ఒంటరితనమింక చాలు చాలనే నవ్వులలో రివ్వుమనే గువ్వజంటలేమనే..ఏమనెనో ఏమనినా ఒంటరితనమింక చాలు చాలనే ఓ ఓ ఓ ఓ పదే పదే కన్నులివే బెదరునెందుకు ఏదో ఏదో చక్కిలిగింత కలిగినందుకు చరణం::2 చల్లని గాలి నీవైతే..కమ్మని తావీ నేనవుతా కొమ్మవు నీవై రమ్మంటే..కోకిల నేనై కూ అంటా చేరువనే చేరగనే చెంగులాగుటెందుకు..జాణవులే జాణవులే చూపులతో బాణమేసినందుకు చేరువనే చేరగనే చెంగులాగుటెందుకు..జాణవులే జాణవులే చూపులతో బాణమేసినందుకు ఓ ఓ ఓ పదే పదే కన్నులివే బెదరునెందుకు ఏదో ఏదో చక్కిలిగింత కలిగినందుకు ఆ హా ఆ హా ఓ హో ఓ హో ఆ హా ఆహా ఓ హో ఓ హో ఒదిగి ఒదిగి లేత వలపు ఒదిగినందుకు