Showing posts with label స్వర్గ సీమ --1945. Show all posts
Showing posts with label స్వర్గ సీమ --1945. Show all posts

Thursday, August 18, 2011

స్వర్గసీమ--1945



మధుర వెన్నెలరేయి మధుర వెన్నెలరేయి
మల్లెపూల తెప్పకట్టి మధుర వెన్నెలరేయి
మల్లెపూల తెప్పకట్టి తెప్పమీద తేలిపోదాం పదరా
నా మోహన రంగా తెప్పమీద తేలిపోదామా
ఆ ఆ ఆ ఆ ఆ నీకు నీవారులేరు నాకు ఎవ్వారు లేరు
తెప్పమీద తేలిపోదాం పదవే
మధుర వెన్నెలరేయి మధుర వెన్నెలరేయి
మల్లెపూల తెప్పాకట్టి తెప్పమీద తేలిపోదామా

Wednesday, August 17, 2011

స్వర్గసీమ--1945::ఖమాస్::రాగం




సంగీతం::బాలాంత్రపు రజనీకాంతరావు,నాగయ్య,ఓగిరాల రామచంద్ర రావ్
దర్శకత్వం::BS.రెడ్డి
నిర్మాతలు::నారాయణస్వామి,BS.రెడ్డి
సంస్థం::వాహిని పిక్చర్స్
గానం::భానుమతి
నటీ,నటులు:: నాగయ్య, భానుమతి, B.జయమ్మ,
లింగమూర్తి, నారాయణరావు, శివరావు.
ఖమాస్::రాగం 

ఓ ఓ ఓ ఓహోహొ ఓహోహొ ఓహోహొహొహొహొ పావురమా
ఓ ఓ ఓ ఓహోహొ ఓహోహొ పావురమా
ఓ ఓ ఓ ఓహోహొ ఓహోహొ పావురమా
తెరతేలే పావురమా
ఒహొహొహొహొ అహహహహ అహహహహ పావురమా
తెరతేలే పావురమా
ఓహొహొహొహొహొ పావురమా
కరుణ యవ్వనము ఉహుహు
పోంగి పొరలు ఉహు ఉహుహుహు
కరుణ యవ్వనము పొంగిపొరలనా
వలపు కౌగిలిని..ఓలలాడనా నే నే ఓఓఓ
ఓహోహొ ఓ హోహొ పావురమా
తనకు తానై వలచిపిలిచే
తనికుహమని చులకన చేయకుమా
ఓఓఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ..ఓహోహొహొహో పావురమా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

Thursday, December 21, 2006

స్వర్గ సీమ--1945



సంగీతం::నాగయ్య-ఓగిరాల 
రచన::సముద్రాల సీనియర్
గానం::ఘంటసాల-భానుమతి


నటీ,నటులు::నాగయ్య,భానుమతి

భానుమతి గారి తో కలిసి ఘంటసాల గారు పాడిన మొదటి పాట

స్వర్గసీమ చిత్రం లోని యుగళగీతం తో
ఘంటసాల గారి జీవితనౌక ప్రారంభమైనదని చెప్పాలి
ఆంధ్రుల గుండెలో చిరకాలం ఉండిపోయిన ఘంటసాలవారి
మృధుమధురమైన స్వర తరంగాలు ఈ నాటికీ అందరి చెవుల్లో
మారుమ్రోగుతున్నాయంటే అది అతిసయోక్తి కాదు

మీకు ఈ పాట నచ్చితే వినండి


ఆమె::--ఆ...ఆ.ఆ.ఆ. రాజా -- ఓహో నా రాజా
అహా..నా రాజా -- రావో.. మా రాజా
రావో మా రాజా -- ఓహో..నా రాజా

అతడు::--అరె హా..ఆ..
ఏ యెన్నెల చిరునవ్వుల యిరజిమ్ము బఠాణీ..2
నీ రాకకోరి -- నీ దారి కాచి ఉన్నానే..2
నీకై వేచి ఉన్నానే -- పిల్లా కల్సుకున్నానే

ఆమె::--చాలులె పోరా -- చాలులేరా మాయలమారీ..2
నీ దారి -- నీ జాడ కనగోరి, ఏకాకిగా నేజారి బేజారైతిరా

అతడు::--ఓ నా చిట్టి చిలకా ఎంతలిసిపోతివే..అయ్యో.
ఆమె::--అహా.
అతడు::--చిట్టి చిలకా ఎంతలిసిపోతివే ..పిల్లా
ఆమె::--వయ్యారి బావ వగలింక చాలుగాని పోరా..2
అతడు::--ఆ..నా రాణి
ఆమె::--ఆ..నా రాజా
అతడు::--ఆ..నా రాణి
ఆమె::--ఆ..నా రాజా
ఇద్దరు::--పాడుకుందామా జతగా ఆడుకుందామా..2
అతడు::--లల్ల లల్ల లల్లల్లల లల్లలా
ఆమె::--ల ల ల ల ల ల ల ల లల్లల్లల్లలలల్లలా
అతడు::--ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ల ల్ల లల్ల లల్లాలాలల్లల్లలా
ఆమె::--ల ల ల ల ల ల లల్లల్లాలా లల్ల లల్లలా
ఆ..ఆ..ఆ.
అతడు::--తక్క ధీం తక్క ధీం
ఆమె::--ఆ...ఆ...
అతడు::--తక్క ధీం తక్క ధీం
ఆమె::--ట ట టా ట ట టా ట ట టా ట ట టా