సంగీతం::అద్దెపల్లి రచన::దేవులపల్లి గానం::A.M.రాజ,P.సుశీల తారాగణం::S.V. రంగారావు,జగ్గయ్య,కృష్ణకుమారి,రామశర్మ,రమణారెడ్డి,హేమలత పల్లవి:: ఓఓఓ ఓఓఓ ఓఓఓ ఓఓఓ యవ్వన మధువనిలో వన్నెల పువ్వుల ఉయ్యాల యవ్వన మధువనిలో వన్నెల పువ్వుల ఉయ్యాల ఉయ్యాల..జంపాల..ఉయ్యాల..జంపాల ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ జీవన మధువనిలో..పచ్చని తీగల ఉయ్యాల..ఆఆ జీవన మధువనిలో..పచ్చని తీగల ఉయ్యాల..ఆఆ ఉయ్యాల..జంపాల..ఉయ్యాల..జంపాల చరణం::1 బ్రతుకే ఎలమావితోట..మదిలో మకరందపు తేట బ్రతుకే ఎలమావితోట..మదిలో మకరందపు తేట అడుగడుగున పువ్వులబాట..అని చాటే కోయిలపాట ఆఆఆ..ఆఆఆ..ఆఆఆ అడుగడుగున పువ్వులబాట అని చాటే కోయిలపాట ఉయ్యాల..జంపాల..ఉయ్యాల..జంపాల చరణం::2 ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ అలనల్లన నా మదిలోన..పలికే బంగారు వీణ అలనల్లన నా మదిలోన..పలికే బంగారు వీణ నులిమెత్తని అంగుళిహాని..ఈ తీగలు మీటెను గాని నులిమెత్తని అంగుళిహాని..ఈ తీగలు మీటెను గాని ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఉయ్యాల..జంపాల..ఉయ్యాల..జంపాల