Showing posts with label పవిత్ర హృదయాలు--1971. Show all posts
Showing posts with label పవిత్ర హృదయాలు--1971. Show all posts

Sunday, October 09, 2011

పవిత్ర హృదయాలు--1971



సంగీతం::T.చలపతిరావు
రచన::C.నారాయణరెడ్డి
గానం::S.జానకి 

:::::::::::::::::::::::::::::

శ్రీ వేంకటాచల శిఖరాగ్రవాసా
ఆశ్రితమందార శ్రీ శ్రీనివాసా..ఆఆఆ   
శ్రీ శ్రీనివాసా......

శరణన్న వారిని కరుణించే
తిరుమలవాసా జగదీశా
తిరుమలవాసా..జగదీశా

శరణన్న వారిని కరుణించే
తిరుమలవాసా జగదీశా
తిరుమలవాసా..జగదీశా

చల్లని నీ చూపే చాలును స్వామీ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
చల్లని నీచూపే చాలును స్వామి
సురుచిర..సుందర..ధరహాసా  
తిరుమలవాసా..జగదీశా
తిరుమలవాసా..అగదీశా  

చరణం::1

అందరు నీకను..పాపలేకాదా
 ఈ దీనులపై..నీదయరాదా
అందరు నీకను..పాపలేకాదా   
ఈ దీనులపై..నీదయరాదా
ఇలవేలుపువై వెలసిన దేవా
ఇలవేలుపువై..వెలసినదేవా
ఈ ఇంటి చీకటి..తొలగించరావా

తిరుమలవాసా..జగదీశా
తిరుమలవాసా..జగదీశా
శరణన్న వారిని కరుణించే
తిరుమలవాసా జగదీశా

చరణం::2

ఏ సిరులు కోరి నిను కొలవలేదు
ఏ వరములు మేము ఆశించలేనూ 

ఏ సిరులు కోరి నిను కొలవలేదు
ఏ వరములు మేము ఆశించలేదు

కలతలు కనరాని కన్నీరే లేని
కలతలు కనరాని కన్నీరే లేని
బ్రతికుంటే చాలు..అదే పదివేలు..
తిరుమలవాసా..జగదీశా
తిరుమలవాసా..జగదీశా
శరణన్న వారిని కరుణించే
తిరుమలవా..ఆ..సా..జగదీశా 


















Pavitya Hrudayaalu--1971
Music::T.Chalapati Rao
Lyrics::C.Naaraayana Reddy

Singer's::S.Jaanaki 

Srii vEnkaTaachala Sikharaagravaasaa
ASritamandaara Srii Sriinivaasaa..aaaaaaaa   
Srii Sriinivaasaa......

SaraNanna vaarini karuNinchE
tirumalavaasaa jagadeeSaa
tirumalavaasaa..jagadeeSaa

SaraNanna vaarini karuNinchE
tirumalavaasaa jagadeeSaa
tirumalavaasaa..jagadeeSaa

challani nee chUpE chaalunu swaamii
aa aa aa aa aa aa aa 
challani neechUpE chaalunu swaami
suruchira..sundara..dharahaasaa  
tirumalavaasaa..jagadeeSaa
tirumalavaasaa..agadeeSaa  

:::::1

andaru neekanu..paapalEkaadaa
 ii deenulapai..needayaraadaa
andaru neekanu..paapalEkaadaa   
ii deenulapai..needayaraadaa
ilavElupuvai velasina dEvaa
ilavElupuvai..velasinadEvaa
ii inTi chiikaTi..tolagincharaavaa

tirumalavaasaa..jagadeeSaa
tirumalavaasaa..jagadeeSaa
SaraNanna vaarini karuNinchE
tirumalavaasaa jagadeeSaa

:::::2

E sirulu kOri ninu kolavalEdu
E varamulu mEmu ASinchalEnU 

E sirulu kOri ninu kolavalEdu
E varamulu mEmu ASinchalEdu

kalatalu kanaraani kanniirE lEni
kalatalu kanaraani kanniirE lEni
bratikunTE chaalu..adE padivElu..
tirumalavaasaa..jagadeeSaa
tirumalavaasaa..jagadeeSaa
SaraNanna vaarini karuNinchE
tirumalavaa..aa..saa..jagadeeSaa

పవిత్ర హృదయాలు--1971























సంగీతం::T.చలపతిరావు
రచన::C.నారాయణరెడ్డి
గానం::ఘంటసాల,S.జానకి

పల్లవి::

ఆహా హా ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

చిరునవ్వుల చినవాడే..ఓహో..ఓహో..
పరువంలో ఉన్నాడే..ఆహా....ఓహో..
చిరునవ్వుల చినవాడే..ఓహో..పరువంలో ఉన్నాడే..ఆహ..
నా మనసే దోచాడే..ఏమేమో చేసాడే

ఏం చేసాడే?

అదే చెప్పలేనే..అదే చెప్పలేనే
అదే చెప్పలేనే..అదే చెప్పలేనే
అందగాడే..అందని వాడే
అందగాడే అందని వాడే..

చరణం::1

లలాల..లలాల..లలాల..లలల..
అహా..ఆఆఆ..ఆ ఆ ఆ..
అహా..ఓఓఓ..అహా..ఆ ఆ ఆ
అహా..ఓఓ..అహా..ఓఓఓ..ఒహో..ఓఓఓ..
నను చూసి నవ్వేసి..నా చెంతకు చేరాడే
ప్రియమైన చినదానా..నీ పేరేమన్నాడే

నను చూసి నవ్వేసి..నా చెంతకు చేరాడే
ప్రియమైన చినదానా..నీ పేరేమన్నాడే

నీలవేణి అన్నాడే..ఓహో..ఓహో..ఆహా..
పూలబాణమన్నాడే..ఆహా..ఆహా..ఓహో..
నీలవేణి అన్నాడే..ఓహో..పూలబాణమన్నాడే..ఆహా
వెన్నముద్దవన్నాడే..చిన్ని ముద్దులిమ్మన్నాడే

చిరునవ్వుల చినవాడే..ఓహో..పరువంలో ఉన్నాడే..ఆహా
నా మనసే దోచాడే..ఏమేమో చేసాడే

ఇంకేం చేసాడే ?

అదే చెప్పలేనే..అదే చెప్పలేనే
అదే చెప్పలేనే..అదే చెప్పలేనే
అందగాడే..అందని వాడే
అందగాడే..అందనివాడే..

చరణం::2

ఆ..ఆ..ఆఅహా..ఆ..ఆ..ఆహ..ఓ.ఓ..ఓ..

ఓ బేలా సిగ్గేల..అని చెంపలు నిమిరాడే
నా గానం..నాప్రాణం..నీవేలే అన్నాడే..ఓ..ఓ..ఓ..
ఓ బేలా సిగ్గేల..అని చెంపలు నిమిరాడే
నా గానం..నాప్రాణం..నీవేలే అన్నాడే..
ప్రాణసఖీ అన్నాడే..ఓహో ఓహో..
చంద్రముఖీ అన్నాడే..ఆహ..ఆహా..
ప్రాణసఖీ అన్నాడే..ఓహో..
చంద్రముఖీ అన్నాడే..ఆహ..ఆహా..
నా దేవత వన్నాడే..నన్ను అల్లుకొన్నాడే

ఇంకేం చేసాడే ??

అదే చెప్పలేనే..అదే చెప్పలేనే
అదే చెప్పలేనే..అదే చెప్పలేనే
అందగాడే..అందని వాడే
అందగాడే..ఆల్లరివాడే..


Pavitya Hrudayaalu--1971
Music::T.Chalapati Rao
Lyrics::C.Naaraayana Reddy
Singer's::Ghantasala,S.Jaanaki 

::::

aahaa haa aa aa aa aa aa aa aa

chirunavvula chinavaaDE..OhO..OhO..
paruvamlO unnaaDE..aahaa....OhO..
chirunavvula chinavaaDE..OhO..paruvamlO unnaaDE..aaha..
naa manasE dOchaaDE..EmEmO chEsaaDE

Em chEsaaDE?

adE cheppalEnE..adE cheppalEnE
adE cheppalEnE..adE cheppalEnE
andagaaDE..andani vaaDE
andagaaDE andani vaaDE..

:::::1

lalaala..lalaala..lalaala..lalala..
ahaa..aaaaaaaa..aa aa aa..
ahaa..OOO..ahaa..aa aa aa
ahaa..OO..ahaa..OOO..ohO..OOO..
nanu chUsi navvEsi..naa chentaku chEraaDE
priyamaina chinadaanaa..nee pErEmannaaDE

nanu chUsi navvEsi..naa chentaku chEraaDE
priyamaina chinadaanaa..nee pErEmannaaDE

neelavENi annaaDE..OhO..OhO..aahaa..
poolabaaNamannaaDE..aahaa..aahaa..OhO..
neelavENi annaaDE..OhO..poolabaaNamannaaDE..aahaa
vennamuddavannaaDE..chinni muddulimmannaaDE

chirunavvula chinavaaDE..OhO..paruvamlO unnaaDE..aahaa
naa manasE dOchaaDE..EmEmO chEsaaDE

inkEm chEsaaDE ?

adE cheppalEnE..adE cheppalEnE
adE cheppalEnE..adE cheppalEnE
andagaaDE..andani vaaDE
andagaaDE..andanivaaDE..

:::::2

aa..aa..aaaahaa..aa..aa..aaha..O.O..O..

O bElaa siggEla..ani chempalu nimiraaDE
naa gaanam..naapraaNam..neevElE annaaDE..O..O..O..
O bElaa siggEla..ani chempalu nimiraaDE
naa gaanam..naapraaNam..neevElE annaaDE..
praaNasakhii annaaDE..OhO OhO..
chandramukhii annaaDE..aaha..aahaa..
praaNasakhii annaaDE..OhO..
chandramukhii annaaDE..aaha..aahaa..
naa dEvata vannaaDE..nannu allukonnaaDE

inkEm chEsaaDE ??

adE cheppalEnE..adE cheppalEnE
adE cheppalEnE..adE cheppalEnE
andagaaDE..andani vaaDE
andagaaDE..aallarivaaDE..


Wednesday, November 03, 2010

పవిత్ర హృదయాలు--1971



























సంగీత::T.చలపతిరావు
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::M.బాలమురళీకృష్ణ,చినసత్యనారాయణ
తారాగణం::N.T.రామారావు,గుమ్మడి,జమున,చంద్రకళ,సత్యనారాయణ,శాంతకుమారి,రాజబాబు,సంధ్యారాణి.

పల్లవి::

ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ 
కరుణామయీ శారదా కమనీయ గాన వరదాయినీ
కరుణామయీ శారదా కమనీయ గాన వరదాయినీ 
కరుణామయీ శారదా..ఆఆ

చరణం::1

కమలలోచనీ కమలజురాణీ
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
కమలలోచనీ కమలజురాణీ
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
విమలరూపిణీ వీణాపాణీ నమోనమో దివ్యవాణీ    
కరుణామయీ శారదా కమనీయ గాన వరదాయినీ
కరుణామయీ శారదా..ఆఆఆ 

చరణం::2

వాల్మీకి కవితా మంజరివై నారద గళమున నాద లహరివై
వాల్మీకి కవితా మంజరివై నారద గళమున నాద లహరివై
కవి గాయకులకు కల్పవల్లివై
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
కవి గాయకులకు కల్పవల్లివై
పలుకులందు నవకళలు చిందు రస భావరాగ తాళరంజనీ
కరుణామయీ శారదా కరుణామయీ శారదా 
కరుణామయీ శారదా..ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ