Showing posts with label కృష్ణార్జునులు-1982. Show all posts
Showing posts with label కృష్ణార్జునులు-1982. Show all posts

Sunday, October 25, 2015

కృష్ణార్జునులు--1982

సంగీతం::చెళ్ళపిళ్ళ సత్యం
రచన::వేటూరిసుందరరామమూర్తి
గానం::S.P.బాలు,P.సుశీల
తారాగణం::శోభన్‌బాబు,కృష్ణ,జయప్రద,శ్రీదేవి,సత్యనారాయణ,రావు గోపాలరావు, 
అల్లు రామలింగయ్య.

పల్లవి::
హే..హే..హే..హే..హే
ఆ..ఆ..ఆ..ఆ..అహహా..అరరరరా 
ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఒహోహో..అరరరరా 

బంగారు బాల పిచ్చుక..క
నీ చూపులతో నన్ను గిచ్చక..క
వెచ్చగుంది పచ్చిక..చేసుకో మచ్చిక
మురిపాల ముద్దు ముచ్చికా..అరే..దుబుదుబుదుబు
మురిపాల ముద్దు ముచ్చికా..అరే..దుబుదుబుదుబు

బంగారు బాల పిచ్చుక..క
నీ మాటలతో పొద్దు పుచ్చక..క
మాపటేల వెచ్చగ..మల్లెపూలు గుచ్చగా
మనసివ్వు నాకు మచ్చుగా..అరే..దుబుదుబుదుబు
మనసివ్వు నాకు మచ్చుగా..అరే..దుబుదుబుదుబు

చరణం::1

వాలు చూపుల వంతెనేసి..వంటి దూరం దాటకుంటే
పిచ్చుకెగిరి గూడు మిగిలేనే..ఏ..ఏ
కంటి పాపల జోలపాడి..జంట ఊయల ఊగకుంటే
చిచ్చు రగిలి గోడు మిగిలేనే..ఏ..ఏ

అచ్చట్లాడే..ముచ్చట్లాడే..అందమిచ్చుకో
ఎప్పట్లాగే..చప్పట్లేసి..ఈడు తెచ్చుకో
దుబుదుబుదుబు 
బంగారు బాల పిచ్చుక..క..నీ చూపులతో నన్ను గిచ్చక
మాపటేల వెచ్చగ..మల్లెపూలు గుచ్చగా
మనసివ్వు నాకు మచ్చుగా..అరే..దుబుదుబుదుబు
మనసివ్వు నాకు మచ్చుగా..అరే..దుబుదుబుదుబు

చరణం::2

మల్లెజాజుల మంచు తీసి..పిల్లగాలితో చల్లకుంటే
పిచ్చి ముదిరి ప్రేమ రగిలేనే..ఏ..ఏ
ఆయ్..చందమామ ముద్దుపెట్టే..సందె కబురే పంపకుంటే
ఉచ్చు బిగిసి  ఊపిరాగేనే..ఏ..ఏ

అచ్చమత్త బుచ్చబ్బాయి లగ్గమెట్టుకో
అచ్చొత్తాయి అందాక నీ బుగ్గలిచ్చుకో 

దుబుదుబుదుబు 
బంగారు బాల పిచ్చుక..క..క..
నీ మాటలతో పొద్దు పుచ్చక..క..క
మాపటేల వెచ్చగ..మల్లెపూలు గుచ్చగా
మనసివ్వు నాకు మచ్చుగా..అరే..దుబుదుబుదుబు
మనసివ్వు నాకు మచ్చుగా..అరే..దుబుదుబుదుబు

బంగారు బాల పిచ్చుక..క..క  
నీ చూపులతో నన్ను గిచ్చక..క..క
వెచ్చగుంది పచ్చిక..చేసుకో మచ్చిక
మురిపాల ముద్దు ముచ్చికా..అరే..దుబుదుబుదుబు
మురిపాల ముద్దు ముచ్చికా..అరే..దుబుదుబుదుబు

Krishnarjulu--1982
Music::satyamn
Lyrics::vETuurisundarraamamoorti 
Singer::S.P.Baalu,P.Suseela 
Film Directed By::Dasari NarayanaRao
Cast::Krshna,SObhanBabu,Jayaprada,Sreedevi,kaikaala.Satyanaaraayana,RaogopalRao,
Alluramalingayya.

:::::::::::::::

hE..hE..hE..hE..hE
aa..aa..aa..aa..ahahaa..ararararaa 
O..O..O..O..O..O..ohOhO..ararararaa 

babgaaru baala pichchuka..ka
nee choopulatO nannu gichchaka..ka
vechchagundi pachchika..chEsukO machchika
muripaala muddu muchchikaa..arE..dubudubudubu
muripaala muddu muchchikaa..arE..dubudubudubu

bangaaru baala pichchuka..ka
nee maaTalatO poddu puchchaka..ka
maapaTEla vechchaga..mallepoolu guchchagaa
manasivvu naaku machchugaa..arE..dubudubudubu
manasivvu naaku machchugaa..arE..dubudubudubu

::::1

vaalu choopula vantenEsi..vanTi dooram daaTakunTE
pichchukegiri gooDu migilEnE..E..E
kanTi paapala jOlapaaDi..janTa ooyala oogakunTE
chichchu ragili gODu migilEnE..E..E

achchaTlaaDE..muchchaTlaaDE..andamichchukO
eppaTlaagE..chappaTlEsi..eeDu techchukO
dubudubudubu 
bangaaru baala pichchuka..ka..nee choopulatO nannu gichchaka
maapaTEla vechchaga..mallepoolu guchchagaa
manasivvu naaku machchugaa..arE..dubudubudubu
manasivvu naaku machchugaa..arE..dubudubudubu

::::2

mallejaajula manchu teesi..pillagaalitO challakunTE
pichchi mudiri prEma ragilEnE..E..E
aay..chandamaama muddupeTTE..sande kaburE pampakunTE
uchchu bigisi  oopiraagEnE..E..E

achchamatta buchchabbaayi laggameTTukO
achchottaayi andaaka nee buggalichchukO 

dubudubudubu 
bangaaru baala pichchuka..ka..ka..
nee maaTalatO poddu puchchaka..ka..ka
maapaTEla vechchaga..mallepoolu guchchagaa
manasivvu naaku machchugaa..arE..dubudubudubu
manasivvu naaku machchugaa..arE..dubudubudubu

bangaaru baala pichchuka..ka..ka  
nee choopulatO nannu gichchaka..ka..ka
vechchagundi pachchika..chEsukO machchika
muripaala muddu muchchikaa..arE..dubudubudubu
muripaala muddu muchchikaa..arE..dubudubudubu

Thursday, February 26, 2009

క్రిష్ణార్జునులు--1982::సింధుభైరవి::రాగం

సంగీతం::సత్యం
రచన::వేటూరి
గానం::SP.బాలుP.సుశీల

సింధుభైరవి::రాగం

మంచు కోండల్లోన ఎండ కాసినట్లు
మల్లెపూలు జల్లె ఎన్నెలా..పిల్లదాని వాలుకన్నులా
మల్లెపూలు జల్లె ఎన్నెలా..పిల్లదాని వాలుకన్నులా..ఓహో.ఓ.ఓ.ఓ

మంచు కోండల్లోన ఎండ కాసినట్లు
మల్లెపూలు జల్లె ఎన్నెలా..ఎన్నెలమ్మ ఎండికన్నులా
మల్లెపూలు జల్లె ఎన్నెలా..ఎన్నెలమ్మ ఎండికన్నులా
ఓహో..ఓ..ఓ..ఓ..ఓ

ఎలుతురు తోటలో మినుగురు పాటలా
వెలుతురు వేణు వూదనే..ఎన్నెలా
కిన్నెర వీణ మీటెనే..
ఎలుతురు తోటలో మినుగురు పాటలా
వెలుతురు వేణు వూదనే..ఎన్నెలా
కిన్నెర వీణ మీటెనే..
ఆ నిద్దరమ్మ ముద్దరేసే కలల అలల వెల్లువలో
మంచు కోండల్లోన ఎండ కాసినట్లు
మల్లెపూలు జల్లె ఎన్నెలా
ఎన్నెలమ్మ ఎండికన్నులా
ఆహా..ఆ ఆ ఆ ఆ ఆ

వణికిన పెదవులా..తొణికిన మధువుల
పొగడలు పొన్నలాయేనే ఎన్నెలా మనుగడ మీగడాయెనే
వణికిన పెదవులా..తొణికిన మధువుల
పొగడలు పొన్నలాయేనే ఎన్నెలా మనుగడ మీగడాయెనే
హాయ్..ఇద్దరైన ముద్దులమ్మ వలపు వలన అల్లికలో
మంచు కోండల్లోన ఎండ కాసినట్లు
మల్లెపూలు జల్లె ఎన్నెలా
ఎన్నెలమ్మ ఎండికన్నులా
మంచు కోండల్లోన ఎండ కాసినట్లు
మల్లెపూలు జల్లె ఎన్నెలా..పిల్లదాని వాలుకన్నులా
ఓహో..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..

Saturday, January 31, 2009

కృష్ణార్జునులు--1982

సంగీతం::సత్యం
రచన::వేటూరి
పాడినవారు::S.P.బాలు,P.సుశీల

సుందర బౄందావనిలో ఈ సుందరి సుమ సుకుమారి
ఆహా..ఆహహా..హహహా..హహహా..హా
సుందర బౄందావనిలో ఈ సుందరి సుమ సుకుమారి
జీవన సంగీతంలో తొలి పల్లవిగా తను మారి
శౄతి నీవు అంది...లయ నేనే అంది...
కనుచూపే కల్యాణమంది..కనుచూపే కల్యాణమంది
సుందర బౄందావనిలో ఈ సుందరి సుమ సుకుమారి

నా మధుమాసాల ఉదయినిగా..నా మందహాసాల మధువనిగా
ఆ..హా..హ..ఆ..హా..హ..హా హ హా హ హా
నా మధుమాసాల ఉదయినిగా..నా మందహాసాల మధువనిగా
చిరుకాటుకలద్దితే చీకటిగా
ఆ హా హ ఆ ఆ ఆ ఆ హా హా
చిరుకాటుకలద్దితే చీకటిగా
సిరిమల్లె తురిమితే పున్నమిగా
స్వరమైతే నీవు..జతి నేను అంది..
మనసంటే మాంగల్యమంది....
మనసంటే మాంగల్యమంది....
సుందర బౄందావనిలో ఈ సుందరి సుమ సుకుమారి

ఆ రూపు లావణ్య సుమలతిక..
ఆ చూపు కైలాస హిమకళిక
ఆహా..ఆహహా..హహాహ..హహహా..హా..హా..
ఆ రూపు లావణ్య సుమలతిక..
ఆ చూపు కైలాస హిమకళిక
ఉలి చూపు తగిలితే శిల్పముగా
ఆ హా హ ఆ ఆ ఆ ఆ హా హా
ఉలి చూపు తగిలితే శిల్పముగా
చెలి తాను కదిలితే నాట్యముగా
భావాలు నీవి..రాగాలు నావి
సగమైతే జగమూగునంది..సగమైతే జగమూగునంది

సుందర బౄందావనిలో ఈ సుందరి సుమ సుకుమారి
ఆహా..ఆహహా..హహహా..హహహా..హా..హా..
జీవన సంగీతంలో తొలి పల్లవిగా తను మారి
శుతి నీవు అంది..లయ నేను అంది
కనుచూపే కల్యాణమంది..కనుచూపే కల్యాణమంది

సుందర బౄందావనిలో ఈ సుందరి సుమ సుకుమారి
ఆహా..ఆహహా..హహహా..హహహా..హా..హా..
సుందర బౄందావనిలో ఈ సుందరి సుమ సుకుమారి