Saturday, November 10, 2012

స్వయంవరం--1982



సంగీతం::సత్యం
రచన::రాజశ్రీ
గానం::S.P.బాలు,P.సుశీల
film Directed By::Dasarinaaraayana Rao
తారాగణం::శోభన్ బాబు,జయప్రద,గుమ్మడి వెంకటేశ్వర రావు,రావు గోపాలరావు,దాసరి నారాయణరావు,అంజలీ దేవి,రమాప్రభ,పుష్పలత,రూప చక్రవర్తి,
సత్య చిత్ర,గౌరి,బేబీ మీనా,మాస్టర్ పురుషోత్తం,మాస్టర్ ఫణికుమార్. 

పల్లవి:: 

నేనిక్కడా..ఆ..నువ్వక్కడా..ఆ
కనులిక్కడా..ఆ..కలలక్కడా..ఆ
మన ఇద్దరి కలలు తీరేదెపుడు
ఇంతే సంగతులు..చిత్తగించవలెను
ఇంతే సంగతులు..చిత్తగించవలెను

నేనిక్కడా..ఆ..నువ్వక్కడా..ఆ
కనులిక్కడా..ఆ..కలలక్కడా..ఆ
మన ఇద్దరి కలలు తీరేదెపుడు 
ఇంతే సంగతులు..చిత్తగించవలెను
ఇంతే సంగతులు..చిత్తగించవలెను 

చరణం::1

చూపులతో రాశాను..నీకు ఉత్తరం
ఊపిరితో చేశాను..చిలిపి సంతకం
చిరుగాలికి అందించాను..నీకు ఇమ్మని
కలలోకైన..ఒకసారి రమ్మని

చూశాను..చదివాను..నీ జాబు
నీ చూపుల్లో చదువుకో..నా జవాబు
ఇంతే సంగతులు..చిత్తగించవలెను
ఇంతే సంగతులు..చిత్తగించవలెను

నేనిక్కడా..ఆ..నువ్వక్కడా..ఆ
కనులిక్కడా..ఆ..కలలక్కడా..ఆ
మన ఇద్దరి కలలు తీరేదెపుడు
ఇంతే సంగతులు..చిత్తగించవలెను
ఇంతే సంగతులు...చిత్తగించవలెను 

చరణం::2

ఇవి కానే కావు..కలం రాతలు
కలకాలం నిలిచేటి..తీపి బాసలు
చిగురాశలు కురిపించే..ప్రేమపత్రము
నిలవాలి ఎదలోనా..జీవితాంతము

మాటాడే..వేటాడే..నీ నవ్వులు
నా మదిలోన కురవనీ..తేనె జల్లులు

ఇంతే సంగతులు..చిత్తగించవలెను
ఇంతే సంగతులు..చిత్తగించవలెను

నేనిక్కడా..ఆ..నువ్వక్కడా..ఆ
కనులిక్కడా..ఆ..కలలక్కడా..ఆ
మన ఇద్దరి కలలు తీరేదెపుడు
ఇంతే సంగతులు..ఉహుహుహు
ఇంతే సంగతులు..ఉహుహుహు

Swayamvaram--1982
Music::Satyam
Lyrics::Rajasree
Singer's::S.P.Baalu,P.Suseela
film Directed By::DasariNarayana Rao
Cast::Sobhanbabu,Jayaprada,Ravugopal Rao,Gummadi,Dasari,Anjalidevi,Ramaaprabha,Pushpalata,Roopaa Chakravarti,Beby Meena,Gouri.

:::::::::::::::::::::::::::::::::: 

nEnikkaDaa..aa..nuvvakkaDaa..aa
kanulikkaDaa..aa..kalalakkaDaa..aa
mana iddari kalalu teerEdepuDu
intE sangatulu..chittaginchavalenu
intE sangatulu...chittaginchavalenu 

nEnikkaDaa..aa..nuvvakkaDaa..aa
kanulikkaDaa..aa..kalalakkaDaa..aa
mana iddari kalalu teerEdepuDu
intE sangatulu..chittaginchavalenu
intE sangatulu...chittaginchavalenu  

::::1

choopulatO raaSaanu..neeku uttaram
UpiritO chESaanu..chilipi santakam
chirugaaliki andinchaanu..neeku immani
kalalOkaina..okasaari rammani

chooSaanu..chadivaanu..nii jaabu
nii choopullO chaduvukO..naa javaabu
intE sangatulu..chittaginchavalenu
intE sangatulu..chittaginchavalenu

nEnikkaDaa..aa..nuvvakkaDaa..aa
kanulikkaDaa..aa..kalalakkaDaa..aa
mana iddari kalalu teerEdepuDu
intE sangatulu..chittaginchavalenu
intE sangatulu...chittaginchavalenu 

::::2

ivi kaanE kaavu..kalam raatalu
kalakaalam nilichETi..teepi baasalu
chiguraaSalu kuripinchE..prEmapatramu
nilavaali edalOnaa..jeevitaantamu

maaTaaDE..vETaaDE..nii navvulu
naa madilOna kuravanii..tEne jallulu

intE sangatulu..chittaginchavalenu
intE sangatulu..chittaginchavalenu

nEnikkaDaa..aa..nuvvakkaDaa..aa
kanulikkaDaa..aa..kalalakkaDaa..aa
mana iddari kalalu teerEdepuDu
intE sangatulu..uhuhuhu
intE sangatulu..uhuhuhu

No comments: