Wednesday, April 20, 2016

తిరుగులేని మనిషి--1981

 




సంగీతం::K.V.మహదేవన్

రచన:::ఆత్రేయ 

గానం::S.P.బాలు,P.సుశీల

Directed by::K.Raghavendra Rao  

తారాగనం::NTR,రతీ అగ్నిహోత్రి,చిరంజీవి,ఫటా ఫట్  జయలక్ష్మీ,సత్యనారాయణ,జగ్గయ్య,అల్లురామలింగయ్య,ముక్కామల,   


పల్లవి::


మధురం మధురం..హృదయం మధురం ప్రణయం మధురం..మ్మ్

మధురం మధురం..వదనం మధురం అధరం మధురం..మ్మ్


మధురం మధురం..హృదయం మధురం ప్రణయం మధురం..మ్మ్మ్మ్మ్మ్

మధురం మధురం..వదనం మధురం అధరం మధురం


మధురం నవయువ జీవన రాగం..మధురం..మ్మ్

మధురం శుభ శోభన సంయోగం..మధురం

ఆ.. ఆ.. ఆ..ఆ..ఆ..ఆ..


మధురం నవయువ జీవన రాగం..మధురం..మ్మ్


మధురం శుభ శోభన సంయోగం..మధురం..మ్మ్


మధురం మధురం..హృదయం మధురం ప్రణయం మధురం


మధురం..మధురం..వదనం మధురం అధరం మధురం ప్రణయం మధురం


చరణం::1


పెదవులు నీవి పదములు నావి..పదములు పలికే చతురులు నీవి..ఈఈ 

కన్నులు నీవి కలలే నావి..కలలో జరిగే కథలే నీవి

హొయ్యళ్లు నీవి లయలే నావి..లయలో ఆడే నెమళ్ళు నీవి


హొయ్యళ్లు నావి లయలే నీవి..లయలో ఆడే నెమళ్ళు నీవి

పొద్దులు నీవి హద్దులు నావి..పొద్దుల హద్దుల ముద్దులు మనవి


మధురం మధురం..హృదయం మధురం ప్రణయం మధురం..మ్మ్మ్మ్


మధురం మధురం..వదనం మధురం అధరం మధురం హృదయం మధురం..మ్మ్మ్మ్


చరణం::2


ఆ ఆ ఆ హహహా ఆ ఆ..ఆ ఆ ఆహాహాహా ఆఅ...


కొమ్మలు మనవి చిగుళ్ళు మనవి..కోకిల గొంతున కోర్కెలు మనవి


ఎండలు మనవిఆహ్హా..మబ్బులు మనవి కొండలకోనల వాగులు మనవి


మల్లెలు మనవి మంచులు మనవి..మెత్తని శరత్తు మత్తులు మనవి


మల్లెలు మనవి మంచులు మనవి..మెత్తని శరత్తు మత్తులు మనవి


మూడవనెలకే మురిపాలొలికే..ముద్దరాలు చేయును మనవి


మధురం మధురం..హృదయం మధురం ప్రణయం మధురం..మ్మ్మ్మ్మ్మ్

మధురం మధురం..వదనం మధురం అధరం మధురం

ఆ ఆ ఆ ఆ..మధురం..నవయువ జీవన రాగం..మధురం..మ్మ్మ్మ్మ్


మధురం..శుభ శోభన సంయోగం..మధురం..మ్మ్మ్మ్మ్


మధురం మధురం..హృదయం మధురం ప్రణయం మధురం..మ్మ్మ్మ్మ్మ్


మధురం మధురం..వదనం మధురం అధరం మధురం

హృదయం మధురం..ప్రణయం మధురం

వదనం మధురం..అధరం మధురం.

No comments: