సంగీతం::రమేష్‌నాయుడు
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::S.P.బాలు
Film Directed By::Guha Naadhan
తారాగణం::చంద్రమోహన్,సత్యనారాయణ,Y.V.రాజు,రాజబాబు,రావుగోపాలరావు,మాధవి,విజయనిర్మల,లత,ప్రవీణ.
పల్లవి::
మల్లెలు పూచే చల్లనివేళ..అల్లరి ఊహలు చెలరేగే
అల్లన మధువని ఝల్లన వలపే..
పిల్లనగృవిగ మ్రోగే..రాధికా..రాధికా
ఎన్నెన్ని ఆశలు ఎదలోన ముడిచీ..ఇన్నాళ్ళు ఆరాధ వేచిందీ
తన మాధవుని..చేయి తాకిన ఆరేయి
తనువెల్లా యమునా..తరంగమై పొంగింది
మల్లెలు పూచే చల్లనివేళ..అల్లరి ఊహలు చెలరేగే
అల్లన మధువని ఝల్లన వలపే
హృదయాల అలజడి..నయనాలు తెలుపగ
అధరాలు..పొందేను గిలిగింతలు
కరములు కలిసే సుమ..శరములు కురిసీ
మరులు తొందరించే సిగ విరులు పరవశించే
తెరలుగా దొంతరలుగా..స్పందించుపోవు ఆ రాసకేళిలో
ప్రతి అణువు బృందా నికుంజమై పలికింది
మల్లెలు పూచే చల్లనివేళ..అల్లరి ఊహలు చెలరేగే
అల్లన మధువని ఝల్లన వలపే
SooryaChandrulu--1978
Music::RameshNayudu
Lyrics::D.C.Naaraayana Reddi
Singer's::S.P.Baalu
Film Directed By::Guha Naadhan
Cast::Chandramohan,Satyanarayana,Y.V.Raaju,Rajabaabu,RaavGopalRao,Maadhavi,Vijayanirmala,Praveena,Lata,
::::::::::::::::::::::::::
mallelu poochE challanivELa..allari Uhalu chelarEgE
allana madhuvani jhallana valapE..
pillanagRviga mrOgE..raadhikaa..raadhikaa
ennenni ASalu edalOna muDichii..innaaLLu Araadha vEchindii
tana maadhavuni..chEyi taakina ArEyi
tanuvellaa yamunaa..tarangamai pongindi
mallelu poochE challanivELa..allari Uhalu chelarEgE
allana madhuvani jhallana valapE
hRdayaala alajaDi..nayanaalu telupaga
adharaalu..pondEnu giligintalu
karamulu kalisE suma..Saramulu kurisii
marulu tondarinchE siga virulu paravaSinchE
teralugaa dontaralugaa..spandinchupOvu A raasakELilO
prati aNuvu bRndaa nikunjamai palikindi
mallelu poochE challanivELa..allari Uhalu chelarEgE
allana madhuvani jhallana valapE
No comments:
Post a Comment