సంగీతం::సత్యం గారు
రచన::దాసం గోపాలక్రిష్ణ
గానం::S.జానకి
తారాగణం::మురళిమోహన్,చంద్రమోహన్,మొహన్‌బాబు,జయలక్ష్మీ,ప్రభ,నిర్మల,రమాప్రభ,హేమమాలిని.
పల్లవి::
లాల్ల లలాల లలా..లల్లా..లాల్లలాలల లలలా
లలలా హ్హ..లలలా హ్హ..లాలాలలాలలలలా
రే రే రేక్కాయలో..అహ రే రే రేక్కాయలో
రే రే రేక్కాయలో..అహ రే రే రేక్కాయలో
రే రే రేక్కాయలో..అహ రే రే రేక్కాయలో
చరణం::1
సందకాడ సిన్నోడు..సందు కాశాడే
సంతసేసి వస్తావుంటే..సరస మాడాడే
బాటానీల కోకమీద..సిన్న సిటిక వేశాడే
బాటానీల కోకమీద..సిన్న సిటిక వేశాడే
సింతపువ్వు అబ్భా సింతపువ్వు..అ హా
సింతపువ్వు రైకమీద సెయ్యెశాడే..ఏ
రే రే రేక్కాయలో..అహ రే రే రేక్కాయలో
రే రే రేక్కాయలో..అహ రే రే రేక్కాయలో
చరణం::2
తల్లోకి మల్లెపూల..దండంపాడే
మెళ్ళోకి సెంద్రహారం..గొలుసంపాడే
పట్టెమంచం పై కేమొ..పరుపంపాడే
పట్టెమంచం పై కేమొ..పరుపంపాడే
గదిలోకి అబ్భా గదిలోకి..అ హా గదిలోకి అగరొత్తుల..కట్టంపాడే
రే రే రేక్కాయలో..అహ రే రే రేక్కాయలో
రే రే రేక్కాయలో..అహ రే రే రేక్కాయలో
చరణం::3
వంటకేమొ సన్నబియ్యం..సంచులంపాడే
కూరకేమొ కొర్రమీను..సేపలంపాడే
మంగళగిరి తిరణాళ్ళకి..నన్ను తీసికెళ్ళాడే..ఏ
మంగళగిరి తిరణాళ్ళకి..నన్ను తీసికెళ్ళాడే
రంగులరాట్నం అ హా..రంగులరాట్నం..అ హా
రంగులరాట్నం ఎక్కించి రంగు వేశాడే
రే రే రేక్కాయలో..అహ రే రే రేక్కాయలో
రే రే రేక్కాయలో..అహ రే రే రేక్కాయలో
No comments:
Post a Comment