Monday, May 25, 2015

నాకూ స్వతంత్రం వచ్చింది--1975



సంగీతం::చెళ్ళపిళ్ళ సత్యం  
రచన::మైలవరపు గోపి
గానం::V.రామకృష్ణ,S.జానకి,కోరస్  
Film Directed By::P.Lakshmi Deepak  
Film Producer By::M.Prabhakar Reddy  
తారాగణం::కృష్ణంరాజు,రవికాంత్,జయప్రద,గుమ్మడి వెంకటేశ్వరరావు,నాగభూషణం,పద్మనాభం,రాజబాబు,M.ప్రభాకర్ రెడ్డి,అల్లు రామలింగయ్య,రావు గోపాల్ రావు,త్యాగరాజు,సాక్షి రంగారావు,కాకరాల,మాడా,షావుకారు జానకి,ప్రభ,శుభ,K.విజయ.

పల్లవి:: 

స్వాతంత్రం వొచ్చింది..మన పంతం నెగ్గింది 
స్వాతంత్రం వొచ్చింది..మన పంతం నెగ్గింది 
హేయ్..చెయ్యెత్తి జే కొట్టరా..ఆ ఆ ఆ ఆ 
మన కష్టం తీరిందీ..మన ఇష్టం సాగిందీ
స్వాతంత్రం వొచ్చింది..రా..ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఏహే..అహ ఒహొ..ఏహే..ఏహే..అహ ఒహొ..ఏహే..అహ ఒహొ..

చరణం::1

మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ 
వున్నోళ్ళు యెన్నేళ్ళు కట్టారు..మా నోళ్ళు 
ఈరోజే తెరిచాము..మా కళ్ళు..ఆహా
నల్లోడే తెల్లోడై..నడి నెత్తిన కూకుంటే
ఎందాక చేతులు..కట్టుకు మొక్కేమూ..ఓహో
పెత్తందారులకు..బత్తెందారును
దోచే హక్కు..లేదన్నామూ
స్వాతంత్రం వొచ్చింది..మన పంతం నెగ్గింది 
హేయ్..చెయ్యెత్తి జే కొట్టరా..ఆ ఆ ఆ ఆ 
మన కష్టం తీరిందీ..మన ఇష్టం సాగిందీ
స్వాతంత్రం వొచ్చింది..రా..ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
స్వాతంత్రం వొచ్చింది..మన పంతం నెగ్గింది 
ఏహే..అహ ఒహొ..ఏహే..ఏహే..అహ ఒహొ..ఏహే..అహ ఒహొ..

చరణం::2

ఈ రోజే తెలిసింది..ఎన్నెల్లో కమ్మదనం
పడచుపిల్ల ఓరచూపులో..సక్కదనం..ఆహా 
ఈయాళే దొరికింది..సిరుగాలి సల్లదనం
నచ్చినోడి..కౌగిలిలోని..ఎచ్చదనం..ఓహో
సీకటి తొలగే..ఎలుగొచ్చిందీ
బతుకు ఏమిటో..తెలిసొచ్చిందీ

స్వాతంత్రం వొచ్చింది..మన పంతం నెగ్గింది 
హేయ్..చెయ్యెత్తి జే కొట్టరా..ఆ ఆ ఆ ఆ ఆ
మన కష్టం తీరిందీ..మన ఇష్టం సాగిందీ
స్వాతంత్రం వొచ్చింది..రా ఆ ఆ ఆ ఆ
స్వాతంత్రం వొచ్చింది..ఈ 


Nakoo Swathanthram Vachindi--1975
Music::Chellapilla Satyam
Lyrics::Mailavarapu Gopi 
Singer's::V.Raamakrishna,S.Jaanaki,Coras
Film Directed By::P.Lakshmi Deepak  
Film Producer By::M.Prabhakar Reddy  
Caste::Krishnamraju,Ravikanth,Jayapradha,Gummadi Venkateshwara Rao,Nagabhushanam,Padmanabham,Rajababu,M Prabhakar Reddy,Allu Ramalingaiah,Rao Gopal Rao,Thyagaraju,Sakshi Rangarao,Kakarala,Jaggarao,Mada,Savukaru Janaki,Prabha,Subha,K Vijaya.

::::::::::::::::

swaatantram vochchindi..mana pantam neggindi 
hEy..cheyyetti jE koTTaraa..aa
mana kashTam teerindii..mana ishTam saagindii
swaatantram vochchindi..mana pantam neggindi 

::::1

vunnOLLu yennELLu kaTTaaru..maa nOLLu 
iirOjE terichaamu..maa kaLLu
nallODE tellODai..naDi nettina kookunTE
endaaka chEtulu..kaTTuku mokkEmoo
pettandaarulaku..battendaarunu
dOchE hakku..lEdannaamoo
swaatantram vochchindi..mana pantam neggindi 

::::2

ii rOjE telisindi..ennellO kammadanam
paDachupilla OrachoopulO..sakkadanam 
iiyaaLE dorikindi..sirugaali salladanam
nachchinODi..kougililOni..echchadanam
seekaTi tolagE..elugochchindii
batuku EmiTO..telisochchindii

swaatantram vochchindi..mana pantam neggindi 
hEy..cheyyetti jE koTTaraa..aa
mana kashTam teerindii..mana ishTam saagindii
swaatantram vochchindi..mana pantam neggindi

No comments: