సంగీతం::రాజన్-నాగేంద్ర
రచన::వేటూరి
గానం::S.P.బాలు,P.సుశీల
Film Directed By::Kommineni
తారాగణం::కృష్ణంరాజు,జయసుధ,మురళిమోహన్,K.సత్యనారాయణ,ప్రభాకర్ రెడ్డి,సారథి,రాజా,జమున,పూర్ణిమ,
పల్లవి::
అణువణువున హృదయం..అడుగడుగున ప్రణయం
చిరునవ్వుల్లో శ్రీరాగం..అరచూపుల్లో అనురాగం
అణువణువున హృదయం..అడుగడుగున ప్రణయం
చిరునవ్వుల్లో శ్రీరాగం..అరచూపుల్లో అనురాగం
చరణం::1
ఉదయంలా వెలిగింది..ప్రేమ నీ కంటిలో
ఆ చూపే తగిలింది..ప్రాణమై గుండెలో
తొలి ఋతువై విరిసింది..ప్రేమ నీ నవ్వులో
మది మధువై పొంగింది..వెచ్చనీ పొందులో
ఆరారూ కాలాలూ..వసంతాలు శాశ్వతం
అణువణువున హృదయం..అణువణువున హృదయం
అడుగడుగున ప్రణయం..అడుగడుగున ప్రణయం
చిరునవ్వుల్లో శ్రీరాగం..అరచూపుల్లో అనురాగం
చరణం::2
కౌగిలిలా నే వస్తే..కమ్ముకో కమ్మగా
కలలన్నీ పండించి..కరిగిపో కాంతిలా
లలలలా..లలలాలా..లలలలా..లలలాలా
లలలలా..లలలాలా..లలలలా..లలలాలా
జాబిలిలా నీ వెంట..ఉండిపో తోడుగా
వేసవిలో నందనమై..అంటుకో జంటలా
వెన్నెల్లో మల్లెల్లా..హా..కుదించాలి జీవితం
అణువణువున హృదయం..అణువణువున హృదయం
అడుగడుగున ప్రణయం..అడుగడుగున ప్రణయం
చిరునవ్వుల్లో శ్రీరాగం..అరచూపుల్లో అనురాగం
Kotikokkadu--1983
Music::Rajan-Nagendra
Lyrics::Veeturisundarrammoorti
Singer's::S.P.Baalu,P.Suseela
Film Directed By::Kommineni
Cast::Krishnamraju,Jayasudha,Muralimohan,K.Satyanarayana,Prabhakar Reddi,Saarathi,Raaju,Jamuna,Poornima,
::::::::::::::::
aNuvaNuvuna hRdayam..aDugaDuguna praNayam
chirunavvullO Sreeraagam..arachoopullO anuraagam
aNuvaNuvuna hRdayam..aDugaDuguna praNayam
chirunavvullO Sreeraagam..arachoopullO anuraagam
::::1
udayamlaa veligindi..prEma nee kanTilO
aa choopE tagilindi..praaNamai gunDelO
toli rutuvai virisindi..prEma nee navvulO
madi madhuvai pongindi..vechchanee pondulO
aaraaroo kaalaaloo..vasantaalu SaaSwatam
aNuvaNuvuna hRdayam..aNuvaNuvuna hRdayam
aDugaDuguna praNayam..aDugaDuguna praNayam
chirunavvullO Sreeraagam..arachoopullO anuraagam
::::2
kaugililaa nE vastE..kammukO kammagaa
kalalannee panDinchi..karigipO kaantilaa
lalalalaa..lalalaalaa..lalalalaa..lalalaalaa
lalalalaa..lalalaalaa..lalalalaa..lalalaalaa
jaabililaa nee venTa..unDipO tODugaa
vEsavilO nandanamai..anTukO janTalaa
vennellO mallellaa..haa..kudinchaali jeevitam
aNuvaNuvuna hRdayam..aNuvaNuvuna hRdayam
aDugaDuguna praNayam..aDugaDuguna praNayam
chirunavvullO Sreeraagam..arachoopullO anuraagam
No comments:
Post a Comment