సంగీతం::T.చలపతి
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::P.సుశీల
Film Directed By::Kotayya Pratyagatma
తారాగణం::అక్కినేని,కృష్ణకుమారి,వాసంతి,గుమ్మడి,పద్మనాభం,ప్రభాకర్ రెడ్డి,సూర్యకాంతం,రమణరెడ్డి.
పల్లవి::
ఆ హా ఆ ఆ ఆ ఆ ఆ
నీ కోసం..నీ కోసం
నీ కోసం..నీ కోసం
నా గానం..నా ప్రాణం నీ కోసం
నీ కోసం..నీ కోసం
నీ కోసం..నీ కోసం
నా గానం..నా ప్రాణం నీ కోసం
చరణం::1
నీ కన్నుల వెలుగులో..నీలి నీడలెందుకో
నీ కన్నుల వెలుగులో..నీలి నీడలెందుకో
నీ కన్నుల వెలుగులో..నీలి నీడేందుకో..ఓఓఓ
నీ వెన్నెల మోములో..ఈ విషాదమెందుకో
నీ బాధను పంచుకొనగ..నేనుంటిని కాదా
నే నుంటిని.....కాదా..ఆ
నీ కోసం..నీ కోసం
నీ కోసం..నీ కోసం
నా గానం..నా ప్రాణం నీ కోసం
చరణం::2
నీ వేదనలోనే..నా వేదన లేదా
నీ వేదనలోనే..నా వేదన లేదా
నీ సన్నిధిలోనే..నా పెన్నిధి లేదా
నీ చిరునవ్వులలోనే..జీవింతును గాదా
జీవింతును గాదా..ఆ
నీ కోసం..నీ కోసం
నీ కోసం..నీ కోసం
నా గానం..నా ప్రాణం నీ కోసం
చరణం::3
నింగి నిదుర పోయే..నేల నిదురపోయే
నింగి నిదుర పోయే..నేల నిదురపోయే
గాలి నిదురపోయే..లోకాలే నిదుర పోయే
నా హృదయమే నీ పానుపుగా..నిదురించగ లేవా
నిదురించగ.....రావా
నీ కోసం..నీ కోసం
నీ కోసం..నీ కోసం
నా గానం..నా ప్రాణం నీ కోసం
నా గానం..నా ప్రాణం నీ కోసం
Punarjanma--1963
Music::T.Chalapati Rao
Lyrics::D.C.Naaraayanareddi
Singer's::P.Suseela
Film Directed By::Kotayya Pratyagatma
Cast::A.N.R.Krishnakumaari,GummaDu,Prabhaakar Reddi,Vaasanti,
Padmanaabham,Sooryakaantam,Ramanareddi,
:::::::::::::
aa haa aa aa aa aa aa
nee kOsam..nee kOsam
nee kOsam..nee kOsam
naa gaanam..naa praaNam nee kOsam
nee kOsam..nee kOsam
nee kOsam..nee kOsam
naa gaanam..naa praaNam nee kOsam
::::1
nee kannula velugulO..neeli neeDalendukO
nee kannula velugulO..neeli neeDalendukO
nee kannula velugulO..neeli neeDEndukO..OOO
nee vennela mOmulO..ii vishaadamendukO
nee baadhanu panchukonaga..nEnunTini kaadaa
nE nunTini.....kaadaa..aa
nee kOsam..nee kOsam
nee kOsam..nee kOsam
naa gaanam..naa praaNam nee kOsam
::::2
nee vEdanalOnE..naa vEdana lEdaa
nee vEdanalOnE..naa vEdana lEdaa
nee sannidhilOnE..naa pennidhi lEdaa
nee chirunavvulalOnE..jeevintunu gaadaa
jeevintunu gaadaa..aa
nee kOsam..nee kOsam
nee kOsam..nee kOsam
naa gaanam..naa praaNam nee kOsam
::::3
ningi nidura pOyE..nEla nidurapOyE
ningi nidura pOyE..nEla nidurapOyE
gaali nidurapOyE..lOkaalE nidura pOyE
naa hRdayamE nee paanupugaa..nidurinchaga lEvaa
nidurinchaga.....raavaa
nee kOsam..nee kOsam
nee kOsam..nee kOsam
naa gaanam..naa praaNam nee kOsam
naa gaanam..naa praaNam nee kOsam
1 comment:
నీ కోసం నీ కోసం
నా గానం ఈ వెలుగుల నాటక మేలా ?
ఆ గాలి నిదుర బోయే
నీ కోసం నింగి నిదుర నిదురను బోయే !
జిలేబి
Post a Comment