Saturday, April 02, 2016

బలి పీటం--197

సంగీతం::చక్రవర్తి 
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::P.సుశీల,S.P.బాలు 
Film Directed By::Dasari Narayana Rao
తారాగణం::శోభన్‌బాబు,శారద,వాణిశ్రీ,రోజారమణి,రాజబాబు,అల్లురామలింగయ్య.

పల్లవి::

మారాలి మారాలి మనుషుల నడవడి మారాలి
మారాలి మారాలి మనుషుల నడవడి మారాలి
మారాలి మారాలి మనుషుల నడవడి మారాలి
మారాలి మారాలి మనుషుల నడవడి మారాలి
తరతరాలుగా మారని వాళ్లను మీ తరమైనా మార్చాలి

మారాలి మారాలి మనుషుల గారడి మారాలి
మారాలి మారాలి మనుషుల గారడి మారాలి
మెప్పుల కోసం చెప్పేవాళ్లను మీ తరమైనా మార్చాలి
మారాలి మారాలి మనుషుల గారడి మారాలి

చరణం::1

అందరు దేవుని సంతతి కాదా ఎందుకు తరతమ భేదాలు
అందరు దేవుని సంతతి కాదా ఎందుకు తరతమ భేదాలు
అందరి దేవుడు ఒకడే ఐతే..అందరి దేవుడు ఒకడే ఐతే 
ఎందుకు కోటి...రూపాలు

అందరి రక్తం ఒకటే కాదా ఎందుకు కులమత భేదాలు
అందరి రక్తం ఒకటే అయితే..అందరి రక్తం ఒకటే అయితే 
ఎందుకు రంగుల...తేడాలు

మారాలి మారాలి మనుషుల గారడి మారాలి
మారాలి మారాలి మనుషుల నడవడి మారాలి

చరణం::2

తెలిసి తెలిసి బురద నీటిలో ఎవరైనా దిగుతారా
ఆ బురదలోనే అందాల కమలము పుడుతుందని మరిచేరా

కమలం కోసం బురదలోనే..కాపురముండేదెవరు
మనసులోని బురద కడుగుకొని మనుషుల్లా బతికేవారు
సమధర్మం చాటేవారు..సమధర్మం చాటేవారు
వారిదే ఈనాటి తరం..వారిదే రానున్న యుగం
వారిదే ఈనాటి తరం..వారిదే రానున్న యుగం
కాదనే వారు ఇంకా..కళ్లు తెరవనివారు
మేలుకోక తప్పదులే..మేలుకోక తప్పదులే
మారిపోక తప్పదులే..తప్పదులే..ఏఏఏఏఏ 

మారాలి మారాలి మనుషుల నడవడి మారాలి
మారాలి మారాలి మనుషుల నడవడి మారాలి
తరతరాలుగా మారనివాళ్లను మీ తరమైనా మార్చాలి
మారాలి మారాలి మనుషుల నడవడి మారాలి 

BalipeeTham--197
Music::Chakravarti 
Lyrics::D.C.Naaraayanareddi
Singer's::P.Suseela,S.P.Baalu 
Film Directed By::Dasari Narayana Rao
Cast::Sobhanbabu,Saarada,Vanisree,Rojaaramani,Raababu,Alluraamalingayya.

:::::::::::::

maaraali maaraali manushula naDavaDi maaraali
maaraali maaraali manushula naDavaDi maaraali
maaraali maaraali manushula naDavaDi maaraali
maaraali maaraali manushula naDavaDi maaraali
tarataraalugaa maarani vaaLlanu mee taramainaa maarchaali

maaraali maaraali manushula gaaraDi maaraali
maaraali maaraali manushula gaaraDi maaraali
meppula kOsam cheppEvaaLlanu mee taramainaa maarchaali
maaraali maaraali manushula gaaraDi maaraali

::::1

andaru dEvuni santati kaadaa enduku taratama bhEdaalu
andaru dEvuni santati kaadaa enduku taratama bhEdaalu
andari dEvuDu okaDE aitE..andari dEvuDu okaDE aitE 
enduku kOTi...roopaalu

andari raktam okaTE kaadaa enduku kulamata bhaedaalu
andari raktam okaTE ayitE..andari raktam okaTE ayitE 
enduku rangula...tEDaalu

maaraali maaraali manushula gaaraDi maaraali
maaraali maaraali manushula naDavaDi maaraali

::::2

telisi telisi burada neeTilO evarainaa digutaaraa
aa buradalOnE andaala kamalamu puDutundani marichEraa

kamalam kOsam buradalOnE..kaapuramunDEdevaru
manasulOni burada kaDugukoni manushullaa batikEvaaru
samadharmam chaaTEvaaru..samadharmam chaaTEvaaru
vaaridE eenaaTi taram..vaaridE raanunna yugam
vaaridE eenaaTi taram..vaaridE raanunna yugam
kaadanE vaaru inkaa..kaLlu teravanivaaru
mElukOka tappadulE..mElukOka tappadulE
maaripOka tappadulE..tappadulE..EEEEE 

maaraali maaraali manushula naDavaDi maaraali
maaraali maaraali manushula naDavaDi maaraali
tarataraalugaa maaranivaaLlanu mee taramainaa maarchaali
maaraali maaraali manushula naDavaDi maaraali 

No comments: