Friday, March 14, 2014

అక్కా చెల్లెలు--1970




సంగీతం::K.V.మహాదేవన్
రచన::ఆరుద్ర
గానం::P.సుశీల
Film Directed By::Akkineni SAnjeevi
తారాగణం::అక్కినేని,జానకి,కృష్ణ,విజయనిర్మల,గుమ్మడి,పద్మనాభం,రమాప్రభ,శాంతకుమారి,విజయలలిత,అల్లురామలింగయ్య,ప్రభాకర్ రెడ్డి,చిత్తూర్‌నాగయ్య

పల్లవి::

చకచకలాడే పడుచుంది..రెపరెపలాడే పొగరుంది
చాటుకిరా మాటుందీ..ఈ
చకచకలాడే పడుచుంది..రెపరెపలాడే పొగరుంది
చాటుకిరా మాటుందీ..ఈ

చరణం::1

విచ్చీ విచ్చని పూవుంది..వచ్చీరాని వయసుంది
విచ్చీ విచ్చని పూవుంది..వచ్చీరాని వయసుంది
ముసిముసి నవ్వులా మోహముందీ..ముసిముసి నవ్వులా మోహముందీ
మోజులు తీరే వేళుందీ..చాటుకిరా మాటుందీ

చకచకలాడే పడుచుంది..రెపరెపలాడే పొగరుంది
చాటుకిరా..ఆ..మాటుందీ..ఈ

చరణం::2

సోగలుతీరిక సొగసుందీ..సొగసుకు తగినా సోకుందీ
హాయ్..సోగలుతీరిక సొగసుందీ..సొగసుకు తగినా సోకుందీ
పచ్చదనాల చనువుందీ..పక్కకు వస్తే ఫలముందీ

చాటుకిరా..ఆ..మాటుందీ
చకచకలాడే పడుచుంది..రెపరెపలాడే పొగరుంది
చాటుకిరా..ఆ..మాటుందీ..ఈ

చరణం::3

రేయీ ఇంకా సగముందీ..హాయి నీకై నిలుచుంది
రేయీ ఇంకా సగముందీ..హాయి నీకై నిలుచుంది
తీయని మోహం నీలో ఉంటే..తీయని మోహం నీలో ఉంటే
తీరని దాహం నాలో ఉందీ..ఈ

చాటుకిరా..ఆ..మాటుందీ
హోయ్..చకచకలాడే పడుచుంది..రెపరెపలాడే పొగరుంది..ఈ
చాటుకిరా..ఆ..మాటుందీ..ఈ

Akkaa Chellelu--1970
Music::K.V.Mahadevan
Lyrics::Arudra
Singer::P.Suseela
Film Directed By::Akkineni Sanjivi
Cast::A.N.R.Janaki,Jayalalita,Vijayanirmala,Krishna,PrabhakarReddi,Gummadi,Padmanabham,Ramaprabha,Alluramalingayya,Chittooru Nagayya,Santakumaari.

::::::::::::::::::::::

chakachakalaaDE paDuchundi..reparepalaaDE pogarundi
chaaTukiraa maaTundii..ii
chakachakalaaDE paDuchundi..reparepalaaDE pogarundi
chaaTukiraa maaTundii..ii

::::1

vichchii vichchani poovundi..vachchiiraani vayasundi
vichchii vichchani poovundi..vachchiiraani vayasundi
musimusi navvulaa mOhamundii..musimusi navvulaa mOhamundii
mOjulu teerE vELundii..chaaTukiraa maaTundii

chakachakalaaDE paDuchundi..reparepalaaDE pogarundi
chaaTukiraa..aa..maaTundii..ii

::::2

sOgaluteerika sogasundii..sogasuku taginaa sOkundii
haay..sOgaluteerika sogasundii..sogasuku taginaa sOkundii
pachchadanaala chanuvundii..pakkaku vastE phalamundii

chaaTukiraa..aa..maaTundii
chakachakalaaDE paDuchundi..reparepalaaDE pogarundi
chaaTukiraa..aa..maaTundii..ii 

::::3

rEyii inkaa sagamundii..haayi neekai niluchundi
rEyii inkaa sagamundii..haayi neekai niluchundi
teeyani mOham neelO unTE..teeyani mOham neelO unTE
teerani daaham naalO undii..ii

chaaTukiraa..aa..maaTundii
hOy..chakachakalaaDE paDuchundi..reparepalaaDE pogarundi..ii

chaaTukiraa..aa..maaTundii..ii

No comments: