సంగీతం::S.రాజేశ్వర్‌రావు
రచన::సముద్రాల రాఘవాచార్య
గానం::P.భానుమతి,బృందం
Film Directed bY::Ramakrishna
తారాగణం::అక్కినేని,పి.భానుమతి,రేలంగి,వి.శివరాం,సంధ్య,అల్లు రామలింగయ్య,
ఆర్.నాగేశ్వరరావు
పల్లవి::
రంగ రంగయని నోరార శ్రీరంగని తలచుడు జనులారా
రంగరంగయని నోరార శ్రీరంగని తలచుడు జనులారా
శ్రీరంగని కొలువుడు మనసార
రంగరంగయని నోరార శ్రీరంగని తలచుడు జనులారా
శ్రీరంగని కొలువుడు మనసార
విరజానదియే శ్రీకావేరి పరమపదమ్మే శ్రీరంగం
విరజానదియే శ్రీకావేరి పరమపదమ్మే శ్రీరంగం
శ్రీరంగడే పరమాత్ము దేవుడు శరణను మోక్షమునొసగే దేవుడు
రంగరంగయని నోరార శ్రీరంగని తలచుడు జనులారా
శ్రీరంగని కొలువుడు మనసార
రంగరంగయని నోరార శ్రీరంగని తలచుడు జనులారా
శ్రీరంగని కొలువుడు మనసార
రంగరంగయని నోరార శ్రీరంగని తలచుడు జనులారా
శ్రీరంగని కొలువుడు మనసార
శ్రీరంగా శ్రీరంగా శ్రీరంగా
రంగరంగయని నోరార శ్రీరంగని తలచుడు జనులారా
శ్రీరంగని కొలువుడు మనసార
రంగరంగయని నోరార శ్రీరంగని తలచుడు జనులారా
శ్రీరంగని కొలువుడు మనసార
సంగీతం::ఇళయరాజా
రచన::రాజశ్రీ
గానం::S.జానకి
Film Directed By::ManiRatnam
తారాగణం::కార్తీక్,మోహన్,రేవతి,
పల్లవి::
లాలలాల లాలలాల లాలలాల లాలలాల
లలలాల లలలాల లలలాల లలలాల
లలలాల లలలాల లాలా లాలాలాలా
చిన్ని చిన్ని కోయిలల్లే కోరి కోరి కూసెనమ్మా
ఊరించే ఆనందం..లోలోన ఆరంభం
ఊరించే ఆనందం..లోలోన ఆరంభం
పులకించే సిరిమొగ్గ..నేనే నేనే
చిన్ని చిన్ని కోయిలల్లే కోరి కోరి కూసెనమ్మా
చరణం::1
మల్లెల బాటలోన పాటలే కోరుకుందీ
మన్మథుని పాటలోన గాధలే పాడుకుంది
ఊహలే జీవితం చిందెనే మాటలే
సాగెనే ఆశలే రేగెనే ఊసులే
మనసు ఊగి..మ్.మ్.మ్.మ్
మరులు రేగి..మ్.మ్.మ్.మ్
మనసు ఊగి..మ్.మ్.మ్.మ్
మరులు రేగి..మ్.మ్.మ్.మ్
అందరాని సన్నిధి నేనే..నేనే..నేనే
చిన్ని చిన్ని కోయిలల్లే కోరి కోరి కూసేనమ్మా
ఊరించే ఆనందం..లోలోన ఆరంభం
ఊరించే ఆనందం..లోలోన ఆరంభం
పులకించే సిరిమొగ్గ..నేనే..నేనే
చిన్ని చిన్ని కోయిలల్లే కోరి కోరి కూసెనమ్మా
చరణం::2
వెచ్చని సందె వేళ..బాసలే ఆడేనులే
పచ్చని కన్నెవయసు గంగలా పొంగేనులే
కమ్మని తేనెలే..గుండెలో తేలెనే
చీకటే వచ్చినా..ఊహలే ఊరేనే
జీవితాంతం..మ్.మ్.మ్.మ్
స్నేహరాగం..మ్.మ్.మ్.మ్
జీవితాంతం..మ్.మ్.మ్.మ్
స్నేహరాగం..మ్.మ్.మ్.మ్
పరువ రాగ కీర్తనం పాడె..పాడె..పాడె
చిన్ని చిన్ని కోయిలల్లే కోరి కోరి కూసెనమ్మా
ఊరించే ఆనందం..లోలోన ఆరంభం
ఊరించే ఆనందం..లోలోన ఆరంభం
పులకించే సిరిమొగ్గ..నేనే..నేనే
చిన్ని చిన్ని కోయిలల్లే కోరి కోరి కూసెనమ్మా
చిన్ని చిన్ని కోయిలల్లే కోరి కోరి కూసెనమ్మా
Mouna Raagam--1986
Music::Ilayaraajaa
Lyrics::RaajaSree
Singer::S.Jaanaki
Film Directed By::ManiRatnam
Cast::Kaarteek,Mohan,Revati,
::::::::::::::
laalalaala laalalaala laalalaala laalalaala
lalalaala lalalaala lalalaala lalalaala
lalalaala lalalaala laalaa laalaalaalaa
chinni chinni kOyilallE kOri kOri koosenammaa
oorinchE aanandam..lOlOna aarambham
oorinchE aanandam..lOlOna aarambham
pulakinchE sirimogga..nEnE nEnE
chinni chinni kOyilallE kOri kOri koosenammaa
::::1
mallela baaTalOna paaTalE kOrukundii
manmathuni paaTalOna gaadhalE paaDukundi
oohalE jeevitam chindenE maaTalE
saagenE aaSalE rEgenE oosulE
manasu oogi..m.m.m.m
marulu rEgi..m.m.m.m
manasu oogi..m.m.m.m
marulu rEgi..m.m.m.m
andaraani sannidhi nEnE..nEnE..nEnE
chinni chinni kOyilallE kOri kOri koosenammaa
oorinchE aanandam..lOlOna aarambham
oorinchE aanandam..lOlOna aarambham
pulakinchE sirimogga..nEnE nEnE
chinni chinni kOyilallE kOri kOri koosenammaa
::::2
vechchani sande vELa..baasalE aaDEnulE
pachchani kannevayasu gangalaa pongEnulE
kammani tEnelE..gunDelO tElenE
cheekaTE vachchinaa..oohalE oorEnE
jeevitaantam..m.m.m.m
snEharaagam..m.m.m.m
jeevitaantam..m.m.m.m
snEharaagam..m.m.m.m
paruva raaga keertanam paaDe..paaDe..paaDe
chinni chinni kOyilallE kOri kOri koosenammaa
oorinchE aanandam..lOlOna aarambham
oorinchE aanandam..lOlOna aarambham
pulakinchE sirimogga..nEnE nEnE
chinni chinni kOyilallE kOri kOri koosenammaa
chinni chinni kOyilallE kOri kOri koosenammaa
సంగీతం::చక్రవర్తి
రచన::వీటూరిసుందరరామమూర్తి
గానం::S.P.శైలజ,P.సుశీల
Film Directed By::Kraanti Kumar
తారాగణం::శరత్‌బాబు,సుహాసిని,శారద,భానుచందర్,జగ్గయ్య,శుభలేఖసుధాకర్,ముచ్చర్ల అరుణ,రాజేంద్రప్రసాద్,రమాప్రభ,సమ్యుక్త.
పల్లవి::
కళ్యాణం కమనీయం కలలే పండిన వైభోగం
అనురాగం అభిమానం అమ్మకు నాన్నకు శతమానం
కళ్యాణం కమనీయం కలలే పండిన వైభోగం
అనురాగం అభిమానం అమ్మకు నాన్నకు శతమానం
అమ్మను వధువుగా..చేస్తున్న
వరునిగా నాన్నను..చూస్తున్న
కనుపాపలకేంతో ఆహ్లాదం..ఈ పాపలకేంతో ఆనందం
కళ్యాణం కమనీయం కలలే పండిన వైభోగం
అనురాగం అభిమానం అమ్మకు నాన్నకు శతమానం
చరణం::1
ఆ వేదమంత్రాల అర్థాలు తెలిసి ఆశీర్వదించండి ఈ జంటని
ఆ పుష్య రాగాల ఆంతర్యమెరిగి దీవించి పంపండి ఈ ఇంటికి
మనసుపడే సౌభాగ్యం మమత అనే మాంగల్యం
స్త్రీ జన్మ కోరేటి సిరులే కదా..స్త్రీ జన్మ కోరేటి సిరులే కదా
శివ పార్వతులు మాకు మీరే కదా..శివ పార్వతులు మాకు మీరే కదా
కళ్యాణం కమనీయం కలలే పండిన వైభోగం
అనురాగం అభిమానం అమ్మకు నాన్నకు శతమానం
చరణం::2
ముక్కోటి దేవుళ్ళ ముధ్దంత తెచ్చిముగ్గెసు కోవాలి ఈ ఇంటికి
శతకోటి తారల్ల చిరునవ్వు తెచ్చి హారాలు వేయాలి ఈ జంటకి
సగమైన సహధర్మం కలిసిందే సంసారం
ఏడేడు జన్మాల భంధాలతో..ఏడేడు జన్మాల భంధాలతో
మీ జన్మ పండాలి అనురాగమై..మీ జన్మ పండాలి అనురాగమై
కళ్యాణం కమనీయం కలలే పండిన వైభోగం
అనురాగం అభిమానం అమ్మకు నాన్నకు శతమానం
అమ్మను వధువుగా చేస్తున్న
వరునిగా నాన్నను చూస్తున్న
కనుపాపలకేంతో ఆహ్లాదం ఈ పాపలకేంతో ఆనందం
Swaati--1984
Music::chakravarti
Lyrics::Veturisundarrammoorti
Singer's::S.P.Sailaja,P.Suseela
Film Directed By::Kraanti Kumar
Cast::Bhaanuchandar,Suhaasini,Jaggayya,Saratkumar,Rajendraprasad,Mucharla Aruna,Subhaleka Sudhakar,Ramaprabha.
::::::::::::
kaLyaaNam kamaneeyam kalalE pamDina vaibhOgam
anuraagam abhimaanam ammaku naannaku Satamaanam
kaLyaaNam kamaneeyam kalalE pamDina vaibhOgam
anuraagam abhimaanam ammaku naannaku Satamaanam
ammanu vadhuvugaa..chEstunna
varunigaa naannanu..choostunna
kanupaapalakEntO aahlaadam..ii paapalakEntO aanandam
kaLyaaNam kamaneeyam kalalE panDina vaibhOgam
anuraagam abhimaanam ammaku naannaku Satamaanam
::::1
aa vEdamantraala arthaalu telisi aaSeervadinchanDi ii janTani
aa pushya raagaala aantaryamerigi deevinchi pampanDi ii inTiki
manasupaDE saubhaagyam mamata anE maangalyam stree janma kOrETi sirulE kadaa
Siva paarvatulu maaku meerE kadaa..Siva paarvatulu maaku meerE kadaa
kaLyaaNam kamaneeyam kalalE panDina vaibhOgam
anuraagam abhimaanam ammaku naannaku Satamaanam
::::2
mukkOTi dEvuLLa mudhdanta techchimuggesu kOvaali ii inTiki
SatakOTi taaralla chirunavvu techchi haaraalu vEyaali ii janTaki
sagamaina sahadharmam kalisindE samsaaram
EDEDu janmaala bhandhaalatO..EDEDu janmaala bhandhaalatO
mee janma panDaali anuraagamai..mee janma panDaali anuraagamai
kaLyaaNam kamaneeyam kalalE panDina vaibhOgam
anuraagam abhimaanam ammaku naannaku Satamaanam
ammanu vadhuvugaa chEstunna
varunigaa naannanu choostunna
kanupaapalakEntO aahlaadam ii paapalakEntO aanandam