Monday, November 10, 2014

నాకూ స్వతంత్రం వచ్చింది--1975



                     

సంగీతం::సత్యం
రచన::మైలవరపు గోపి
గానం::S.P. బాలు, P.సుశీల
తారాగణం::కృష్ణంరాజు,రవికాంత్,జయప్రద,గుమ్మడి వెంకటేశ్వరరావు,నాగభూషణం,పద్మనాభం,రాజబాబు,M. ప్రభాకర్ రెడ్డి,అల్లు రామలింగయ్య,రావు గోపాల్ రావు,త్యాగరాజు,సాక్షి రంగారావు,కాకరాల,మాడా,షావుకారు జానకి,ప్రభ,శుభ,K.విజయ.

పల్లవి::

ఏయ్‌..నాయుళ్ళ సిన్నోడు నడిమింటి సెంద్రూడు
నా వొంక సూత్తేనే...సాలు..ఊ
నా వయసు కేదో పుడతాది..గుబులు

ఆ..ఇంతి ముద్దుల బంతి..సొగసైన శామంతి
మతిపోయె నీ సోకు సూసీ..నువ్వు నవ్వొద్దు పిచ్చోణ్ణి సేసీ    

చరణం::1

సిరుగాలి నాకన్న..గడుసైన దాయే
నిలువెల్ల నీ ఒళ్ళు..ముద్దాడి పోయే
సిరుగాలి నాకన్న..గడుసైన దాయే
నిలువెల్ల నీ ఒళ్ళు..ముద్దాడి పోయే
ఎన్నెల నాకన్న..ఏ నోము నోసే
ఎన్నెల నాకన్న..ఏ నోము నోసే
నిలువెల్ల నీ ఒళ్ళు..పెనవేసి కాసే 

నాయుళ్ళ సిన్నోడు..నడిమింటి సెంద్రూడు
నా వొంక సూత్తేనే...సాలు..ఊ
నా వయసు కేదో..పుడతాది గుబులు..ఊ..హోయ్

ఆ..ఇంతి ముద్దుల బంతి..సొగసైన శామంతి
మతిపోయె నీ సోకు సూసీ..నువ్వు నవ్వొద్దు పిచ్చోణ్ణి సేసీ    

చరణం::2

నీ కంట పడగానె..నా గుండెలో
మోగేను ఎన్నెన్ని..సిరు గంటలో
నీ కంట పడగానె..నా గుండెలో
మోగేను ఎన్నెన్ని..సిరు గంటలో
కనికట్టు సేత్తావు..నీ సూపులో
కనికట్టు సేత్తావు..నీ సూపులో
కదలిక కనరాదు..నా కాళ్ళలో 

ఆ..ఇంతి ముద్దుల బంతి..సొగసైన శామంతి
మతిపోయె నీ సోకు సూసీ..నువ్వు నవ్వొద్దు పిచ్చోణ్ణి సేసీ 
  
నాయుళ్ళ సిన్నోడు..నడిమింటి సెంద్రూడు
నా వొంక సూత్తేనే...సాలు..ఊ
నా వయసు కేదో..పుడతాది గుబులు..ఊ..హోయ్

Nakoo Swathanthram Vachindi--1975
Music::Chellapilla Satyam
Lyrics::Mailavarapu Gopi
Singer's::S.P.Baalu,P.Suseela
Film Directed By::P.Lakshmi Deepak  
Film Producer By::M.Prabhakar Reddy  
Caste::Krishnamraju,Ravikanth,Jayapradha,Gummadi Venkateshwara Rao,Nagabhushanam,Padmanabham,Rajababu,M Prabhakar Reddy,Allu Ramalingaiah,Rao Gopal Rao,Thyagaraju,Sakshi Rangarao,Kakarala,Jaggarao,Mada,Savukaru Janaki,Prabha,Subha,K Vijaya.

:::::::::

Ey..naayoLLa sinnODu naDiminTi sendrooDu
naa vonka soottEnE...saalu..uu
naa vayasu kEdO puDataadi..gubulu

aa..inti muddula banti..sogasaina Saamanti
matipOye nee sOku soosee..nuvvu navvoddu pichchONNi sEsee    

::::1

sirugaali naakanna..gaDusaina daayE
niluvella nee oLLu..muddaaDi pOyE
sirugaali naakanna..gaDusaina daayE
niluvella nee oLLu..muddaaDi pOyE
ennela naakanna..E..nOmu nOsE
ennela naakanna..E..nOmu nOsE
niluvella nee oLLu..penavEsi kaasE

naayoLLa sinnODu..naDiminTi sendrooDu
naa vonka soottEnE...saalu
naa vayasu kEdO..puDataadi gubulu..uu..huu

aa..inti muddula banti..sogasaina Saamanti
matipOye nee sOku soosee..nuvvu navvoddu pichchONNi sEsee    

::::2

nee kanTa paDagaane..naa gunDelO
mOgEnu ennenni..siru ganTalO
nee kanTa paDagaane..naa gunDelO
mOgEnu ennenni..siru ganTalO
kanikaTTu sEttaavu..nee soopulO
kanikaTTu sEttaavu..nee soopulO
kadalika kanaraadu..naa kaaLLalO 

aa..inti muddula banti..sogasaina Saamanti
matipOye nee sOku soosee..nuvvu navvoddu pichchONNi sEsee 
  
naayoLLa sinnODu..naDiminTi sendrooDu
naa vonka soottEnE...saalu
naa vayasu kEdO..puDataadi gubulu..uu..hOy

No comments: