Sunday, August 10, 2014

కన్నతల్లి--1972



సంగీతం::K.V.మహాదేవన్ 
రచన::ఆచార్య-ఆత్రేయ
గానం::P.సుశీల 
తారాగణం::శోభన్‌బాబు,సావిత్రి,చంద్రకళ,నాగభూషణం,రాజబాబు,సంధ్యారాణి,M.ప్రభాకర్‌రెడ్డి .

పల్లవి::

అబ్బో..అబ్బో..ఎంతో మొనగాడివనుకున్నా
డయివరూ..నా డయివరూ
ఇంత పిరికాడివా..నువ్వు డయివరూ
ఓహో..డయివరూ..ఆహా..డయివరూ

అబ్బో..అబ్బో..ఎంతో మొనగాడివనుకున్నా
డయివరూ..నా డయివరూ
ఇంత పిరికాడివా..నువ్వు డయివరూ
ఓహో..డయివరూ..ఆహా..డయివరూ

చరణం::1

అటు చక్రం తిప్పుతుంటె..కృష్ణుడే అనుకున్నా
ఇటు హారనూ కొడుతుంటె..అర్జునుడే అనుకున్నా 
అటు చక్రం తిప్పుతుంటె..కృష్ణుడే అనుకున్నా
ఇటు హారనూ కొడుతుంటె..అర్జునుడే అనుకున్నా 
కాలికింద బిసనొక్కి..కారాపినప్పుడు
కాలికింద బిసనొక్కి..కారాపినప్పుడు
పిక్కబలం జూచినిన్ను..భీముడే అనుకున్నా 
అబ్బో..అబ్బో..ఎంతో మొనగాడివనుకున్నా
డయివరూ..నా..డయివరూ
ఇంత పిరికాడివా..నువ్వు డయివరూ
ఓహో..డయివరూ..ఆహా..డయివరూ

చరణం::2

చక్కనీ చుక్కనీ..పక్కనొచ్చి కూచుంటే
చక్కనీ చుక్కనీ..పక్కనొచ్చి కూచుంటే 
ఉక్కిరిబిక్కిరి అయినీవు..వురకలెత్తుతావేల
ఉక్కిరిబిక్కిరి..అయినీవు వురకలెత్తుతావేల
కోతలన్ని కోసావే..కొండమీది కోతి తెస్తనన్నావే 
డేగకోడి నన్నావే సై అంటే..సై సై సై అంటే కోసకోడివైనావే    
అబ్బో..అబ్బో..ఎంతో మొనగాడివనుకున్నా
డయివరూ..నా..డయివరూ
ఇంత పిరికాడివా.నువ్వు డయివరూ
ఓహో..డయివరూ.. ఆహా..డయివరూ

చరణం::3

ఎదుటున్న అద్దాన్ని..అటూ ఇటూ తిప్పావు
వెనుకున్న నేను..నీ దొంగచూపు చూచాను
ఎదుటున్న అద్దాన్ని.అటూ ఇటూ తిప్పావు
వెనుకున్న నేను..నీ దొంగచూపు చూచాను
చిగురుమేయు చిలకమ్మ..చెట్టుకేమి సొంతమా  
చిగురుమేయు చిలకమ్మ..చెట్టుకేమి సొంతమా
గోరింక తోడొస్తే..కోటలేమి అడ్డమా
అబ్బో..అబ్బో..ఎంతో మొనగాడివనుకున్నా
డయివరూ..నా..డయివరూ
ఇంత పిరికాడివా..నువ్వు డయివరూ
ఓహో..డయివరూ..ఆహా..డయివరూ

No comments: