Saturday, August 09, 2014

కర్ణ--1964



సంగీతం::M.S.విశ్వనాథన్ రామ్మూర్తి 
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::S.రాజ్యలక్ష్మీ
తారాగణం::N.T.రామారావు, దేవిక, సావిత్రి, శివాజిగణేశన్, M.V.రాజమ్మ, సంధ్య, 
J. సీతారామన్, అశోకన్

పల్లవి::

పోవమ్మా ఇక పోయిరా
ఎద పూచెను ఇపుడే
పోయిరా పోయిరా పోయిరా 

కనవారెపుడూ..తనవారే
మనుసులు మారెను..ఆనాడే
తల్లియో తనయుడొ..ఒకటైతే
తీయని తలపులు..తీరునులేఇక

పోవమ్మా ఇక పోయిరా
ఎద పూచెను ఇపుడే
పోయిరా పోయిరా పోయిరా 

చరణం::1

జనకుని లోపల కొల్వారే
అది తనువగు ఎపుడో..నెలరారే
మనసున మగువే..పొంగారే
చెలి మంచి గఢియలే నిను చేరేనే

పోవమ్మా ఇక పోయిరా
ఎద పూచెను ఇపుడే
పోయిరా పోయిరా పోయిరా 

చరణం::2

దౌవ్వుల తీనలు..తిలకించు
అంబీ..కన్నుల ముందే..చమరించు
మంగళపూర్ణాలే..వినిపించు
నిను మాత్రుకరమ్ములే..దీవించు

పోవమ్మా ఇక పోయిరా
ఎద పూచెను ఇపుడే
పోయిరా పోయిరా పోయిరా  

Karna--1964
Music::M.S.ViSwanaathan RaamaMoorti 
Lyricsa::D.C.NaaraayanaReddi
Singer's::S.Rajyalakshmii
Cast::N.T.Ramaravu,Devika,Savitri,SivaajiGanesh,M.V.Rajamma,Sandhya,J.Seetaraman,Ashokan.

:::::::

pOvammaa ika pOyiraa
eda poochenu ipuDE
pOyiraa pOyiraa pOyiraa 

kanavaarepuDuu..tanavaarE
manusulu maarenu..AnaaDE
talliyO tanayuDo..okaTaitE
teeyani talapulu..teerunulEika

pOvammaa ika pOyiraa
eda poochenu ipuDE
pOyiraa pOyiraa pOyiraa 

::::1

janakuni lOpala kolvaarE
adi tanuvagu epuDO..nelaraarE
manasuna maguvE..pongaarE
cheli manchi gaDhiyalE ninu chErEnE

pOvammaa ika pOyiraa
eda poochenu ipuDE
pOyiraa pOyiraa pOyiraa 

::::2

douvvula teenalu..tilakinchu
ambii..kannula mundE..chamarinchu
mangaLapoorNaalE..vinipinchu
ninu maatrukarammulE..deevinchu

pOvammaa ika pOyiraa
eda poochenu ipuDE
pOyiraa pOyiraa pOyiraa   

No comments: