సంగీతం::చక్రవర్తి
రచన::దాశరథి
గానం::P.సుశీల, V.రామకృష్ణ
తారాగణం::N.T.రామారావు,సత్యనారాయణ,మంజుల,జయప్రద,హలం,
రాజబాబు,రావు గోపాలరావు.
పల్లవి::
చలిచలిగా వుందిరా..ఆఆఆఆ
ఓయ్ రామా..ఓయ్ రామా
గిలిగిలి..పెడుతోందిరా....ఆఆఆఆ
ఓయ్ రామా..ఓయ్ రామా
చలిచలిగా వుందిరా
ఓయ్ రామా..ఓయ్ రామా
గిలిగిలి..పెడుతోందిరా
ఓయ్ రామా..ఓయ్ రామా
కట్టు తప్పిపోయిందీ..నా మనసు
గట్టు దాటిపోయిందీ..నా వయసు
వేడి వేడి..కౌగిలింత కోరింది..ఈ
చలిచలిగా వుందిరా
ఓయ్ రామా..ఓయ్ రామా
గిలిగిలి..పెడుతోందిరా
ఓయ్ రామా..ఓయ్ రామా
పిచ్చివాణ్ణి చేస్తుంది నీ సొగసు
కొత్త రుచులు కోరింది నీ వయసు
ముందు వెనక లాగింది నా మనసూ..ఊ
చలిచలిగా వుందిరా
ఓయ్ రామా..ఓయ్ రామా
గిలిగిలి..పెడుతోందిరా
ఓయ్ రామా..ఓయ్ రామా
చరణం::1
వానజల్లు..పడుతుంటే
వళ్ళు..ఝల్లుమంటుంటే
యెదురుగా..నవ్వుంటే
నేను..నిలువలేకుంటే
ఒంటరిగా..ఆ..ఈ రేయి
ఘడియైనా..ఆ..గడిపేది
ఎలా ఎలా ఎలా ఎలా ఎలా..ఆ
గాలివాన..వడి తెలుసు
కన్నెపిల్ల..వేడి తెలుసు
ఇద్దరమూ..ఒకటైతే
యేమౌతుందో..తెలుసు
వెరపైనా..లేకుండా
పడుచుదనం త్వరపడితే..ఎలా..అబ్భ
ఎలా ఎలా ఎలా ఎలా ఎలా
చలిచలిగా వుందిరా
ఓయ్ రామా..ఓయ్ రామా
గిలిగిలి..పెడుతోందిరా
ఓయ్ రామా..ఓయ్ రామా
చరణం::2
తనువు తడిసి..పోతుంటే
తపన పెరిగి..పోతుంటే
ఉరుములతో..మెరుపులతో
ఉలికి ఉలికి..పడుతుంటే
నేనేమో..ఓ..రమ్మంటే
నీవేమో..ఓ..రాకుంటే
ఎలా..ఎలా ఎలా ఎలా ఎలా..ఆ
పైట చెంగుపై..కెగసి
పైన పైన..పడుతున్నా
కురులలోన..ముత్యాలు
మరి మరి..ఊరిస్తున్నా
మాటలతో..కవ్విస్తూ
చూపులతో వారిస్తే..ఎలా ఎలా
అబ్భ..ఎలా ఎలా ఎలా..ఆ
చలిచలిగా వుందిరా..ఆఆఆ
ఓయ్ రామా..ఓయ్ రామా
గిలిగిలి..పెడుతోందిరా..ఆఆఆ
ఓయ్ రామా..ఓయ్ రామా
చలిచలిగా వుందిరా
ఓయ్ రామా..ఓయ్ రామా
గిలిగిలి..పెడుతోందిరా
ఓయ్ రామా..ఓయ్ రామా
No comments:
Post a Comment