Thursday, June 12, 2014

దొంగ--1985

సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరి
గానం::S.P.బాలు,S.జానకి
తారాగణం::చిరంజీవి,రాధ 

పల్లవి::

సరి..సరీ..నివు చెప్పెదంత సరి..సరీ
హరి..హరీ..నేను విన్నదంత..హరి..హరీ
కమ్ముకొపోతే సరేసరీ..కౌగిలిలోనే ఒరేఒరీ
ఆఆఆ..ఒరేఒరీ..య్యా
సరి..సరీ..నివు చెప్పెదంత సరి..సరీ
హరి..హరీ..నేను విన్నదంత..హరి..హరీ

సరి..సరీ..నివు చెప్పెదంత సరి..సరీ
హరి..హరీ..నేను విన్నదంత..హరి..హరీ
కమ్ముకొపోతే సరేసరీ..కౌగిలిలోనే ఒరేఒరీ
ఆఆఆ..ఒరేఒరీ..య్యా
సరి..సరీ..నివు చెప్పెదంత సరి..సరీ
హరి..హరీ..నేను విన్నదంత..హరి..హరీ

చరణం::1

హే..హే..ఏ..హ్హే..లలా..లలా..
వచ్చిందంటే చలికాలం..వాటేయాలి కలకాలం 
హోయ్..వాటాలు అన్ని చూసి ఆడేయాలి..కోలాటం
అయ్యిందంటే సాయంత్రం..అంతో ఇంతో శృంగారం
బుగ్గల్లో ముద్దేపెట్టి..పూయించాలి మందారం
చీకట్లు పుట్టేవేళ..సిగ్గొచ్చి కొట్టెవేళ
నీ చీరకొంగు జరుకో..ఓహో.. 
బెజారు ఊరేసి..తాపాలు తగ్గించుకో 
పులకింత రేపేసి..బంధాల్లో కప్పేసుకో 

సరి..సరీ..నివు చెప్పెదంత సరి..సరీ
హరి..హరీ..నేను విన్నదంత..హరి..హరీ

చరణం::2

హే..హే..హ్హా..ఆ..ఏహే..ఆహా..
ఎందలోన ఓ తాపం..ఎన్నల్లోన ఓ తాపం 
ఏ మందు వాడాలంట తగ్గాలంటే ఈ రోగం
మల్లెల్లోన మనసిచ్చి..మసకల్లోన వయసిచ్చి
హోయ్..ఓ ముద్దు ఇచ్చావంటే..తగ్గేనంట ఈ తాపం
ఒళ్ళంత వేడెక్కించు..కళ్ళల్లో కైపెక్కించు
నా వన్నె చిన్నె పంచుకో..హో
చెప్పేది ఏముంది చేసేదెంతో ఉంది..ఆహా
శృతిమించి పోయాక..రాగానికంటేముందీ

సరి..సరీ..నివు చెప్పెదంత సరి..సరీ
హరి..హరీ..నేను విన్నదంత..హరి..హరీ
కమ్ముకొపోతే సరేసరీ..కౌగిలిలోనే ఒరేఒరీ
ఆఆఆ..ఒరేఒరీ..య్యా 
సరి..సరీ..నివు చెప్పెదంత సరి..సరీ
హరి..హరీ..నేను విన్నదంత..హరి..హరీ 
హే..హే..ఏ..ఏ..హ్హే..లలా..లలా..ఆ ఆ ఆ..లలా..ఆ..లల

Donga--1985
Music::Chakravarti
Lyrics::Veeturi
Singer'sS.P.Balu,S.Janaki
Cast::Chiranjeevi, Raadha 

::::

sari..sarii..nivu cheppedanta sari..sarii
hari..harii..nEnu vinnadanta..hari..harii
kammukopOtE sarEsarii..kougililOnE orEorii
aaaaaaaa..orEorii..yyaa

::::1

hE..hE..E..hhE..lalaa..lalaa..
vachchindanTE chalikaalam..vaaTEyaali kalakaalam 
hOy..vaaTaalu anni chUsi ADEyaali..kOlaaTam
ayyindanTE saayantram..antO intO SRngaaram
buggallO muddEpeTTi..pooyinchaali mandaaram
chiikaTlu puTTEvELa..siggochchi koTTevELa
nee cheerakongu jarukO..OhO.. 
bejaaru UrEsi..taapaalu tagginchukO 
pulakinta rEpEsi..bandhaallO kappEsukO 

sari..sarii..nivu cheppedanta sari..sarii
hari..harii..nEnu vinnadanta..hari..harii

::::2

hE..hE..hhaa..aa..EhE..Ahaa..
endalOna O taapam..ennallOna O taapam 
E mandu vaaDaalanTa taggaalanTE ii rOgam
mallellOna manasichchi..masakallOna vayasichchi
hOy..O muddu ichchaavanTE..taggEnanTa ii taapam
oLLanta vEDekkinchu..kaLLallO kaipekkinchu
naa vanne chinne panchukO..hO
cheppEdi Emundi chEsEdentO undi..aahaa
SRtiminchi pOyaaka..raagaanikanTEmundii

sari..sarii..nivu cheppedanta sari..sarii
hari..harii..nEnu vinnadanta..hari..harii
kammukopOtE sarEsarii..kougililOnE orEorii
aaaaaaaa..orEorii..yyaa 
sari..sarii..nivu cheppedanta sari..sarii
hari..harii..nEnu vinnadanta..hari..harii 
hE..hE..E..E..hhE..lalaa..lalaa..aa aa aa..lalaa..aa..lala

No comments: