Friday, May 23, 2014

నీరాజనం--198



సంగీతం::O.P. నయ్యర్
రచన::రాజశ్రీ
గానం::S.P.బాలు
తారాగణం::శరణ్య,విశ్వాస్.

పల్లవి::

హ్మ్..ఊఊ.. 
హ్మ్..ఊఊ.. 

నా ప్రేమకే శెలవూ..ఊ..నా దారికే శెలవూ 
కాలానికే శెలవూ..ఊ..దైవానికే శెలవూ 
ఈ శూన్యం నా గమ్యం ఈ జన్మకే..ఏ..శెలవూ 
నా ప్రేమకే శెలవూ..ఊ..నా దారికే శెలవూ 
కాలానికే శెలవూ..ఊ..దైవానికే శెలవూ 

చరణం::1

మదిలోని రూపం మొదలంత చెరిపీ 
మనసార ఏడ్చానులే..ఏ 
కనరాని గాయం కసితీర కుదిపీ 
కడుపార నవ్వానులే..ఏ 
నా ప్రేమకే శెలవూ..ఊ..నా దారికే శెలవూ 
కాలానికే శెలవూ..ఊ..దైవానికే శెలవూ 

చరణం::2 

అనుకున్న దీవీ అది ఎండమావీ 
ఆ నీరు జలతారులే..ఏ 
నా నీడ తానే నను వీడగానే 
మిగిలింది కన్నీరులే..ఏ 

నా ప్రేమకే శెలవూ..ఊ..నా దారికే శెలవూ 
కాలానికే శెలవూ..ఊ..దైవానికే శెలవూ 
ఈ శూన్యం నా గమ్యం ఈ జన్మకే శెలవూ..ఊ
నా ప్రేమకే శెలవూ నా దారికే శెలవూ 
కాలానికే శెలవూ..ఊ..దైవానికే శెలవూ

No comments: