Tuesday, May 05, 2015

ఆలాపన--1986



Aaru Rutuvula by rampandu-bellary

సంగీతం::ఇళయరాజ
రచన::వీటూరి
గానం::S.P. బాలు
తారాగణం::మోహన్,భానుప్రియ 

పల్లవి::

ఆరురుతువుల భ్రమణమున్నా అఖండం కాలాత్మా 
ప్రకౄతీ పురుషుల మిధునమున్నా అతీతం పరమాత్మా
ఎన్ని బహుముఖ రీతులున్నా ఏకం తదేకం రసైకం నాట్యాత్మా
తాం ధీం తోం తక్కిట తకధిమి తకఝణు తకధీం 
ధీం తోం నం ధీంకిట తకధిమి తకఝణు తకధిధిత్తాం 
తకతకిట తకధిమితత్తాం తకతకిట తకధిమి 
తక్కిటతక తోంకిటతక నం కిటకతరికితతక 
ధీం కిటకతరికితతక తరికిట తరికిట 
తక్కిటతక తోంకిటతక నం కిటకతరికితతక 
ధీం కిటకతరికితతక తరికిట తరికిట తా
తరికిట తోకిట నంకిట ధిత్తరికిట తొంకిట నంకిట 
ధిత్తరికిట తొంకిట నంకిట తధ్ధిత్తరికిట తొంకిట నంకిట 
ధిత్తరికిట తొంకిట నంకిట తధ్ధిత్తరికిట తొంకిట నంకిట 
తధ్ధిత్తరికిట తొంకిట నంకిట తాం...ఆఆఅ
నటరాజు నయనాలు దీవించగా 
ఆ..నటరాజు నయనాలు దీవించగా 
నా యోగ ఫలమైన నా జీవ ధనమైన 
నా యోగ ఫలమైన నా జీవ ధనమైన 
నాట్యసుధానిధి అర్పించనా..ఆఆ  
నటరాజు నయనాలు దీవించగా 
ఆ నటరాజు నయనాలు దీవించగా
తకధిమితాం కిటతకథాం తకథజం 
దిమిథజం జణుథజం తరికితతకథాం 

చరణం::1

నిలువెల్ల తులలేని తుదిలేని జాలి
నెలకొన్న లలితేందు మౌళి..ఈ 
నిలువెల్ల తులలేని తుదిలేని జాలి
నెలకొన్న లలితేందు మౌళి..ఈ
గళసీమ నాగేంద్రహారావళి..ఈఈఈఈ
తన కీర్తి తారావళి..ఆఆఆ  
గళసీమ నాగేంద్రహారావళి..ఈఈఈఈ
తన కీర్తి తారావళి..ఆఆఅ 
నగముదదర నభములదర జలధులెగుర జగతిచెదర 
హరహరయని సురముని తటికుదు 
వధింగిణతోం తధీంగిణతోం తధీంగిణతోం 
నటరాజు నయనాలు దీవించగా 
ఆ..నటరాజు నయనాలు దీవించగా 
నా యోగ ఫలమైన నా జీవ ధనమైన 
నా యోగ ఫలమైన నా జీవ ధనమైన 
నాట్యసుధానిధి అర్పించనా 
నటరాజు నయనాలు దీవించగా 
ఆ..నటరాజు నయనాలు దీవించగా

చరణం::2

తకధిమి తకఝణు తకిటతంతం 
త్రిభువన భూర్నిత ఢమరునాదం 
ఝణుతక ధిమితక కిటతధీంధిం 
ముఖరిత రజత గిరీంద్రమూర్ధం 
తకిట తంతం చలిత చరణం 
ఝణుత తంతం జ్వలిత నయనం 
తకిటధీం లయధరం తకిటధీం భయకరం 
తకిటధీం భయకరం తకిటధీం భయకరం భయకరం 
చండ విజ్రుంభిత శాంభవబింబం శైలసుతా పరితోషిత రూపం 
ఘణ ఘణ ఘణ ఘణ ఘణ ఘణ ఘణ ఘణ యఘణధం 
ధణ ధణ ధణ ధణ ధణ ధణ ధణ ధణ థగణఝం 
యణగణ ధణఘణ పఘణఝం..యణగణ పణఘణ రగణఝం 
యగణమగణం జగణగగనం ఖగనపగణం రగణజగణం 
యగమగ జగగన తగఫగ రగజన 
యగణ మగణ జగణ ఖగణ ఫగణగఝం

నగరాజ నందినీ అభవార్ధ భాగినీ 
నగరాజ నందినీ అభవార్ధ భాగినీ
రుధిరాప్థ జిహ్వికా రుక్షరుద్రాక్షికా 
రుధిరాప్థ జిహ్వికా రుక్షరుద్రాక్షికా 
క్షుద్రప్రణాషినీ భధ్రప్రదాయినీ 
క్షుద్రప్రణాషినీ భధ్రప్రదాయినీ
మదమోహకామప్రమోదదుర్ధమచిత్త 
మహిషరాక్షసమర్ధినీ..ఈఈఈఈ  
మహిషరాక్షసమర్ధినీ..ఈఈఈఈ 
మహిషరాక్షసమర్ధినీ..ఈఈఈ

No comments: