సంగీతం::సత్యం
రచన::మల్లవరపుగోపి
గానం::S.P.బాలు,S.P.శైలజ
తారాగణం::శోభన్‌బాబు,జయప్రద,కైకాలసత్యనారాయణ,అల్లురామలింగయ్య,
పల్లవి::
కౌగిలి తొలి కౌగిలి
ఇది పడుచువారి అందమైన లోగిలి
కౌగిలి ఇది తొలి కౌగిలి
ఇది పడుచువారి అందమైన లోగిలి
ఇది ఎన్నటికి సన్నజాజి పందిరి
ఇలా ఇలా నిలిచివుండని..హో
కౌగిలి తొలి ఇది కౌగిలి
పడుచువారి అందమైన లోగిలి
ఇది ఎన్నటికి సన్నజాజి పందిరి
ఇలా ఇలా నిలిచివుండని
కౌగిలి తొలి కౌగిలి
ఇది పడుచువారి అందమైన లోగిలి
చరణం::1
ఎంతందం ఏమందం ఈ లేతమేనిలో
ఆశలెన్నో రేపుతోంది గుండెలో..హా
ఈ సొగసు నా మనసు నీ చేతికివన్నా
నిన్ను వలచి నన్ను మరచి నిలవనా
ఆ..పొదలొ పువ్వు నీ యెదపై నేను
నింగికి మబ్బు..నాతో నువ్వు
కౌగిలి ఇది తొలి కౌగిలి
ఇది పడుచువారి అందమైన లోగిలి
ఇది ఎన్నటికి..సన్నజాజి పందిరి
ఇలా ఇలా...నిలిచివుండని
కౌగిలి..తొలి..కౌగిలి
ఇది పడుచువారి అందమైన లోగిలి
చరణం::2
నీ చేయి నా చేయి కలిసి నడవని
నీ అడుగున అడుగు వేసి సాగని..హా
ఎపుడమ్మ తీరేది ఈ వయస్సు ఆకలి
నా కలలొ నిన్న మొదటి రాతిరి
సమయుం రాని..ఒకటై పోని
వలపు నిండని..కలలు పండని
కౌగిలి ఇది...తొలి కౌగిలి
ఇది పడుచువారి అందమైన లోగిలి
ఇది ఎన్నటికి సన్నజాజి పందిరి
ఇలా..ఇలా..నిలిచివుండని
కౌగిలి..తొలి..కౌగిలి
ఇది పడుచువారి అందమైన లోగిలి
No comments:
Post a Comment