సంగీతం::T.చలపతిరావు
రచన::కొసరాజు రాఘవయ్య
గానం::P.సుశీల
తారాగణం::రామకృష్ణ,రాజబాబు,జయసుధ,నాగభూషణం,ప్రభ,జయమాలిని,అల్లు రామలింగయ్య
పల్లవి::
ఎలా చెప్పేదెలా చెప్పేది..చల్ మోహన రంగా
చెప్పబోతే సిగ్గు ముంచుకు వస్తూ౦ది
చల్ మోహన రంగా
చెప్పబోతే సిగ్గు ముంచుకు వస్తూ౦ది
ఎలా చెప్పేదెలా చెప్పేది..చల్ మోహన రంగా
చెప్పబోతే సిగ్గు ముంచుకు వస్తూ౦ది
చల్ మోహన రంగా
చెప్పబోతే సిగ్గు ముంచుకు వస్తూ౦ది
చరణం::1
చాటు చాటుగా చెబుదామ౦టే
మాయదారి చ౦ద్రుడున్నాడు
చల్ల చల్లగా చెప్పాలంటే
అల్లరి గాలి వింటున్నాడు
చాటు చాటుగా చెబుదామ౦టే
మాయదారి చ౦ద్రుడున్నాడు
చల్ల చల్లగా చెప్పాలంటే
అల్లరి గాలి వింటున్నాడు
తిక్కరేగుతుంది వేడేక్కిపోతుంది
తిక్కరేగుతుంది వేడేక్కిపోతుంది
వళ్ళు తెలియకుంది
గుండెల్లో గుబులుంది
ఊపిరాడదయ్యో అయ్యో
ఉక్కిరి బిక్కిరి అవుతుంది
ఎలా చెప్పేదెలా చెప్పేది
చల్ మోహన రంగా
చెప్పబోతే సిగ్గు ముంచుకు వస్తూ౦ది
చల్ మోహన రంగా
చెప్పబోతే సిగ్గు ముంచుకు వస్తూ౦ది
చరణం::2
పక పక నువ్వు నవ్వితే
నా చెక్కిలి ఎరుపెక్కుతుంది
చిలిపిగ నువ్వు చూస్తే
నా కళ్ళకు కైపెక్కుతుంది
పక పక నువ్వు నవ్వితే
నా చెక్కిలి ఎరుపెక్కుతుంది
చిలిపిగ నువ్వు చూస్తే
నా కళ్ళకు కైపెక్కుతుంది
నువ్వ౦టే పిచ్చి నీ మాటంటే పిచ్చి
నువ్వ౦టే పిచ్చి నీ మాటంటే పిచ్చి
నువ్వుటేను పిచ్చి లేకుంటేను పిచ్చి
నీ పాటంటే..అబ్బో అబ్బోమరీ మరీ పిచ్చి
ఎలా చెప్పేదెలా చెప్పేది చల్ మోహన రంగా
చెప్పబోతే సిగ్గు ముంచుకు వస్తూ౦ది
చల్ మోహన రంగా
చెప్పబోతే సిగ్గు ముంచుకు వస్తూ౦ది
No comments:
Post a Comment