Friday, August 15, 2014

రాంబంటు--1996




Director::బాపు
సంగీతం::M.M.కీరవాణి
రచన::వేటూరి
గానం::K.S.చిత్ర 

::

బాల చిలక పరువాల సొగసు కనవేల 
ఎందుకీ గోల తగవులింకేల 
అధరమధురాల గ్రోల మురిపాల తేల
రసకేళికే తగన ఏల..నన్నేల
ఏలా..నీ దయా రాదూ..పరాకు చేసేవేలా సమయమూ కాదూ 

రారా రామయ్య రారా రారా..శృంగార వీర  
రారా నా జీవ గాత్రా..సుమశర గోత్ర 
సాల గడిచేనీ రేయి వలపు తరువాయి తలుపులే మూయి 
దొరకదీ హాయి మనసుకనవోయి మనకు తొలిరేయి 
కాంతపై ఏలా..నన్నేల 
ఏలా నీ దయా రాదూ..పరాకు చేసేవేలా సమయమూ కాదూ 

వాహనాల మణిభూషణాల భవనాల నేను నిను కోరితినా
లేత వయసు తొలి పూత సొగసు నీ చెంతనుంచకా దాచితినా 
సగము సగము జత కాని తనువుతో తనివి తీరాకా మనగలనా..ఆ
కడలి తరగాలా సుడులు తిరిగి కడ కొంగు తెరలలో పొంగి పొరలు ఈ వరద గోదారి వయసు కే దారి..పెళ్ళాడుకున్న..ఓ బ్రహ్మచారి 
ఏలా..నీ దయా రాదూ..పరాకు చేసేవేలా సమయమూ కాదూ

RamBantu--1996
Director::Bapu
Music::M.M.Keeravaani
Lyrics::Veeturi
Singer's::K.S.Chitra 

:::

Bala chilaka paruvaala sogasu kanavela
yendukee gola taguvulinkela
adhara madhuraala grola muripala tela rasakelike tagana
yela nannela 
yela nee daya raadu
paraaku chesevela samayamu kaadu

raraa ramayyaa raraa raraa shrungaara veera
raraa na jeeva gaatraa sumashara gotra 
chaala gadichenee reyi valapu taruvaayi
talupule muyi dorakadee haayi manasu kanavoyi
manaku tolireyi kaantapai yela..nannela

Vaahanaala manibhushanaala bhavanaala 
nenu ninu koritinaa
leta vayasu toliputa sogasu ne chentanunchaka daachitinaa
sagamu sagamu jatakaani tanuvuto tanivi teeraka managalanaa
kadali taragalaa sudulu tirigi kadakongu teralalo pongi porali
ee varada godaari vayaasuke daari
pelladukunna oo brahmachaari

yela nannela 
yela nee daya raadu
paraaku chesevela samayamu kaadu

No comments: