సంగీతం::రాజన్-నాగేంద్ర
రచన::వేటూరి
గానం::S.P.బాలు
పల్లవి::
హ్హే హ్హే హ్హే హ్హే హ్హే హ్హే
కలికి చిలక రా..కలిసి కులక రా
ఉలికి పడకు రా..ఆ ఉడికే వయసు రా
హే తద్ది తళాంగు లౌలీ లతాంగి నువ్వే జతందిరా
లివ్ టు లవ్ అందిరా హే హో
కలికి చిలక రా రా రా రా..కలిసి కులక రా రా రా రా
ఉలికి పడకు రా రా రా రా..ఉడికే వయసు రా రా రా రా
చరణం::1
చలిలోనా జొరబడక..చెలితోనా జత పడగా
ఏరా మోమాటమా..లేరా..రారా..నీదేలే ఛాన్సురా
కవ్వింత నువ్వడుగా..హహ..గిలిగింత వెనకడుగా
ఆగే ఆరాటమా..రారా..కుమారా..నీదే రొమాన్సురా
యవ్వనమె రివ్వుమనె నవ్వులతో..ఉలికి..పడు
కలికి చిలక రా రా రా రా..కలిసి కులక రా రా రా రా
ఉలికి పడకు రా రా రా రా..ఉడికే వయసు రా రా రా రా
చరణం::2
లా లా లలలా లాలా లలలా లలలా
ముదిరిందా ప్రేమకథా..నిదురంటూ రాదుకదా
కొంగే కోలాటమై..ఈడే..తోడై..కొకొరకో అందిరా
పెదవులలో మధు పాత్రా..వెదకడమే నీ పాత్రా
వలపే నీ వాటమై..ఈడో జోడో..దక్కిందే నీదిరా
మత్తులలో..ఒత్తిడిగా..హత్తుకుపో..ఘుమఘుమగా
కలికి చిలక రా రా రా రా..కలికసి కులక రా రా రా రా
ఉలికి పడకు రా రా రా రా..ఉడికే వయసు రా రా రా రా
హే తద్ది తళాంగు లౌలీ లతాంగి నువ్వే జతందిరా
లివ్ టు లవ్ అందిరా హే హో
కలికి చిలక రా రా రా రా..కలిసి కులక రా రా హే హో
No comments:
Post a Comment