http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=9001
సంగీతం::G.K. వెంకటేశ్
రచన::మైలవరపు గోపి
గానం::S. P. శైలజ
Film Directed By::Dhavala Satyam
తారాగణం::చిరంజీవి,ఇంద్రాణి,నాగభూషణం,శ్రీధర్,సువర్ణ,P.L.నారాయణ,ప్రసాద్‌బాబు
పల్లవి::
మాఘమాస వేళలో..ఒకనాటి సంధ్యలో
గొరవంకపై ఓ చిలుకకు..గుబులాయెనెందుకో..ఓ..
మాఘమాస వేళలో..ఒకనాటి సంధ్యలో
గొరవంకపై ఓ చిలుకకు..గుబులాయెనెందుకో
చరణం::1
పెళ్ళిపీఠపైన ఏ రాజు దాగునో
చూపుచూ పులోనా నూరేళ్ళ దీవన
ఆ సమయమందు నేను
ఆ సమయమందు నేను..ఈ బిడియమోపలేను
గొరవంకపై ఓ చిలుకకు..గుబులాయెనెందుకో
మాఘమాస వేళలో..ఒకనాటి సంధ్యలో
చరణం::2
వెన్నెళ్లనడుగు..మరుమల్లెనడుగు
ఇల్లాలి మనసే కడు చల్లన
వెన్నెళ్లనడుగు..మరుమల్లెనడుగు
ఇల్లాలి మనసే కడు చల్లన
ఈ గుండె నడును..నిట్టూర్పునడుగు
ఈ గుండె నడును..నిట్టూర్పునడుగు
తొలిరేయి తలపే నులివెచ్చన
తొలిరేయి తలపే నులివెచ్చన
గొరవంకపై ఓ చిలుకకు..గుబులాయెనెందుకో
మాఘమాస వేళలో..ఒకనాటి సంధ్యలో
చరణం::3
మా ఊరు తలచుకుంటూ..నీతోటి సాగనీ
నిన్ను తలచుకుంటూ..నా ఊరు చేరనీ
ఈ రాకపోకలందే..ఏ..
ఈ రాకపోకలందే..నను రేవు చేరుకోనీ
గొరవంకపై ఓ చిలుకకు..గుబులాయెనెందుకో
మాఘమాస వేళలో..ఒకనాటి సంధ్యలో
గొరవంకపై ఓ చిలుకకు..గుబులాయెనెందుకో
No comments:
Post a Comment