Monday, July 22, 2013

మనుషులు-మమతలు--1965



సంగీతం::T.చలపతి రావ్
రచన::Dr.C.నారాయణరెడ్డి 
గానం::ఘంటసాల,P.సుశీల
తారాగణం::అక్కినేని, సావిత్రి,జయలలిత,జగ్గయ్య,ప్రభాకర్‌రెడ్డి,గుమ్మడి,రమణారెడ్డి,రాజశ్రీ,హేమలత. 

పల్లవి::

సిగ్గేస్తుందా సిగ్గేస్తుందా
మొగ్గలాంటి చిన్నది బుగ్గమీద చిటికేస్తే..హోయ్
సిగ్గేస్తుందా సిగ్గేస్తుందా సిగ్గేస్తుందా
నీకు సిగ్గేస్తుందా

సిగ్గేస్తుంది సిగ్గేస్తుంది 
చిన్నవాడు అనుకొన్నది
చిన్నది చేసేస్తుంటే..హోయ్
సిగ్గేస్తుంది సిగ్గేస్తుందీ 
నాకు సిగ్గేస్తుందీ సిగ్గేస్తుందీ

చరణం::1

నీడలో నిలిచినా..నీటిలో ముణిగినా
తోడు నీవు లేనిదే వేడిగా ఉందిలే
ఓ ఓ ఓ ఓ ఓ నీడలో నిలిచినా..నీటిలో ముణిగినా
తోడు నీవు లేనిదే..వేడిగా ఉందిలే

నీడలో లేదులే..నీటిలో లేదులే
నీడలో లేదులే..నీటిలో లేదులే
అది నీ వయసులోని ఆరిపోని వేడిలే

వై.వై వై వై..సిగ్గేస్తుందా సిగ్గేస్తుందా 
మొగ్గలాంటి చిన్నది బుగ్గమీద చిటికేస్తే..హోయ్
సిగ్గేస్తుందా సిగ్గేస్తుందా సిగ్గేస్తుందా
నీకు సిగ్గేస్తుందా 

చరణం::2

మత్తుగాలి వీచెను..మనసు పూలు పూచెను
రంగు రంగు ఊహలే..పొంగులై లేచెను..ఓఓఓఓ
మత్తుగాలి వీచెను..మనసు పూలు పూచెను
రంగు రంగు ఊహలే..పొంగులై లేచెను

ఇలాటి వేళలో..ఈ లేత గాలిలో..ఓఓఓ
ఇలాటి వేళలో..ఈ లేత గాలిలో
నీలోని పొంగులేవో..నేను సైపలేనులే
వై వై వై వై వై.. 

సిగ్గేస్తుందా సిగ్గేస్తుందా
మొగ్గలాంటి చిన్నది బుగ్గమీద చిటికేస్తే..హోయ్
సిగ్గేస్తుందా సిగ్గేస్తుందా సిగ్గేస్తుందా
నీకు సిగ్గేస్తుందా

సిగ్గేస్తుంది సిగ్గేస్తుంది 
చిన్నవాడు అనుకొన్నది
చిన్నది చేసేస్తుంటే..హోయ్
సిగ్గేస్తుంది సిగ్గేస్తుందీ 
నాకు సిగ్గేస్తుందీ సిగ్గేస్తుందీ

Manushulu Mamatalu--1965
Music::T.chalapati Rao
Lyrics::Dr.C.Naaraayana Reddy
Singer's::Ghantasala,P.Suseela
Cast::ANR,Savitri,Jayalalita,Jaggayya,Gummadi,RajaSri,hemalatha.

:::

siggEstundaa siggEstundaa
moggalaanTi chinnadi buggameeda chiTikEstE..hOy
siggEstundaa siggEstundaa siggEstundaa
neeku siggEstundaa

siggEstundi siggEstundi 
chinnavaaDu anukonnadi
chinnadi chEsEstunTE..hOy
siggEstundi siggEstundii 
naaku siggEstundii siggEstundii

:::1

neeDalO nilichinaa..neeTilO muNiginaa
tODu neevu lEnidE vEDigaa undilE
O O O O O neeDalO nilichinaa..neeTilO muNiginaa
tODu neevu lEnidE..vEDigaa undilE

neeDalO lEdulE..neeTilO lEdulE
neeDalO lEdulE..neeTilO lEdulE
adi nee vayasulOni AripOni vEDilE

vai.vai vai vai..siggEstundaa siggEstundaa 
moggalaanTi chinnadi buggameeda chiTikEstE..hOy
siggEstundaa siggEstundaa siggEstundaa
neeku siggEstundaa 

:::2

mattugaali veechenu..manasu poolu poochenu
rangu rangu UhalE..pongulai lEchenu..OOOO
mattugaali veechenu..manasu poolu poochenu
rangu rangu UhalE..pongulai lEchenu

ilaaTi vELalO..ii lEta gaalilO..OOO
ilaaTi vELalO..ii lEta gaalilO
neelOni pongulEvO..nEnu saipalEnulE
vai vai vai vai vai.. 

siggEstundaa siggEstundaa
moggalaanTi chinnadi buggameeda chiTikEstE..hOy
siggEstundaa siggEstundaa siggEstundaa
neeku siggEstundaa

siggEstundi siggEstundi 
chinnavaaDu anukonnadi
chinnadi chEsEstunTE..hOy
siggEstundi siggEstundii 

naaku siggEstundii siggEstundii


No comments: