సంగీతం::S.రాజేశ్వరరావు
రచన::కోసరాజు
గానం::S. జానకి, P.B. శ్రీనివాస్
తారాగణం::అక్కినేని, కృష్ణకుమారి,జగ్గయ్య,గుమ్మడి,సావిత్రి, జానకి,జయంతి,పద్మనాభం
పల్లవి::
ఒంటిగ సమయం చిక్కింది
కంటికి నిద్దుర రాకుంది..ఆ
ఒంటిగ సమయం చిక్కింది
కంటికి నిద్దుర రాకుంది
మనకు మనకు ఇనప గోడవలె
తడిక అడ్డమై కూర్చుంది
ఒంటిగ సమయం చిక్కిందా
కంటికి నిద్దుర రాకుందా
మనకు మనకు మనసులు కలిసిన
తడిక అడ్డమై కూర్చుందా
చరణం::1
ఇంటింటా ఒక ముసలి ఘటం
ప్రేమికులకు అది పెను భూతం
ఇంటింటా ఒక ముసలి ఘటం
ప్రేమికులకు అది పెను భూతం
కదిలితే భయం మెదిలితే భయం
ఎన్నాళ్లో ఈ ఇరకాటం
ఎన్నాళ్లో ఈ ఇరకాటం
ఒంటిగ సమయం చిక్కింది
కంటికి నిద్దుర రాకుంది
చరణం::2
పెద్ద తలోక్కటి ఉంటేనే
హద్దు పద్దులో ఉంటావు
ప్రేమ ముదిరితే పిచ్చి రేగితే
పార్కులో మళ్ళి సరిగమలే
పార్కులో మళ్ళి సరిగమలే
ఒంటిగ సమయం చిక్కిందా
కంటికి నిద్దుర రాకుందా
చరణం::3
ఆహా ఆహా ఆహా ఆ
ఓహో ఓహో ఓహో ఓ
ఆఆఆహా మ్మ్ మ్మ్ మ్మ్
ఎటుల భరింతును ఈ విరహం
ఒట్టి చూపులతో ఏమి ఫలం
అమ్మ వచ్చినా అరిచి చచ్చినా
విడువలేను ఈ అవకాశం
విడువలేను ఈ అవకాశం
ఒంటిగ సమయం చిక్కింది
కంటికి నిద్దుర రాకుంది
గుట్టుగా సాగే సరసాన్ని
రట్టు చేయకోయ్ నా సామి
గుట్టుగా సాగే సరసాన్ని
రట్టు చేయకోయ్ నా సామి
తడిక దాటినా దుడుకు చేసినా
తప్పదు మనకి తదిగిణతోం
అమ్మ చేతిలో తదిగిణతోం
ఒంటిగ సమయం చిక్కిందా
కంటికి నిద్దుర రాకుందా
మనకు మనకు ఇనప గోడవలె
తడిక అడ్డమై కూర్చుంది
Dr. Chakravarthy--1964
Music::Saluri Rajeswara Rao
Lyricis::KosaRaju
Singer's::S.Janaki, P.B.Srinivas
Cast::ANR,KrishnaKumari,Jaggayya,Janaki,Jayanti,Padmanabham,Sooryakantam
:::
ontiga samayam chikkindi
kantiki niddura rakundi
ontiga samayam chikkindi
kantiki niddura rakundi
manaku manaku inapa godavale
tadika addamai kurchundi
ontiga samayam chikkindaa
kantiki niddura rakundaa
manaku manaku manasulu kalisina
tadika addamai kurchundaa
:::1
intintaa oka musali ghatam
premikulaku adi penu bhutam
intintaa oka musali ghatam
premikulaku adi penu bhutam
kadilite bhayam medilite bhayam
yennallo ee irakaatam
yennallo ee irakaatam
ontiga samayam chikkindi
kantiki niddura rakundi
:::2
pedda talokkati untene
haddu paddulo untaavu
prema mudirite pichi regite
parkulo malli sarigamale
parkulo malli sarigamale
ontiga samayam chikkindaa
kantiki niddura rakundaa
:::3
aahaa aahaa aahaa aa
OhO OhO OhO O
aaaaaaaahaa mm mm mm
yetula bharintunu ee viraham
otti chupulato yemi phalam
amma vachinaa arichi chachinaa
viduvalenu ee avakaasham
viduvalenu ee avakaasham
ontiga samayam chikkindi
kantiki niddura rakundi
guttuga saage sarasaanni
rattu cheyakoy naa saami
guttuga saage sarasaanni
rattu cheyakoy naa saami
tadika daatina duduku chesinaa
tappadu manaki tadiginatom
amma chetilo tadiginatom
ontiga samayam chikkindaa
kantiki niddura rakundaa
manaku manaku manasulu kalisina
tadika addamai kurchundii
No comments:
Post a Comment