సంగీతం::సాలూరి రాజేశ్వరరావు
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::ఘంటసాల
పల్లవి:
నిన్న లేని అందమేదో
నిదురలేచెనెందుకో..నిదురలేచెనెందుకో
తెలియరాని రాగమేదో
తీయసాగెనెందుకో..తీయసాగెనెందుకో
నాలో..నిన్నలేని అందమేదో
నిదురలేచెనెందుకో..నిదురలేచెనెందుకో
చరణం1:
పూచిన ప్రతి తరువొక వధువు
పువ్వు పువ్వున పొంగెను మధువు
ఇన్నాళీ శోభలన్ని ఎచట దాగెనో ఓ ఓ
నిన్న లేని అందమేదో
నిదురలేచెనెందుకో..నిదురలేచెనెందుకో
చరణం2:
చెలినురుగులె నవ్వులు కాగా
సెలయేరులు కులుకుచు రాగ
కనిపించని వీణలేవో కదలి మ్రోగెనే ఏ ఏ
నిన్న లేని అందమేదో
నిదురలేచెనెందుకో..నిదురలేచెనెందుకో
చరణం3:
పసిడి అంచు పైట జార
ఆ ఆ ఆ ఆ ఆ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓహొ
పసిడి అంచు పైట జార..పయనించే మేఘబాల
అరుణకాంతి సోకగానే..పరవశించెనే
నిన్న లేని అందమేదో
నిదురలేచెనెందుకో..నిదురలేచెనెందుకో
Pooja Phalam--1964
Music::S.Rajeswara Rao
Lyricis::C.Naraayana reddy
Singer's::Ghantasala
ninna leni andamedo
nidura lechenenduko..nidura lechenenduko
teliyaraani ragamedo
teege saagenenduko..teege saagenenduko
nalo..ninna leni andamedo
nidra lechenenduko..nidura lechenenduko
:::1
puchina prati taruvoka vadhuvu
puvu puvuna pongenu madhuvu
innallee shobhalannee yechata daagenoo...
ninna leni andamedo
nidura lechenenduko..nidura lechenenduko
:::2
cheli nurugule navvulu kaagaa
selayerulu kulukuchu raagaa
kanipinchani veenalevoo kadali mrogenee...
ninna leni andamedo
nidura lechenenduko..nidura lechenenduko
:::3
pasidi anchu paita jaara
aa aa aa aa aa o o o oohO
pasidi anchu paita jaara
payaninche megha baala..
aruna kaanti sokagaane paravashinchene...
ninna leni andamedo
nidura lechenenduko..nidura lechenenduko
No comments:
Post a Comment