సంగీతం:::S.రాజేశ్వరరావు
రచన::M.బాలయ్య
గానం::P.సుశీల
Film Directed By::K.S.R.Daas
తారాగణం::కృష్ణ,జయప్రద,పండరీబాయ్,నాగభుషణం,అల్లురామలింగయ్య,సాక్షీరంగారావు,సత్తేంద్రకుమార్ M.బాలయ్య,జయలక్ష్మి,ఝాన్సీ,రాధాకుమారి,లక్ష్మీకాంతమ్మ,సావిత్రి,భానుమతి,పుష్ప,సరోజ.
పల్లవి::
ఎవరికి చెప్పేది? ఏమని చెప్పేది?
నేనెవరికి చెప్పేది..మనసిప్పేమని చెప్పేది
హోరున వీచే గాలికా..ఆ..చిరుగాలికా..ఆ
ఉరకలు వేసే నీటికా..ఆ..సెలయేటికా..ఆ
ఎవరికి చెప్పేది? ఏమని చెప్పేది?
చరణం::1
నీటిలోని కలువను నేను..ఊఊఊ
నింగినేలే..జాబిలి తాను
నీటిలోని కలువను నేను..ఊఊ
నింగినేలే..జాబిలి తాను
నన్నే తలచి..మదిలో వలచి
నన్నే తలచి..మదిలో వలచి
దివి నుండి తానె దిగి రాగా..ఆ ఆ ఆ
కలవరపరచే కమ్మని తలపులు..ఇవి..ఇవి
అని ఎవరికి చెప్పేది? ఏమని చెప్పేది?
చరణం::2
మల్లె తీగలు పందిరి కోసం..మ్మ్ మ్మ్ మ్మ్
ఎదిగెదిగి..ఎగబాకిన చందం
మల్లె తీగలు పందిరి కోసం..మ్మ్ మ్మ్
ఎదిగెదిగి..ఎగబాకిన చందం
పొందు కోరి..పొంచిన పరువం
పొందు కోరి..పొంచిన పరువం
నచ్చిన వానిని పెనేసుకోదా..ఆ ఆ ఆ
ఉప్పెనలా వచ్చే ఊహలు..ఇవి..ఇవి
అని ఎవరికి చెప్పేది? ఏమని చెప్పేది?
నేనెవరికి చెప్పేది మనసిప్పేమని చెప్పేది
హోరున వీచే గాలికా..ఆ..చిరుగాలికా..ఆ
ఉరకలు వేసే నీటికా..ఆ..సెలయేటికా..ఆ
ఎవరికి చెప్పేది? ఏమని చెప్పేది?
లాల లలల లలాలల లాల లలల లలాలల
లాల లలల లలాలల మ్మ్ హుహు మ్మ్ హుహుహు
Enaati Bandham Enatido--1977
Music::S.Rajeswara Rao
Lyrics::M.Balayya
Singer::P.suSeela
Film Directed By::K.S.R.Daas
Cast::Krishna,Jayaprada,Pandaribaay,Naagabhushanam,Alluraamalingayya,Saaksheerangaaraavu,sattaeMdrakumaar^ M.Baalayya,Jayalakshmi,Jhaansee,Raadhaakumaari,Lakshmeekaantamma,Pushpa,Saroja.
::::::::::::
evariki cheppEdi? Emani cheppEdi?
nEnevariki cheppEdi..manasippEmani cheppEdi
hOruna veechE gaalikaa..aa..chirugaalikaa..aa
urakalu vEsE neeTikaa..aa..selayETikaa..aa
evariki cheppEdi? Emani cheppEdi?
::::1
neeTilOni kaluvanu nEnu..oooooo
ningi nElE..jaabili taanu
neeTilOni kaluvanu nEnu..oooo
ningi nElE..jaabili taanu
nannE talachi..madilO valachi
nannE talachi..madilO valachi
divi nunDi taane digi raagaa..aa aa aa
kalavaraparachE kammani talapulu..ivi..ivi
ani evariki cheppEdi? Emani cheppEdi?
::::2
malle teegalu pandiri kOsam..mm mm mm
edigedigi..egabaakina chandam
malle teegalu pandiri kOsam..mm mm
edigedigi..egabaakina chandam
pondu kOri..ponchina paruvam
pondu kOri..ponchina paruvam
nachchina vaanini penEsukOdaa..aa aa aa
uppenalaa vachchE oohalu..ivi..ivi
ani evariki cheppEdi? Emani cheppEdi?
nEnevariki cheppEdi manasippEmani cheppEdi
hOruna veechE gaalikaa..aa..chirugaalikaa..aa
urakalu vEsE neeTikaa..aa..selayETikaa..aa
evariki cheppEdi? Emani cheppEdi?
laala lalala lalaalala laala lalala lalaalala
laala lalala lalaalala mm huhu mm huhuhu
1 comment:
nice song................
Post a Comment