Saturday, November 30, 2013

గాన కోకిల వాణిజయరాం గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు



పుట్టినరోజు శుభాకాంక్షలు వాణి జయరాం గారు 
నా FAVORITE SINGER VANIJAYARAM GARU 






















అమ్మాయిల శపథం--1975
సంగీతం::విజయ్ భాస్కర్
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::S.P.బాలు, వాణీ జయరాం

పల్లవి::

నీలి మేఘమా జాలి చూపుమా ఒక నిముష మాగుమా
నా రాజుతో ఈ రాతిరి నన్ను కలిపి వెళ్ళుమా

కన్నె అందమా కలత మానుమా ఒక్క నిముషమాగుమా
నీ దైవము నీ కోసము యెదుట నిలిచె చూడుమా

చరణం::1

ఆనుకోని రాగాలు..వినిపించేనే
కనరాని స్వర్గాలు..దిగివచ్చేనే
ఆనుకోని రాగాలు..వినిపించేనే
కనరాని స్వర్గాలు..దిగివచ్చేనే

కలలు పండి నిజముగా..కనుల యెదుట నిలిచెగా
రా జాబిలి..నా నెచ్చలి..జాగేల..ఈ వేళ..నను చేరగా

నీలి మేఘమా జాలి చూపుమా ఒక నిముష మాగుమా
నా రాజుతో ఈ రాతిరి నన్ను కలిపి వెళ్ళుమా..ఆ..ఆ

చరణం::2

కళ్యాణ మేళాలు..మ్రోగించనా
కంఠాన సూత్రాన్ని..ముడివేయనా
కళ్యాణ మేళాలు..మ్రోగించనా
కంఠాన సూత్రాన్ని..ముడివేయనా

గుండె గుడిగా చేయనా..నిన్ను కొలువు తీర్చనా
నీ దాసినై..సావాసినై..నా ప్రేమ పుష్పాల పూజించనా

కన్నె అందమా కలత మానుమా ఒక్క నిముషమాగుమా
నీ దైవము నీ కోసము యెదుట నిలిచె చూడుమా






















పూజ--1975
సంగీతం::రాజన్-నాగేంద్ర
రచన::దాశరథి
గానం::S.P.బాలు,వాణీ జయరాం

పల్లవి::

నింగీ నేలా ఒకటాయెలే
మమతలూ వలపులూ పూలై విరిసెలే
మమతలూ వలపులూ పూలై విరిసెలే
నింగీ నేలా ఒకటాయెలే

చరణం::1

హో హోహోహో
ఇన్నాళ్ళ ఏడబాటు నేడే తీరెలే
నా వెంట నీవుంటే ఎంతో హాయిలే
ఆహాహా లాలాలా..ఆహాహా లాలాలా
హృదయాలు జత జేరి ఊగే వేళలో
దూరాలు భారాలు లేనే లేవులే
నీవే నేను లే..నేనే నీవు లే
లలలలలా..లాలాల లాలాల
నింగీ నేలా ఒకటాయెలే

చరణం::2

రేయైనా పగలైనా నీపై ధ్యానము
పలికింది నాలోన వీణా గానము
ఆహాహా లాలాలా..ఓహోహో లాలాలా
అధరాల కదిలింది నీదే నామము
కనులందు మెదిలింది నీదే రూపము
నీదే రూపమూ..నీవే రూపము
లలలలలా..లాలాల లాలాల

నింగీ నేలా ఒకటాయెలే
మమతలూ వలపులూ పూలై విరిసెలే















స్వాతి కిరణం--1992
సంగీతం::K.V.మహదేవన్
రచన::సిరివెన్నెల
గానం::వాణీ జయరాం

ఆనతినీయరా..హరా సన్నుతి సేయగా
సమ్మతి నీయరా..దొరా సన్నిధి జేరగా
ఆనతినీయరా..హరా సన్నుతి సేయగా
సమ్మతి నీయరా..దొరా సన్నిధి జేరగా
ఆనతినీయరా..హరా

నీ ఆన లేనిదే..రచింపజాలునా 
వేదాల వాణితో విరించి విశ్వ నాటకం?
నీ సైగ కానిదే..జగాన సాగునా 
ఆ యోగమాయతో మురారి దివ్యపాలనం?
వసుమతిలో ప్రతీ క్షణం పసుపతి నీ అధీనమై
వసుమతిలో ప్రతీ క్షణం పసుపతి నీ అధీనమై
కదులునుగా సదా సదాశివ..
ఆనతినీయరా..హరా..

ని ని స ని ప నీ ప మ గ స గ

ఆనతి నీయరా
అచలనాధ అర్చింతునురా
ఆనతినీయరా

పమ పని పమ పని పమ పని గమ పని
సని సగ సని సగ సని సగ పని సగ
గమగసా నిపమ గమగస సగసని

ఆనతినీయరా
జంగమ దేవర సేవలు గొనరా
మంగళ దాయక దీవెనలిడర
సాష్ఠాంగముగ దండము సేతురా
ఆనతినీయరా

సానిప గమపానిపమ

గమగ పాప పప
మపని పాప పప
గగమ గాస సస
నిసగ సాస సస
సగ గస గప పమ పస నిస
గసని సాగ సాగ
సని సాగ సాగ
సగ గాస సాస
సని సాగ గ
గసగ గా
పద గస గా స ని పమగమ గా

ఆనతినీయరా..
శంకరా..శంకించకురా..
వంక జాబిలిని జడను ముడుచుకొని
విసపు నాగులను చంకనెత్తుకొని
నిలకడనెరుగని గంగనేలి..ఏ వంకలేని నా వంకనొక్క
కడగంటి చూపు పడనీయవేమి..నీ కింకరుణిక సేవించుకొందురా
ఆనతినీయరా

పప పమప నినిపమగస గగ
పప పమప నినిపమగస గ
గమపని గా మపనిస మా పనిసగ
నీ స పా ని మా ప గా మ సా గామ
పప పమప నినిపమగస గగ
గమపని గా మపనిస మా
పనిసగ నీ స పా ని మా ప గా మ సా గా మ
పప పమప నినిపమగస గగా
గమపని గమపని స మపనిసగని
గమపని గమపని స మపనిసగని
స పని మ ప గ మ సా గా మ
పప పమప నినిపమగస గ గ
గామాపని గమాపాని స మపానీసగని
సపని మ ప గ మ సా గా మ
పప పమప నినిపమగస గ గా గా
గగ మమ పప నిగ తక తకిట తకధిమ
మమ పప నినిసమ తక తకిట తకధిమి
పపనినిసస గని తక తకిట తకధిమి
సపని మప గమ సగమ
పప పమప నినిపమగస గ గా

రక్షా..ధర శిక్షా దీక్షా దక్ష
విరూపాక్ష నీ క్రుపా..వీక్షణాపేక్షిత ప్రతీక్షనుపేక్ష సేయక
పరీక్ష సేయక..రక్ష రక్ష యను ప్రార్ధన వినరా
ఆనతినీయరా హరా సన్నుతి సేయగా
సమ్మతి నీయరా..దొరా సన్నిధి జేరగా
ఆనతినీయరా..హరా





















వయసు పిలిచింది--1978 
సంగీతం::ఇళయరాజా
రచన::ఆరుద్ర
గానం::వాణీ జయరాం

పల్లవి::

నువ్వడిగింది ఏనాడైనా కాదన్నానా
నువ్వు రమ్మంటే ఎక్కడికైనా రానన్నానా
నీ ముద్దు ముచ్చట కాదంటానా
సరదా పడితే వద్దంటానా హోయ్ 

నువ్వడిగింది ఏనాడైనా కాదన్నానా
నువ్వు రమ్మంటే ఎక్కడికైనా రానన్నానా
నీ ముద్దు ముచ్చట కాదంటానా
సరదా పడితే వద్దంటానా హోయ్ 

చరణం::1

నీకోసమే మరుమల్లెలా పూచింది నా సొగసు
నీ పూజకే కర్పూరమై వెలిగింది నా మనసు
నీకోసమే మరుమల్లెలా పూచింది నా సొగసు
నీ పూజకే కర్పూరమై వెలిగింది నా మనసు
దాచినదంతా నీ కొరకే..దాచినదంతా నీ కొరకే
నీ కోరిక చూపే నను తొందర చేసే
నా ఒళ్ళంతా ఊపేస్తూ వుంది
నాలో ఏదో అవుతోంది

నువ్వడిగింది ఏనాడైనా కాదన్నానా
నువ్వు రమ్మంటే ఎక్కడికైనా రానన్నానా..హోయ్

చరణం::2

నీ మగతనం నా యవ్వనం
శృంగారమే చిలికే
ఈ అనుభవం ఈ పరవశం
సంగీతమై పలికే
పరుగులు తీసే నా పరువం
పరుగులు తీసే నా పరువం
నీ కధలే వింది నువ్వు కావాలంది
నా మాటేదీ వినకుండా ఉంది
నీకూ నాకే జోడంది..ఈ..

నువ్వడిగింది ఏనాడైనా కాదన్నానా
నువ్వు రమ్మంటే ఎక్కడికైనా రానన్నానా
నీ ముద్దు ముచ్చట కాదంటానా
సరదా పడితే వద్దంటానా హోయ్ 

No comments: