Tuesday, August 03, 2010

తిక్క శంకరయ్య--1968























సంగీతం::T.V.రాజు
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::ఘంటసాల , P.సుశీల

పల్లవి::

హై..ఐసరబజ్జా పిల్లమ్మ అరరె అరరె బుల్లమ్మా
ఐసరబజ్జా పిల్లమ్మ అరెరె అరరె బుల్లమ్మా
ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..య్య
అద్దిరబనా ఓ రాజా హాయిరే హయిరే నా రాజా
అద్దిరబనా ఓ రాజా హాయిరే హయిరే నా రాజా
ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..య్య
హూప్ గిడిగిడిగిడిగిడిగిడి పిట్టా తుర్ర్..

చరణం::1

చిఠారు కొమ్మన మిఠాయి పొట్లం చేతికందింది
నారి చేతికందింది
హాయి హాయి హయి హయి హయి బుల్లెమ్మా
కులాసపాటల చలాకి తుమ్మెద గూటికి చేరింది
గులాబి గూటికి చేరింది
నేనే నేనే తుమ్మెదను
నీకై మనసె చిమ్మెదను
ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..య్య

అద్దిరబన్న ఓ రాజా హయిరె హయిరే నారాజా
ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..య్య

చరణం::2

వేగుచుక్కా నేనయితే వెలగపండు నీవైతే
కాళ్ళాగజ్జా నేనయితే కంకాళమ్మ నీవయితే
హే కంకాళమ్మా 
వేగుచుక్కా నేనయితే వెలగపండు నీవైతే
కాళ్ళాగజ్జా నేనయితే కంకాళమ్మ నీవయితే
పిల్లపేరు మల్లెమొగ్గ తానే అవుతుంది
హాయ్ నాపేరు జమిందారు కాకేమవుతుంది.

చరణం::3

కిరుకిరు తలుపులు..కిరాయి తలుపులు
తలుపులుకావవి..తొలితొలి వలపులు
ఒహో ఒహోఓం ఒహో ఒహోఓం ఒహో ఒహోఓం 
కిరుకిరు తలుపులు..కిరాయి తలుపులు
తలుపులుకావవి..తొలితొలి వలపులు
వలపంటే నా గుండేల్లో..తళుక్కు తళుక్కు తళుక్కూ
వలపంటే నా కళ్ళల్లో..తళుక్కు తళుక్కు తళుక్కూ
తళుక్కు తళుక్కు తళుక్కూ..తళుక్కు తళుక్కు తళుక్కూ
హోయ్ తళుక్కు..హోయ్ తళుక్కు..హోయ్ తళుక్కు తళుక్కు
తళుక్కు తళుక్కు..బలెబలెబలెబలెబలె హుయ్యా..

No comments: