Saturday, June 01, 2013

అల్లరి బుల్లోడు--1978...హీరో కృష్ణగారికి జన్మదినశుభాకాంక్షలు

సంగీతం::చక్రవర్తి 
రచన::వేటూరి 
గానం::S.P.బాలు 

ఒకటే కోరిక..హా..నిన్ను చేరాలని..హా హా 
ఒడిలో కమ్మగా కరిగిపోవాలని కరిగిపోవాలని..హా హా  
ఒకటే కోరిక..హా..నిన్ను చేరాలని..హా హా 
ఒడిలో కమ్మగా కరిగిపోవాలని కరిగిపోవాలని..హా హా 

చరణం::1

నడకతో లేత నడుముతో..చెలి మంత్రమే వేసెను
కురులలో నీలి కనులలో..నా హృదయమే చిక్కెను
నీ చూపులే నను నిలువునా కౌగిలిస్తున్నవి
నా పెదవులే నీ నామము..కలవరిస్తున్నవి
హే..కలలందు కనులందు కదలక నిలిచెను నీ సొగసు

ఒకటే కోరిక..హా..నిన్ను చేరాలని..హా హా 
ఒడిలో కమ్మగా కరిగిపోవాలని..హే హే..కరిగిపోవాలని..హా హా 

చరణం::2

చేతికి చేయి తగిలితే..గుబులు పుడుతున్నది
కొత్తగా నా వయసుకు..దిగులు వేస్తున్నది
చెక్కిట ఆ నొక్కులు..ఆశ పెడుతున్నవి
ఆ ఒంపులు మేని బరువులు..నను నిలువనీకున్నవి
ఆ హా హా..అణువణువు ప్రతి నిమిషం తొందర చేసెను నీకోసం

ఒకటే కోరిక..హా..నిన్ను చేరాలని..హా హా 
ఒడిలో కమ్మగా కరిగిపోవాలని కరిగిపోవాలని..హా హా 

Allari Bullodu--1978
Music::Chakravarthy
Lyricist::Veturi SundaraRamamurthy
Singer's::SP. Balu 

okate korika..haa..ninnu cheraalani..haa haa 
odilo kammagaa karigipovalani karigipovalani..haa haa 
okate korika..haa..ninnu cheraalani..haa haa 
odilo kammagaa karigipovalani karigipovalani..haa haa

:::1

nadakato leta nadumuto..cheli mantrame vesenu
kurulalo neeli kanulalo..na hrudayame chikkenu
ne chupule nanu niluvunaa..kougilistunnavi
na pedavule ne namamu..kalavaristunnavi
hE..kalalandu kanulandu..kadalaka nilichenu ne sogasu

okate korika..haa..ninnu cheraalani..haa haa 
odilo kammagaa karigipovalani karigipovalani..haa haa

:::2

chetiki cheyi tagilite..gubulu pudutunnadi
kottagaa na vayasuku..digulu vestunnadi
chekkita aa nokkulu asha pedutunnavi
aa ompulu meni baruvulu nanu..niluvaneekunnavi
aa haa haa..anuvanuvu prati nimisham tondara chesenu nekosam

okate korika..haa..ninnu cheraalani..haa haa 
odilo kammagaa karigipovalani karigipovalani..haa haa

No comments: