Wednesday, March 30, 2011

ఆమె కథ--1977..Ame Katha--1977

ఆమె కథ--1977
సంగీతం::చక్రవర్తి 
రచన::వేటూరి 
గానం::S.P.బాలు, P.సుశీల 
Cast::Murali Mohan, Rajnikanth, Jayasudha, Prabha

పల్లవి::

తహ తహ మని ఊపిరంత ఆవిరి ఐతే..చూపులన్ని ఆకలైతే
తపించాను నీవే ప్రాణమై..ఆ ఆ ఆ ఆ..తపించాను నీవే ప్రాణమై

తడి పొడి తడి వెన్నెలేదో వెచ్చనైతే..మల్లెపూల వేసవైతే 
జపించాను నీవే ధ్యానమై..ఆ ఆ ఆ ఆ..జపించాను నీవే ధ్యానమై

జబు జబు జబు జబు జబురే..హహహహహ..జబు జబు జబు జబెరే
జబు జబు జబు జబు జబురే..హహహహహ..జబు జబు జబు జబ్ 

చరణం::1

చుక్కపొడుస్తే చిలిపిగ..నన్నే చూసినట్లు ఉంది 
చురకలు వేసినట్లు ఉంది

గులాబిరెమ్మా ఆ గుచ్చుకొంటే..గిచ్చినట్లు ఉంది
ముద్దులు ఇచ్చినట్లు ఉందీ

మాపటేల అవుతుంటే..హాయ్ మల్లెపూలు నవుతుంటే
మాపటేల అవుతుంటే..ఏ..మల్లెపూలు నవుతుంటే
మసకలోన వయసు మనసు..కలిసి మెలిసి బుసకొడుతుంటే

అర్ధరాత్రి అవుతున్నా..ఆటవిడుపు లేకున్నా
మరులకన్నా సిరిలే లేవులే 

తహ తహ మని ఊపిరంత ఆవిరి ఐతే..చూపులన్ని ఆకలైతే
జపించాను నీవే ధ్యానమై..ఆ ఆ ఆ ఆ..జపించాను నీవే ధ్యానమై 

జబు జబు జబు జబు జబురే..హహహహహ..జబు జబు జబు జబెరే
జబు జబు జబు జబు జబురే..హహహహహ..జబు జబు జబు జబ్ 

చరణం::2

మిడిసిపడే నీ అందం కడలి పొంగల్లే ఉంది
ఒడిసి పట్టాలని ఉందీ
ఎంత తీరినా తీరని కోరిక వెన్నెల కాసింది
అయినా ఎండల్లే ఉంది

పాత కొత్తలవుతుంటే..కొత్త వింతలవుతుంటే
పాత కొత్తలవుతుంటే..ఏ..కొత్త వింతలవుతుంటే
ఎవనాలే దవనాలై..మరువలేని మరువాలైతే

ఎంత చేరువవుతున్నా..ఎంత కలిసి పోతున్నా
మనువులోని తనివే తీరదు

తహ తహ మని ఊపిరంత ఆవిరి ఐతే..చూపులన్ని ఆకలైతే
జపించాను నీవే ధ్యానమై..ఆ ఆ ఆ ఆ..జపించాను నీవే ధ్యానమై 

జబు జబు జబు జబు జబురే..హహహహహ..జబు జబు జబు జబెరే
జబు జబు జబు జబు జబురే..హహహహహ..జబు జబు జబు జబ్  

చుపు చుపు చుపురే..ఆ హహహహ..చుపు చుపు చుపురే

Ame Katha--1977
Music::Chakravarti 
Lyrics::Vetoori 
Singer's:S.P.Balu,P.Suseela
Director::K Raghavendra Rao
Producer::Kranthi Kumar

Cast::Murali Mohan, Rajnikanth, Jayasudha, Prabha

pallavi::

taha taha mani Upiranta Aviri aitE..chUpulanni AkalaitE
tapinchaanu neevE praaNamai..aa aa aa aa..tapinchaanu neevE praaNamai

taDi poDi taDi vennelEdO vechchanaitE..mallepoola vEsavaitE 
japinchaanu neevE dhyaanamai..aa aa aa aa..japinchaanu neevE dhyaanamai

jabu jabu jabu jabu jaburE..hahahahaha..jabu jabu jabu jaberE
jabu jabu jabu jabu jaburE..hahahahaha..jabu jabu jabu jab 

charaNam::1

chukkapoDustE chilipiga..nannE chUsinaTlu undi 
churakalu vEsinaTlu undi

gulaabiremmaa aa guchchukonTE..gichchinaTlu undi
muddulu ichchinaTlu undii

maapaTEla avutunTE..haay mallepoolu navutunTE
maapaTEla avutunTE..E..mallepoolu navutunTE
masakalOna vayasu manasu..kalisi melisi busakoDutunTE

ardharaatri avutunnaa..aaTaviDupu lEkunnaa
marulakannaa sirilE lEvulE 

taha taha mani Upiranta Aviri aitE..chUpulanni AkalaitE
japinchaanu neevE dhyaanamai..aa aa aa aa..japinchaanu neevE dhyaanamai 

jabu jabu jabu jabu jaburE..hahahahaha..jabu jabu jabu jaberE
jabu jabu jabu jabu jaburE..hahahahaha..jabu jabu jabu jab 

charaNam::2

miDisipaDE nee andam kaDali pongallE undi
oDisi paTTaalani undii
enta teerinaa teerani kOrika vennela kaasindi
ayinaa enDallE undi

paata kottalavutunTE..kotta vintalavutunTE
paata kottalavutunTE..E..kotta vintalavutunTE
evanaalE davanaalai..maruvalEni maruvaalaitE

enta chEruvavutunnaa..enta kalisi pOtunnaa
manuvulOni tanivE teeradu

taha taha mani Upiranta Aviri aitE..chUpulanni AkalaitE
japinchaanu neevE dhyaanamai..aa aa aa aa..japinchaanu neevE dhyaanamai 

jabu jabu jabu jabu jaburE..hahahahaha..jabu jabu jabu jaberE
jabu jabu jabu jabu jaburE..hahahahaha..jabu jabu jabu jab  

chupu chupu chupurE..aa hahahaha..chupu chupu chupurE

No comments: