సంగీతం::చక్రవర్తి
రచన::వీటూరిసుందరరామ్మూర్తి
గానం::S.P.బాలు,P.సుశీల
Film Directed By::G.RaammOhan Rao
తారాగణం::శోభన్‌బాబు,కైకాల్.సత్యనారాయణ,గిరిబాబు,నూతనప్రసాద్,నిర్మల,జయసుధ,శ్రీలక్ష్మీ.
పల్లవి::
టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్
గడియారం..పన్నెండయ్యింది
టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్
గడియారం..పన్నెండయ్యింది
కొక్కొరో కొక్కొరో..తెల్లారి పోతానంటోంది
మానండి అల్లరి..మాటోకటుంది మరి..మ్మ్
శ్రీవారికి శ్రీమతి..ఇస్తుందో బహుమతి..హ్హా..అబ్బబ్భా
"అబ్బా మొద్దు నిద్ర మీరును"..హు
టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్
గడియారం..పన్నెండయ్యింది
చరణం::1
కొత్త చీర..కోప్పడుతుంది
కొంగు కాస్త..నలగక పోతే
పట్టెమంచం..ములుగుతూ ఉంది
పక్కమీకు..పంచకపోతే
"అబ్బా..ఏమిటా గొడవ..అర్ధరాత్రి నిద్రోస్తుంటేను"
"అబ్బా..ఎందుకలా అరుస్తారు"
అత్తగారు వింటారు..మామగారు లేస్తారు
అత్తగారు వింటారు..మామగారు లేస్తారు
ఆడపడుచు విన్నదంటే..ఆడిపోసుకుంటుంది
మిమ్మల్నే లెమ్మంటుంటే..అబ్బ లేవండి
టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్..
గడియారం..పన్నెండయ్యింది
కొక్కొరో కొక్కొరో..తెల్లారి పోతానంటోంది
మానండి అల్లరి..ఏయ్..మాటోకటుంది మరి..అబ్భా
శ్రీవారికి శ్రీమతి..ఇస్తుందో బహుమతి..మ్మ్
టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్
గడియారం..పన్నెండయ్యింది..ఈ..హ్హా
చరణం::2
ఒళ్ళు నాకు..బరువుగ ఉంది
కళ్ళు తెరిచి..చూడకపోతే
సొగసు రేగి..సొదగా ఉంది
మగత నిద్ర..మానకపోతే
"ఇదిగో పడుకో..వివరాలు తెల్లవారు చూద్దాం
అర్ధ రాత్రి ఆలాపన నువ్వూనూ "
మనసు విప్పి అడిగింది..అలుసు చెయ్యరాదండి..ఈ
మనసు విప్పి అడిగింది..అలుసు చెయ్యరాదండి
దిండుకింద పోకచెక్క..దండగేనా చెప్పండి
హు..అంతేనా..ఛి పాడు
మహా నిద్ర..మీకే వస్తున్నట్లు
టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్
గడియారం..పన్నెండయ్యింది..హు
ఏయ్..టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్
గడియారం..పన్నెండయ్యింది..ఆ
కొక్కొరో కొక్కొరో..తెల్లారి పోతానంటోంది..చాలేండి
మానండి అల్లరి..మంహుమాటోకటుంది మరి..మ్మ్
శ్రీవారికి శ్రీమతి..ఇవ్వాలో బహుమతి..మ్మ్
టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్
గడియారం..పన్నెండయ్యింది
Illaali Korikalu--1982
Music::Chakravarti
Lyrics::Veetoorisundararaammoorti
Singer's::S.P.BaaluP.Suseela
Film Directed By::G.Raam Mohan Rao
Cast::Sobhanbaabu,Kaikaala.Satyanaaraayana,Giribaabu,Nootanprasaad,Jayasudha,Nirmala,Sriilakshmii.
:::::::::::::::::::::::::::
Tik Tik Tik Tik Tik Tik
gaDiyaaram..pannenDayyindi
Tik Tik Tik Tik Tik Tik
gaDiyaaram..pannenDayyindi
kokkorO kokkorO..tellaari pOtaanaNTONdi
maanaNDi allari..maaTOkaTuNdi mari..mm
Sreevaariki Sreemati..istuNdO bahumati..hhaa..abbabbhaa
"abbaa moddu nidra meerunu"..hu
Tik Tik Tik Tik Tik Tik
gaDiyaaram..pannenDayyindi
::::1
kotta cheera..kOppaDutundi
kongu kaasta..nalagaka pOtE
paTTemancham..mulugutoo undi
pakkameeku..panchakapOtE
"abbaa..EmiTaa goDava..ardharaatri nidrOstunTEnu"
"abbaa..endukalaa arustaaru"
attagaaru vinTaaru..maamagaaru lEstaaru
aaDapaDuchu vinnadanTE..aaDipOsukunTundi
mimmalnE lemmanTunTE..abba lEvanDi
Tik Tik Tik Tik Tik Tik
gaDiyaaram..pannenDayyindi
kokkorO kokkorO..tellaari pOtaananTOndi
maananDi allari..Ey..maaTOkaTundi mari..abbhaa
Sreevaariki Sreemati..istundO bahumati..mm
Tik Tik Tik Tik Tik Tik
gaDiyaaram..pannenDayyindi..ii..hhaa
::::2
oLLu naaku..baruvuga undi
kaLLu terichi..chooDakapOtE
sogasu rEgi..sOdagaa undi
magata nidra..maanakapOtE
"idigO paDukO..vivaraalu tellavaaru chooddaam
ardha raatri aalaapana nuvvoonoo "
manasu vippi aliDigindi..alusu cheyyaraadanDi..ii
manasu vippi aliDigindi..alusu cheyyaraadanDi
dinDukinda pOkachekka..danDagEnaa cheppanDi
hu..antEnaa..Chi paaDu
mahaa nidra..meekE vastunnaTlu
Tik Tik Tik Tik Tik Tik
gaDiyaaram..pannenDayyindi..hu
Ey..Tik Tik Tik Tik Tik Tik
gaDiyaaram..pannenDayyindi..mm
kokkorO kokkorO..tellaari pOtaananTOndi..chaalEnDi
maananDi allari..maaTOkaTundi mari..mm
Sreevaariki Sreemati..ivvaalO bahumati..mm
Tik Tik Tik Tik Tik Tik
gaDiyaaram..pannenDayyindi
2 comments:
చాలా మంచి పాట...సాహిత్యం తో మరోసారి గుర్తుచేసినందుకు థాంక్స్.
థాంక్స్ సుధా :)
నా కిష్టమైన పాటలన్నీ
నా బ్లాగులో వేసుకొని వింటూ ఆనందిస్తూ
నా లాగే మీరూ ఆనందిస్తారని తలుస్తూ
నాకోసం మీకోసం ఈ రాతలన్నీ :)
Post a Comment