సంగీతం::K.V.మహదేవన్
రచన::ఆత్రేయ
గానం::P.సుశీల
తారాగణం::శోభన్‌బాబు,కాంతారావు,ప్రభాకరరెడ్డి,ధూళిపాళ,మంజుల,అంజలీదేవి,జయమాలిని
పల్లవి::
కలుసుకొన్న తొలిరోజింక..కన్నులలోనే ఉన్నదిరా
తెలిసో తెలియక..వలచిన మనసు
తలుపులు తెరిచే ఉన్నదిరా.ఆఆఆ

చరణం::1
ముద్దు ముచ్చట తీరకముందే..ముద్ర నాలో మిగిలినది
నీ ముద్ర నాలో మిగిలినది
ముద్దు ముచ్చట తీరకముందే..ముద్ర నాలో మిగిలినది
చూపుల కందక నీవున్నా..నీ రూపు నాలో పెరిగినదీ

కళ్ళలోకి చూసావూ..వెళ్ళివస్తానన్నావూ
కళ్ళలోకి చూసావూ..వెళ్ళివస్తానన్నావూ
అప్పుడు రెప్పవాల్చని నా కళ్ళు అలాగే ఉన్నవి ఇన్నేళ్ళు
కలుసుకొన్న తొలిరోజింక..కన్నులలోనే ఉన్నదిరా
చరణం::2
మహారాజువు నీ వన్నారు..నీ మమతలు మారేవన్నారు

మరుపు మబ్బులో కలిసాను..నీ మనసు నుండి జారాను

మాట నిచ్చి వెళ్ళవూ..అది పాట చేసు కొన్నాను

అప్పుడు నాలో రేగిన ఈ రాగం.. ఆగకున్నది ఇంతకాలం
కలుసుకొన్న తొలిరోజింక..కన్నులలోనే ఉన్నదిరా
తెలిసో తెలియక..వలచిన మనసు
తలుపులు తెరిచే ఉన్నదిరా.ఆఆఆ
కలుసుకొన్న తొలిరోజింక..కన్నులలోనే ఉన్నదిరా
Gunavantudu--1975
Music::K.V.Mahadevan
Lyrics::Atreya
Singer's::P.Suseela
Cast::SobhanBabu,KantaRao,Prabhakar Reddy,Dhulipaala,Manjula,Anjalidevi,Jayamalini.
::::
kalusukonna tolirOjinka..kannulalOnE unnadiraa
telisO teliyaka..valachina manasu
talupulu terichE unnadiraa.aaaaaaaa

::::1
muddu muchchaTa teerakamundE..mudra naalO migilinadi
nee mudra naalO migilinadi
muddu muchchaTa teerakamundE..mudra naalO migilinadi
chUpula kandaka neevunnaa..nee roopu naalO periginadii

kaLLalOki chUsaavU..veLLivastaanannaavuu

appuDu reppavaalchani naa kaLLu alaagE unnavi innELLu
kalusukonna tolirOjinka..kannulalOnE unnadiraa
::::2
mahaaraajuvu nee vannaaru..nee mamatalu maarEvannaaru

marupu mabbulO kalisaanu..nee manasu nunDi jaaraanu

maaTa nichchi veLLavuu..adi paaTa chEsu konnaanu

appuDu naalO rEgina ii raagam.. Agakunnadi intakaalam
kalusukonna tolirOjinka..kannulalOnE unnadiraa
telisO teliyaka..valachina manasu
talupulu terichE unnadiraa.aaaaaaaa
kalusukonna tolirOjinka..kannulalOnE unnadiraa
No comments:
Post a Comment